రియా – part 3 97

“యూ ఆర్ డిస్ మిస్డ్ మిస్ రియా కృష్ణ” అన్నాడు విక్కి

“బట్ వై….?”అంది రియా

“you have been late to office so obviously u r dismissed”జవాబిచ్చాడు విక్కి

“this is ridiculous”అంది రియా”This is unethical”అంది రియా

“so you r teaching wht is ethical….ho gud….am not in that now you may leave”అని ధీటుగా సమాధానమిచ్చాడు విక్కి

“నువ్వు కావాలనే నా పై పగ తీర్చుకుంటున్నావ్ కదా…?”అడిగింది రియా

“హా అవును….ఏంటి…?”అన్నాడు విక్కి

ఆ మాట జీర్ణించుకోలేని రియా…….”నేను నీ నుంచి దూరమవ్వడానికి రీసన్….”అని అనబోయి ఆగిపోయి….ఊహ నుంచి బయటకి వచ్చింది….తనిప్పుడు విక్కి క్యాబిన్ బయట వుంది……..

“ఓ మై గాడ్ …అస్సలు ఇలా మాట్లాడకూడదు రా నాయనోయ్….”అనుకుని “మే ఐ కమిన్ సార్”అని లేని గౌరవం గొంతులో పలుకుతూ అడిగింది రియా

“హా యూ మే…”అన్నాడు విక్కి….అప్పటికే 5 నిమిషాల నుంచి తన క్యాబిన్ బయటే నిల్చున్న తన రాక కోసం ఎదురు చూస్తూ

“సార్..నా సీట్లో వేరే వాళ్ళు కూర్చున్నారు…రీసన్ అడిగితే మిమ్మల్ని కలవమన్నారు….ఎందుకో తెల్సుకోవచ్చా…?”అడిగింది రియా వినయంగా

“హా….మీరు మీకిచ్చిన వర్క్ కంప్లీట్ చెయ్యలేదు……యండ్ ఇవాళ వన్ అవర్ 10 మినిట్స్ లేట్ గా వచ్చారు…సో అందుకే…..”అన్నాడు విక్కి

“సార్ మరి నేనక్కడ కూర్చోవాలో చెబుతారా…?”అంది రియా

“హా ….మీ ఇరెగ్యులారిటీ కి పనిష్మెంట్ గా రూం నెంబర్ 6 లో కూర్చోండి…..నో యూ మే లీవ్…”అన్నాడు విక్కి….

“వామ్మొ ఏం ఫిట్టింగ్ పెడతాడో “అనుకుని….ఆ రూం లోకి వెళ్ళింది రియా

అదో బూత్ బంగళ లా వుంది…….చచ్చాను రా భగవంతుడా అనుకుంది రియా….!

“సరే చేసేదేముంది….ఇక తప్పదు లే” అని అక్కడే కూర్చుని తన వర్క్ చేస్కోసాగింది రియా….ఇంతలో అక్కడికి వచ్చిన విజయ్ తనని చూశాడు….

5 Comments

  1. Abhi bro u r the best lover

  2. Next part bro
    Two parts send bro

  3. ఇవి సెక్స్ కథలా థూ

  4. ఇవి సెక్స్ కథలా థూ

  5. Anna plz continue ramuku autograph ,ramu jareena Anitha tho dengudu sessions,ramu manasa anjali deepikalato dengudu rayandi plz

Comments are closed.