లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – End 69

“ఏదో ఒకటి చెప్పు…..”

“ఎం చెప్పాలి ??”

“hmmmm ………. చీర గురించి చెప్పు….. ”

“చీర గురించా ??”

“అవును….. ఈ చీర నువ్వు ఎలా కట్టుకొని వచ్చి నన్ను ఎలా టీస్ చేస్తావో చెప్పు…..”

“అంటే ??”

“అంటే……. ” అంటూ నేను తన చుడిదార్ పై బొద్దు దగ్గర చేయి వేసి “చీర….. ఇక్కడికి కట్టుకుంటావా లేదా …..” అంటూ చేయి కొంచెం కిందగాని “లేదా కిందకి కట్టుకుంటావా చెప్పు…….” అన్నాను.

సిగ్గుపడింది.

“అబ్బా…… ” అన్నాను.

“సరే…… నడుం కిందకి కట్టుకుంటాను……”

“స్వీటీ…… ”

“ఏంటి ??”

“ఇది ఇంటర్వ్యూ కాదు…… నువ్వే కంటిన్యూ చేయి……” అన్నాను.

“hmmmmm …… ఒకే….. నాకు ఇప్పుడు కొంచెం ఐడియా వచ్చింది……” అంది

“ఒకే…… ” అన్నాను.

“సంజు…….నాకొక డౌట్….. ”

“ఏంటది ??”

“నేను చీర కట్టుకున్నప్పుడు లోపల బ్రా వేసుకొన ?? వద్ద ??” అని అడిగింది.

నేను నవ్వాను. స్వీటీ కూడా నవ్వింది.

“ఇలాగేనా ??” అంది.

“యా…… ఇప్పటకి లైన్ లోకి వచ్చావ్…… నువ్వు…..”

“థాంక్స్……” అంది.

“సరే ఇంకా ??”

“చీర పైటని ఇలా పై దాకా వేసుకొనా లేదా కొంచెం కిందకి వేసుకొనా ??” అని అడిగింది.

నేను “చెప్పే బదులు చూపిస్తే బాగుంటుంది గా……” అన్నాను.

స్వీటీ నా చేయి తీసుకొని తన ఛాతి పై వేసి “ఇక్కడ ??” అంటూ నా చేయిని కొంచెం కిందకి పెట్టి “లేదా ఇక్కడ ??” అని అడిగింది.

“వీలైనంత కిందకి వేసుకో……” అన్నాను.

“ఓకేనా ??” అంది.

“ఇంకా….. చెప్పువే……” అన్నాను.

“ఇంకానా ??”

“యా….. ఫస్ట్ టైం నీ నుంచి ఇలాంటి మాటలు వింటున్నాను…… ఇంకా ఇంకా వినాలని ఉంది……” అన్నాను.

స్వీటీ నవ్వి “సరే……”

స్వీటీ ఆలోచిస్తూ ఉంది. ఎం చెప్పాలా అని. అలాగే ఒక నిమిషం సైలెన్స్.

నేను రెస్ట్ లెస్ గా ఫీల్ అయ్యాను “స్వీటీ ఎం ఆలోచిస్తున్నావు??” అని అడిగాను.

“ఎం లేదు…… జాకెట్ వెనకాల దారాలు కట్టుకోవటం నాకు రాకపోతే నువ్వు వచ్చి కడతావేమో అని అడుగుదామని ఆలోచిస్తున్నాను ….” అంది.

Updated: January 10, 2023 — 3:14 am

2 Comments

  1. Ah honeymoon episode kuda raasi konchm punyam kattuko mawa…

  2. Your story is very good and very intresting . So please continued next part

Comments are closed.