రియా – part 3 97

(నోట్:ఇక నుంచి అభి కి బదులు విక్కి అని రాస్తాను…..ఎందుకంటే అతని పేరు విక్రాంత్ అభిమన్యు కనుక పూర్తి పేరు రాయడం కష్టం కాబట్టి…దయచేసి గుర్తించగలరు)

లోపలికి వచ్చిన రియా ని చూస్తూ….”ఏంటి…?”అన్నాడు సీరియస్ గా….

“అది సార్……ఈ పేపర్స్ మీద మీ సిగ్నేచర్స్ కావాలి…”అంది రియా పేపర్స్ ఇస్తూ…వాటిని చూడనైనా చూడకుండా……రియా ముఖాన విసిరి కొట్టాడు విక్కి….

“మాడిఫికెషంస్ చేసుకుని రా….”అన్నాడు విక్కి…

కిందపడిన పేపర్ లు ఏరుకోని చెదరని చిరునవ్వు తో క్యాబిన్ లోంచి బయటకి వచ్చింది రియా…..ఒక గంట గదిచాక మళ్ళీ విక్కి రూం కి వెళ్ళింది……”సార్….మీ సైన్ “అంది రియా

“ఏంటి ఈ గంట బాగా టైం పాస్ చేశావా…?”అడిగాడు విక్కి

మౌనంగా వుంది రియా……ఆ పేపర్ లు చేతులోకి తీసుకుని….ఈ సెకండ్ పేపర్ లో వున్న కంటెంట్ మార్చు……….నేను నీకో మెయిల్ చేస్తాను…దాన్ని చదివి ఇంకో రిపోర్ట్ చేసుకుని రా……మెయిల్ లో వున్న కంటెంట్ ఎగ్జాట్ గా దింపావనుకో నాకు తెల్సిపోతుంది…మళ్ళీ నీకు వర్క్ పడుతుంది కాబట్టి జాగ్రత్తగా చేసి….మొత్తం అయిపోయాక నా దగ్గరికి తీసుకురా సరేనా…?అని పేపర్స్ తిరిగిచ్చాడు విక్కి

“సరే…సార్…”అని తలూపి వెళ్ళిపోయింది రియా….

ఆ రాత్రి విక్కి తన రూం లోంచి బయటకి వస్తు రియా క్యూబికల్ వైపు చూశాడు తను కనిపించలేదు…….మైండ్ లో తనని ఎలా ఇబ్బంది పెట్టాలో ఆలోచించి పెట్టుకున్నాడు ఆల్రెడీ

మరుసటి వుదయం…….

ట్రాఫిక్ లో ఇరుక్కోవడం వల్ల గంట ఆలశ్యం గా వెళ్ళింది రియా….తను ఆఫీస్ కి వెళ్ళేసరికి ఎవరో తన సీట్ లో కూర్చుని వర్క్ చేస్కుంటూ కనిపించారు……..

వెంటనే అతని వద్దకు వెళ్ళింది రియా

“హే….దిస్ ఈస్ మై సీట్…”అంది రియా

“gm ordered me to do my work from here n he asked u to come to his cabin once”అని అతను చెప్పేసరికి ఉడుకుతున్న రక్తం తో విక్కి రూం తలుపు గట్టిగా తోసి…….

“అసలే ఏమనుకుంటున్నారు మీరు…నా ప్లెస్ అతనికి ఎందుకు ఇచ్చారు…”అని అరిచింది రియా

5 Comments

  1. Abhi bro u r the best lover

  2. Next part bro
    Two parts send bro

  3. ఇవి సెక్స్ కథలా థూ

  4. ఇవి సెక్స్ కథలా థూ

  5. Anna plz continue ramuku autograph ,ramu jareena Anitha tho dengudu sessions,ramu manasa anjali deepikalato dengudu rayandi plz

Comments are closed.