రియా – part 2 68

జండు బాం చూపిస్తూ……నా కాలు బాలేదు కదా…ఇది రాస్తేవేమో అడుగుదామని పిలిచా లే…అంది రియా

“ఇటివ్వు…”అని తన చేతిలోని బాం తీసుకోబోతుంటె….చెయ్యి వెనక్కి లాగేస్తూ..”ఏయ్ మెంటల్…నీకేమైనా పిచ్చా…నిజంగానే రాస్తావా…?ఏం అక్కర్లేదు…….నీకో విషయం చెబుదామని పిలిచాను అంతే….”అంది రియా

ఏంటన్నట్టు చూసాడు….అభి…

“సారీ ఫర్ బీయింగ్ రాష్ విత్ యూ నాకు ఇష్టం లేకుండా నువ్వా కాలేజ్ పెట్టెసరికి చాలా కోపం వచ్చేసింది…అందుకే తిట్టెసాను…..ఇంక థ్యాంక్యూ సో మచ్ నన్ను దగ్గరుండి చదివిచ్చినందుకు……నువ్వు లేపొతే….ఇట్ వుడ్ హావ్ బీన్ ఏ డిఫెరెంట్ స్టోరి……ఐ యాం సారి వంస్ ఎగైన్…..సరే ఇక నువ్వెళ్లు…నాకన్నా నువ్వెక్కువ అలసి పోయుంటావ్ కదా…?”అంది రియా

తనకి వెళ్ళాలని లేకున్నా రియా చెప్పడంతో ఇక తప్పక లేచి బయటకి నడస్తున్న అభి ని వెనక నుంచి గట్టిగా చుట్టెసింది రియా….ఒక్క నిమిషం అభి కి ఏమీ అర్థం కాలేదు……ఇంతలో రియా కన్నీళ్లు అతని షర్ట్ నీ తాకడంతో…..మరుక్షణం వెనక్కి తిరిగి వున్న అభి కాస్తా ముందుకి తిరిగి…..తన చేతులతో రియా ముఖాన్ని పట్టుకున్నాడు…..

“ఏయ్ రియా….ఏమైంది నీకు…ఎందుకేడుస్తున్నావ్….?”అడిగాడు అభి కంగారుగా
ఆ మాట తో ఇంకా తన ఏడుపు ఎక్కువయ్యింది…..ఇక వెంటనే అభి రియా తన గుండెలకి హత్తుకుని…తన తల మీద చెయ్యి వేసి “రియా…ఏడ్వకు….ఐ యాం దేర్ ఫర్ యూ……”అని తన తల ప్రేమగా నిమిరాడు…..ఆ మాటతో రియా ఇంకా గట్టిగా అభి ని చుట్టెసింది…ఇక లాభం లేదని….రియా కి కొంచెం దూరం జరగబోయాడు…కానీ రియా వినే పరిస్థితి లో లేదు…అంతకంతకూ తన దుఖం పరిగిపోతూనే వుంది…..

తన నడుము చుట్టూ చేతులు వేస్తూ….”రియా ఏమైందో చెబితేనే కదా నాక్కూడా తెలిసేది…..చెప్ప్…ప్లీస్”అన్నాడు అభి అభ్యర్థనగా…..

అంత ఏడుపు ఆపేసిన రియా తల ఎత్తి అభి కళ్లలోకి చూస్తూ అతని పెదవులపై తన పెదాలతో యుద్ధం మొదలెట్టింది……

ఏం చేస్తుందో అర్థం చేస్కునే సరికి అభి కి ఊపిరి ఆడట్లేదు……అప్పటికే తను ముద్దు మొదలుపెట్టి 2 నిమిషాలు కావొస్తుంది…….

ఇంతలో చిన్న బ్రేక్ లాంటిది ఇచ్చిన రియా….మళ్ళీ అభి ని ముద్దుపెట్టుకోవడం స్టార్ట్ చేసింది….తన బాధనంతా ఒక్క ముద్దు లో చెప్పేసి……..ఒ 5 నిమిషాల తర్వాత…అభి ని వదిలేసింది……..

తన వైపే చూస్తున్న అభి ని చూసి…”ఐ యాం సారి…”అని ఇంకో మాటకి తావివ్వకుండా వెళ్ళి పడుకుంది రియా…..రూం బయటకి నడుస్తూ…..జరిగింది నిజమా …కలా….అర్థం చేస్కోలేక……..ఒక ట్రాంస్ లో ఇంటికి చేరి నిద్రపోయాడు అభి…

ఆ మరుసటి రోజు నుంచి……కధ మళ్ళి మొదటికి వచ్చింది…కాదు కాదు….చాలా భయంకరంగా తయారయ్యింది….అభి కి కంటి మీద కునుకు లేకుండా చేసింది……..!!!!

10.వ్యధ+వేదన=?

రియా ఆ ముందు రాత్రి ఇచ్చిన తీపి గుర్తును తలచకుంటూ తనెందుకు అంత బాధ పడుతుందో ఆలోచిస్తూ తన రాక కోసం వాళ్లింటికి ఎదురుగా నిల్చున్న అభి ని చూసిన రియా వాళ్లమ్మ….

2 Comments

  1. Anna continue ramuku autograph plz plz,ramu jareena dengudu affair ramu Anitha tho dengudu ramu manasa Pragathi anjali deepika lago sex encounters rayandi plzzz continue ramulu autograph

Comments are closed.