రియా – part 3 97

“అంటె ఎంటి…?”అన్నాడు టెంషన్ తట్టుకోలేక

“ఆ రోజు మిమ్మల్ని ఆఫీస్ లో చూసి లవ్ చేశాను…కాని నాకప్పుడు తెలీదు మీరు ఈ కంపెని ఓనర్ అని….ఐ థాట్ యు వర్ ఏ ఎంప్లాయ్…..బట్ ఐ వాస్ రాంగ్…సో “అంది రియా

ఆమె మాటలు తట్టుకోలేని విజయ్…కొంచెం సీరియస్ గా”ఆ రోజు నువ్వు చెప్పింది నిజమా కాదా…?”అడిగాడు విజయ్

“విజయ్ చెయ్యి పట్టుకున్న రియా…..”వాట్ ఐ హ్యావ్ సెడ్ యూ ఈస్ ట్రూ ఐ లవ్ యూ….యండ్ ఐ స్టిల్ డూ….కాపోతే…..ఐ యాం నాట్ రైట్ ఫర్ యూ అని అనిపించింది….ఎందుకంటే ఆ రోజు నేను నీకు ప్రపోస్ చేశాక నువ్వు నాకు కనిపించకుండా వెళ్ళిపోయావ్…సొ ఐ హ్యావ్ డిసైడెడ్….సొ ఈ మ్యాటర్ ఇక్కడితో వదిలేస్తే బెటర్ విజయ్…ఐ విల్ బి యూ యువర్ ఎంప్లాయి….యండ్ యూ ఆర్ మై బాస్….నా హాస్టల్ వచ్చేసింది…సీ యూ గుడ్ నైట్”అని అక్కడ నుంచి వెళ్ళిపోయింది రియా…..ఆ రాత్రి…….

విజయ్ ఆలోచనలన్ని రియా మాటల్లోనే ఆగిపోయాయి…..ఆ రోజు నేను వచ్చేసి తప్పు చేశానా…?అని….అక్కడ రియా ఏమొ విక్కి అన్న మాటనే గుర్తుతెచ్చుకోని కుమిలి పోసాగింది….ఇక్కడ విక్కి తన రూం లో కూర్చుని అంత క్రితం వాళ్ళిద్దరు చనువుగా మెలిగిన సంఘటననే గుర్తు తెచ్చుకోగా…….అక్కడున్న గ్లాస్ ని కోపంగా చేత్తోనే పగలగొట్టాడు….ముగ్గిరిలోనూ అలజడి….!!!!!

17.నీకెందుకు…?

గ్లాస్ పగిలిన శబ్దం తో పక్క రూం లో వున్న విజయ్ పరిగెత్తుకుంటూ వచ్చేసరికి….విక్కి చెయ్యి రక్తమోడుతుంది…

“ఏంటి రా ఇది….?”అని అక్కడికి వచ్చిన విజయ్….వెంటనే తన రూం కి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ తీసుకురావడానికి వెళ్ళాడు…ఇంతలో……”నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని నువు లేని బ్రతుకంటే బ్రతికేది ఎందుకని…”అంటూ ఫోన్ మోగడం తో…..వెంటనే చూసిన విక్కి కి స్క్రీన్ పై రియా ఫోటొ కనిపిస్తూ వైఫీ(wify(wife)) అని వచ్చింది….

అంతే ఇంటి నుంచి బయటకి నడుస్తూ రోడ్డు మీద నడుస్తూ వెళ్తూ ….ఫోన్ లిఫ్ట్ చేశాడు…..

“ఆభి…ఆర్ యూ ఆల్రైట్…?”అంది రియా

“హూ ఈస్ దిస్…?”అన్నాడు విక్కి

“దిస్ ఈస్ రియా…..నీకు ఎలా వుంది…?”అడిగింది రియా

“నువ్వు చేసిన ఫేవర్ కి ఆనందం తో వుబ్బి తబ్బిబ్బు అవుతున్నా…నీకు కూడా అదే కావాలిగా”అడిగాడు విక్కి

“అది కాదు అభి…..నువ్వు బానే వున్నావ్ గా ఫిజికల్లి…..నీకేమి కాలేదు గా…?”అడిగింది రియా

“మనసుని ఎలానో చంపేసావ్…ఇక శరీరం గురించి నీకెందుకు చెప్పు…?”అడిగాడు విక్కి

“ష్……అభి….ప్లీస్ డోంట్ టాక్ లైక్ దట్…ఒక్కసారి ఇంటి నుంచి బయటకి రాగలవా..నీతో మాట్లాడాలి…”అని అడిగింది రియా

“మీ హాస్టల్ బయటే వున్నాను…రా వచ్చి మాట్లాడు…”అని విక్కి చెప్పేసరికి పరుగున బయటకొచ్చిన రియా కి విక్కి చేతినుంచి రక్తం కారుతూ కనిపించింది…..

రావడం తోనే….”అభి…”అని అతని చేతిని తన చేతిలోకి తీసుకోబోతుండగా చేతిని వెనక్కి విదిలించాడు విక్కి

5 Comments

  1. Abhi bro u r the best lover

  2. Next part bro
    Two parts send bro

  3. ఇవి సెక్స్ కథలా థూ

  4. ఇవి సెక్స్ కథలా థూ

  5. Anna plz continue ramuku autograph ,ramu jareena Anitha tho dengudu sessions,ramu manasa anjali deepikalato dengudu rayandi plz

Comments are closed.