రియా – part 3 97

“చెప్పు…లేటెందుకు…”అన్నడు విక్కి

“షి ఈస్ రియా….తనని చూడగానే నేను లవ్ చేశాను…ఈ కంపెని కి మారింది కూడా తను ఇక్కడ జాయిన్ అయ్యింది అనే.,….ఒకరోజు ఒక పని మీద వాళ్ల వూరు వెళ్ళి వస్తుంటె….తనది నా పక్క సీటే..అప్పుడే తను తన పాస్ట్ గురించి చెప్పింది…ఒక అబ్బాయి తనని సింసియర్ గా లవ్ చేశాడు….కాని తనకి ఆ అబ్బాయి మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు….కాని నేను ఒక అబ్బాయి ని కదా ఆ అబ్బాయి లవ్ కి కనెక్ట్ అయ్యాను…ఇం తలో తను నాకు ప్రపోస్ చేసేసరికి ఏం చెప్పాలో అర్థం కాక ఆ టైం లో తప్పించుకున్నాను…కానీ ఇప్పిడిప్పుడె అర్థం అవుతుంది…ఇందులో తన తప్పేముంది….అని….తనంటే నాకెలాగో ఇష్టం….సో ఇవాళ చెప్పేస్తాను…”అని చెప్పి విక్కి రెస్పాంస్ కోసం చూశాడు విజయ్

“చెప్పు…రా దానిలో ఏముంది…?”సింపుల్ గా ఆ మ్యాటర్ ని తేల్చేశాడు విక్కి….

“నువ్వు నాతో పాటు వస్తావ్ గా…?సపోర్ట్ కి…?”అడిగాడు విజయ్

“ఒకే…వస్తాను..”అని చెప్పాడు విక్కి

ఆ సాయంత్రం……

విజయ్ ఏదో మాట్లాడాలి రా అనడం తో……ఆ ప్లేస్ కి వచ్చి వెయిట్ చేస్తుంది రియా….ఇంతలో విజయ్ కార్ రానే వచ్చింది….విజయ్ కార్ దిగి రియా వైపు రాసాగాడు…..విక్కి కార్ లోనే వుండిపోయాడు

“రియా…..నిన్ను చూసిన మొదటి క్షణం లోనే నేను నీతో ప్రేమ లో పడిపోయాను…..నువ్వంటే నాకు చాలా ఇష్టం…మరి అంత ఇష్టం పెట్టుకుని నువ్వు ప్రపోస్ చేసినప్పుడు నేనేందుకు యాక్సెప్ట్ చెయ్యలేదు అనే డౌట్ నీకు రావొచ్చు…ఆ రోజు నువ్వు నాకు అభి గురించి చెప్పినప్పుడు…..నువ్వు చేసింది రాంగ్ అనిపించిండీ…ఎంతైనా నేనూ ఒక అబ్బాయినే కదా అలానే ఆలోచించాను….కాని మొన్న నీతో మాట్లాడినప్పుడే నా తప్పేంటొ నాకు తెల్సి వచ్చింది.,…..ఐ డోంట్ వాంట్ యూ మిస్ యూ రియా….ఐ లవ్ యూ…”అని చెప్పి ఆమె సమాధానం కోసం చూశాడు…..

ఏదో చెబుదామనుకుని కార్ వైపు చూసిన రియా…”మీతో పాటు ఎవరైనా వచ్చారా…?”అని అడిగింది

“హా విక్కి….”అన్నాడు విజయ్

“విజయ్….”అని స్టార్ట్ చేస్తుండగా ఇంతలో కార్ దిగి తమ వైపు వస్తున్న విక్కి కనిపించాడు…..

విజయ్ చేయి పట్టుకున్న రియా….తన మనసులో మాట చెప్పెసింది….”ఐ లవ్ యూ టూ…”అని…ఆ మాట వినడంతోనే ముందుకు వెయ్యాల్సిన అడుగుని వెనక్కి వేశాడు విక్రాంత్ అభిమన్యు

18.ఎవాయిడ్

వెంటనే కార్ లోకి వెళ్ళి కూర్చున్నాడు విక్కి….ఆనందం పట్టలేని విజయ్…రియా ని గట్టిగా హత్తుకోని……ఆ శుభవార్త ని విక్కి కి చెప్పడానికి పరుగుతీశాడు….

“రియా మనం రేపు కలుద్దాం…”అని పనిలో పనిగా చెప్పేశాడు,..

కార్ ఎక్కుతూనే…..విక్కి…….అని విక్కి ని గట్టిగా చుట్టేశాడు…….”ఐ యాం సో హ్యాపి రా……ఫైనల్లీ తను ఒప్పుకుంది…..”అని చిన్నపిల్లాడిలా ఆనంద పడిపోయడు…..విక్కి కూడా విజయ్ ఆనందం తో శృతి కలిపాడు……

5 Comments

  1. Abhi bro u r the best lover

  2. Next part bro
    Two parts send bro

  3. ఇవి సెక్స్ కథలా థూ

  4. ఇవి సెక్స్ కథలా థూ

  5. Anna plz continue ramuku autograph ,ramu jareena Anitha tho dengudu sessions,ramu manasa anjali deepikalato dengudu rayandi plz

Comments are closed.