రియా – part 3 97

15.అదేంటో…!

“విక్కి నీకో విషయం చెప్పాలిరా….ఏమనుకోవుగా?”అడిగాడు విజయ్

“బాబోయ్….మీరు మీకు సీనియర్ అండి మీరేమైనా చెప్పొచ్చు మేమేం అనుకుంటాం…”అన్నాడు నవ్వుతూ విక్కి

“అది…రియా ని తన క్యూబికల్ లోనే వుండనివ్వురా….పాపం అక్కడ చాలా అవస్థ పడుతుంది చూశావ్ గా తన్ చేతికి దెబ్బ కూడా తగిలింది…”అన్నాడు విజయ్

“ఈ విషయం ఐతే నాతో మాట్లాడొద్దు….”అని అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయాడు విక్కి…..

మధ్యాహ్నం రౌండ్ స్టార్ట్ అయ్యింది……

“ఏదో తీక్షణంగా ఆలోచిస్తుంది రియా…..”అలా ఆలోచిస్తున్న రియా ని అటు వైపు గా వెళ్తున్న విక్కి చూసి….”ఈ సారి…..ఎవర్ని బాధ పెట్టడానికి స్కెచ్ వేస్తున్నారు మేడం…?”అడిగాడు తన దగ్గరికి వచ్చిన విక్కి

గాయపడ్డట్టు ఒక లుక్కించ్చింది రియా…..

“ఓహో చేసేదీ మీరే.,…..చూసేదీ మీరేనా….?అన్నీ మీరే చేసేస్తే….ఇక నేనేం చేయాలి…?”చేతులు కట్టుకుంటూ అడిగాడు విక్కి

“చెయ్యాల్సింది చేసారు గా…?ఇక్కడి కి నన్ను షిఫ్ట్ చేసి….”సీట్లోంచి లేస్తూ చెప్పింది రియా

“మీరు చేసిన దానితో పోలిస్తే ఇది చాలా తక్కువ మేడం….అప్పుడే మర్చిపోయారా…?”అడిగాడు విక్కి

“సార్.,…మీ పర్సనల్ విషయాలు ఆఫీస్ లో మాట్లాడొద్దు…..మీకు నాకు ఏమైనా వుంటె….బయట చూస్కోవాలి కానీ ఇలా చెయ్యడం ఏమీ బాలేదు……మనుషులుంటారా ఇక్కడ అస్సలు….”అంది రియా

“డోంట్ యూ డేర్ టూ స్పీక్ ఎబౌట్ మై డెసిషంస్…నువ్వు తప్పు చేశావ్….దానికి నేను శిక్ష వేశాను……నీ మీద గ్రడ్జ్ తో చేయ్యడానికి నాదేమి నీలా చీప్ మెంటాలిటి కాదు……”అన్నాడు కోపంగా

“సార్…యూ ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్…”అంది రియా అతని మాటకి….

“ఐ విల్ సీ యూ ఇన్ ద ఈవినింగ్….”అని అక్కడ నుంచి కదిలాడు విక్కి

సాయంత్రం….7:30

తన పని ముగించుకుని…ఆఫీస్ బయటకి వచ్చిన రియా ని పక్కకి లాగాడు విక్కి

“ఇందాకా ఏదో వాగావ్ కదా ఏది ఇప్పుడు వాగు “అన్నాడు విక్కి రియా చెయ్యి మీద పట్టు బిగిస్తూ

“నాకు మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు…”అంది వెళ్ళబోతూ….కానీ విక్కి గట్టిగా లాగేసరికి…..గోడకి అతుక్కుంది రియా…తను ఎటూ పోకుండా….తన చేతులని అడ్డుపెట్టి…”యూ హావ్ టూ టాక్ డ్యామిట్…”ఆల్మోస్ట్ అరిచాడు విక్కి

“నా బిహేవియర్ ని చీప్ అన్నవాళ్ళంతా మాట్లేడేంత స్థాయికి నేను ఇంకా దిగజారలేదు…”అతని ముఖం చూడకుండా జవాబిచ్చింది రియా

5 Comments

  1. Abhi bro u r the best lover

  2. Next part bro
    Two parts send bro

  3. ఇవి సెక్స్ కథలా థూ

  4. ఇవి సెక్స్ కథలా థూ

  5. Anna plz continue ramuku autograph ,ramu jareena Anitha tho dengudu sessions,ramu manasa anjali deepikalato dengudu rayandi plz

Comments are closed.