ఇంతలో అక్కడికి వచ్చిన రియా….”గుడ్ ఈవినింగ్ సార్…”అంది
షాక్ లో వున్న విజయ్ ఏం మాట్లాడలేదు….”సార్…ఎనీథింగ్ రాంగ్…?”అని అడగడం తో ఈ లోకం లోకి వచ్చిన విజయ్….”నథింగ్ రియా….నువ్వింకా వెళ్లలేదా…?”అడిగాడు…
“వెళ్తే మీ ముందెలా వుంటాను సార్…”అంది రియా
“అబ్బా నువ్వా సార్ అనడం ఆపు రియా….”అన్నాడు విజయ్….
“వామ్మొ ఇంకేమైనా వుందా విక్రాంత్ సార్ విన్నారంటే నాకు మళ్ళీ పనిష్మంట్ ఇస్తారు…..వూప్స్….మీరు ఆయన ఫ్రెండ్ కదా…?ప్లీస్ ఆయనకి చెప్పకండి…మీకు పుణ్యం వుంటుంది….”అంది వేడుకోలుగా రియా
“పుణ్యాలు పాపాలు నాకెందుకు లేమ్మా….కొన్ని క్వశ్చింస్ అడుగుతాను సూటిగా చెప్పు సుత్తి లేకుండా….సరేనా…?”అడిగాడు విజయ్
“అయ్యొ నేను స్ప్రైట్ తాగనండి….”అంది రియా
“ఇదే ఇదే వద్దు అనేది…..ఐ రియల్లీ వాంట్ సం థింగ్స్ టు బి సార్ట్ ఇట్ అవుట్…..”అని ముందుకి నడిచాడు….విజయ్….అతని వెంటె నడిచింది రియా….అలా ఇద్దరూ నడుచుకుంటూ ఇద్దరూ వెళ్తున్నారు…..కోపం తగ్గిన విక్కి విజయ్ కోసం వీధి చివర వెయిట్ చేస్తూ వున్నాడు…..ఎంత సేపటికి విజయ్ రాకపోవడం తో అతనెప్పుడు వస్తాడా అని రేర్ వ్యూ మిర్రర్ లో చూస్తున్న విక్కి రోడ్డు పై మాట్లాడుకుంటూ వస్తున్న వాళ్ళిద్దరినీ చూసి…కోపాన్ని అనుచుకోలేక అక్కడ నుంచి బయట పడ్డాడు….
“విజయ్ చెప్పు…..ఏం మాట్లాడవేంటి…?”అడిగింది రియా
“ఏంటి ఏమన్నావ్…?”అడిగాడు విజయ్
“అదే ఏదో మాట్లాడాలి అన్నావ్ గా మాట్లాడు అంటున్నా…”అంది రియా
“అది కాదు దానికి ముందు…”అడిగాడు విజయ్
“అది….నీ పేరు పిల్చాను…విజయ్ అని…నువ్వె గా పేరు పెట్టి పిలవమన్నావ్…?”అంది అర్థం కాని రియా
“లేదు….సడన్ గా నువ్వలా పిలిచేసరికి కొత్తగా అనిపించింది లే…కాని అడగేస్తున్నా…”అన్నాడు విజయ్
“అడగండి మహాప్రభు” అంది రియా
“ఆ రోజు నువ్వు బస్ లో చెప్పిందంతా నిజమేనా?”అడిగాడు విజయ్
“హా నిజమే…అభి నన్ను లవ్ చేయడం…నాకు అలాంటి వుద్దేశం లేకపోవడం…”అంది రియా
“అది కాదు….”అన్నాడు ఒక్కసారిగా
“మరి ఏంటి…?”అంది రియా నవ్వు దాచుకుంటూ
“రియా…ఎలా చెప్పాలి నీకు….?యూ సెడ్ దట్ యూ లవ్ మి….ఈస్ ఇట్ ట్రూ…?”అన్నాడు విజయ్ ఐస్ ని బ్రేక్ చేస్తూ
“హిం…..”అంది రియా
Abhi bro u r the best lover
Next part bro
Two parts send bro
ఇవి సెక్స్ కథలా థూ
ఇవి సెక్స్ కథలా థూ
Anna plz continue ramuku autograph ,ramu jareena Anitha tho dengudu sessions,ramu manasa anjali deepikalato dengudu rayandi plz