రియా – part 3 97

19.స్వీట్ నథింగ్

“ఏంటి…..?ఇంకా ఒకరున్నారా….?”అన్నాడు విక్కి….

“హా అవును సార్ కొత్తగా వచ్చిన మేడం…”అని వాచ్ మెన్ బదులిచ్చేసరికి ఇక లాభం లేదనుకుని కార్ తీసి ఆఫీస్కి పోనిచ్చాడు విక్కి…..

లోపలికి వెళ్ళిన విక్కి కి అక్కడెవరూ కనిపించలేదు…..”రియా ఎక్కడ?” అని వెతుకుతుండగా…..తన టేబుల్ మీద తల వాల్చి నిద్రపోతుంది రియా……

తన కంప్యూటర్ స్క్రీన్ ఆన్ లోనే వుంది…..దట్ మీంస్ తను ఇంతకు ముందే పడుకోని వుంటుంది…..అని అనుకోని అసలు తన వర్క్ ఏం చేసిందా అని చూశాడు…..ఆ వేళ సాయంత్రం తనని తిట్టడానికి కారణమైన డాక్యుమెంట్ వుంది….సాధారణంగా అయితే అదేమి పెద్ద పని కాదు అందుకు నైట్ వుండాల్సిన పని లేదు కానీ తనెందుకు వుంది అని ఆ డాక్యుమెంట్ మొత్తం చదవసాగాడు…..చదవడం కంప్లీట్ చేసిన విక్కి కళ్లలో నీటి చెమ్మ…..టోటల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసింది తను ……అప్ టూ డేట్ గా అన్నీ కంప్లీట్ చేసింది.,……అదంతా చూసిన విక్కి కి అనవసరంగా తన మీద కోప్పడ్డనేమో అని అనిపించి ఒక సారి తన తల నిమిరాడు……

తను లేపుదామా అన్న ఆలోచన వచ్చినా దాన్ని విరమించుకోని తన సిస్టం షట్ డౌన్ చేసి తనని భుజాల తో మోసి తనని కార్లోకి చేర్చాడు….చిత్రంగా రియా మధ్యలో లేవలేదు… బహుశా అలసట వల్లనేమో….

అలా తనని చూస్తూ తన మనసులో ముద్రించుకున్న ఙపకాల పొరల్లోకి తొంగి చూశాడు……

***

గతం

“అమ్మా….నేను మూవీకి వెళతాను…ప్లీస్…”అభి లోపలికి వెళ్ళెసరికి వాళ్ళమ్మని బతిమాలుతుంది రియా

“ఎవరొస్తారు…?”అడిగింది వాళ్లమ్మ

“పింక్ అదే ప్రియాంక ఇక నేను…”చెప్పింది రియా

“ప్రియాంక వైజాగ్ వెళ్లింది అని నువ్వేగా చెప్పావ్ నిన్న…”అడిగింది వాళ్లమ్మ

5 Comments

  1. Abhi bro u r the best lover

  2. Next part bro
    Two parts send bro

  3. ఇవి సెక్స్ కథలా థూ

  4. ఇవి సెక్స్ కథలా థూ

  5. Anna plz continue ramuku autograph ,ramu jareena Anitha tho dengudu sessions,ramu manasa anjali deepikalato dengudu rayandi plz

Comments are closed.