రియా – part 2 68

6.మాట్లాడొద్దు
వెంటనే అభి ల్యాప్ టాప్ చూసిన రియా ఆశ్చర్యపోయింది……అభి వాళ్ల క్లాస్ మేట్ షాలిని తో ఫేస్ బుక్ లో చాట్ చేస్తున్నాడు…….ఆ అమ్మాయి చాటింగ్ చూసి ఒళ్లు మండిపోయీంది రియా కి……….

ఇంతలో అభి అడుగుల శబ్దం వినపడటం తో అలర్ట్ అయిన రియా పక్కకి వచ్చేసింది….లోపలికి వస్తూనే రియా టేబు ల్ పై ఫ్రూట్స్ పెట్టి మెరుపు వేగంతో ల్యాప్ టాప్ వైపు కదిలాడు అభి……

షాలిని నుంచి వచ్చిన మెసేజ్ చూసి నవ్వుకున్నాడు………

రియా కి అభి వ్యవహారం చూస్తుంటే ముళ్ల మీద కూర్చున్నట్టు అనిపిస్తుంది…..ఆ మరుసటి రోజే షాలిని గురించి ఎంక్వయిరి మొదలుపెట్టింది రియా……..

ఈ లోపు అభి వల్ల ఎగ్జాంస్ కూడా బానే రాస్తుంది…….చివరి ఎగ్జాం కి అభి వాళ్లింటి కి రాకపోవడం తో…. రియా నే బుక్స్ తీసుకుని తన రూం కి వెళ్ళింది…..రియా లోపలికి అడుగుపెట్టెసరికి అభి రూం లో లేడు..బెడ్ పై ల్యాప్ టాప్ చూసిన రియా పరుగున దాని దగ్గరికి వెళ్ళింది……..

అప్పుడే షాలిని నించి అభి కి మెసేజ్ వచ్చింది……

అది చూసిన రియా కి కోపం పీక్స్ లో వెళ్ళిపోయింది……షాలిని అభి కి ఐ లవ్ యూ చెప్పింది…….

“లాభం లేదు అభి తో మాట్లాడాలి……..షాలిని తో మాట్లాడొద్దు అని నేను చెబితే అభి వింటాడా……?నీకేమి సంబంధం అని అంటె….?”అని ఆలోచిస్తూండగా ఇంకో మెసేజ్ వచ్చింది అది చూసిన రియా అభి తో మాట్లాడకపోవడమే బెస్ట్ అనుకుంది………

అప్పుడే అభి వాష్ రూం లో నుంచి బయటకి వచ్చాడు……రియా కి క్వశ్చింస్ చెప్పి ల్యాప్ టాప్ చూస్కో సాగాడు…..మధ్య లో రియా ని చూడసాగాడు………రియా ముఖం చాలా ప్రశాంతంగా వుంది……మధ్య మధ్య లో నవ్వుకుంటుంది కూడా గత 4 రోజుల్లో ఎన్నడు తన ముఖం లో కనిపించని సంతోషం చూసిన అభి కి అనుమానమొచ్చింది,…………

ఎగ్జాంస్ అయిపోయిన తర్వాత పరిస్థితి మాములు అయిపోయింది………..

అలా ఒక సెం ముగిసి రెండవ సెం మెదలయ్యిందో లేదో యాన్యువల్ డే సెలబ్రేషంస్ కోసం కాలేజ్ మొత్తం హాడావిడిగా మారిపోయింది……….

డ్యాంస్ లూ డ్రామా లూ….అంటూ అన్నీ బ్రాంచ్ ల వాళ్ళు బిసీ అయిపోయారు………అభి వాళ్ల బ్రాంచ్ ఈవెంట్స్ కి ఆర్గనైజర్……

వర్క్ మొత్తం తనదే అయ్యేసరికి చాలా బిసీ బిసీగా గడిపేస్తున్నాడు అభి……ఈ సమయం లో రియా ని పికప్ చేస్కొవడం డ్రాప్ చెయ్యడం చేయట్లేదు…..ఉదయం 7:30 కల్లా వెళ్తున్నవాడు రాత్రి 10:30 అయితే గానీ రావట్లేదు……

2 Comments

  1. Anna continue ramuku autograph plz plz,ramu jareena dengudu affair ramu Anitha tho dengudu ramu manasa Pragathi anjali deepika lago sex encounters rayandi plzzz continue ramulu autograph

Comments are closed.