లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – End 69

కేక్ కట్ చేయటం అయ్యాక తనకి నేను చీర ఉన్న బాక్స్ ఇచ్చాను.

చాల ఆతృతగా తీసుకొని ఓపెన్ చేసింది.

లోపల సెక్సీ ఎల్లో ట్రాన్సపేరంట్ సారీ ఉంది. తను excited గా ఫీల్ అయ్యింది.

లోపలికి వెళ్లి ఆ అందమైన చీరలోకి మారి చాల హ్యాపీ గా బయటకు వచ్చింది.

చాల చాల అందంగా కనిపించింది. తనలోని ఒంపు సొంపులన్నీ ఎక్సపోజ్ అయ్యాయి.

నేను నెమ్మదిగా తన దగ్గరికి వెళ్లాను.

“బాగుందా సంజు ??” అని నెమ్మదిగా అంది.

“చాలా అందంగా ఉన్నవే …… ” అని ఇద్దరం ఒక ముద్దిచ్చుకున్నాం.

ఎందుకో నాలో కామం పోయి రొమాన్స్ వచ్చింది. కేక్ లోపల పెట్టేసి ఇద్దరం లోపలికి వెళ్లి మంచం పై పడుకొని ఇద్దరం ఒకరి చెవిలో ఒకరు తీయటి మాటలు చెప్పుకుంటూ మూసి మూసి నవ్వులు నవ్వుకుంటూ ఒకరి కౌగిలిలో ఒకరం హాయిగా నిద్రపోయాం.

“స్వీటీ ….. స్వీటీ …… ”

“హా …… వస్తున్నాను …… సంజు ……. వెయిట్ చేయి …… ”

“తొందరగా రా ……. వెళ్ళాలి ……. ”

“ఆగు ……. అంత తొందరెందుకు …… ”

“తొందర కాదు …… బస్సు వచ్చేస్తుందంట ……..”

“సరే ……. రెండు నిమిషాలు …… ”

ఐదు నిమిషాల తర్వాత:

“సంజు ……. ”

స్వీటీ చీరలో ఉంది.

“ఏంటి అమ్మ నాన్న వస్తున్నారని చీర కట్టావా ??”

“యా ……. ”

“సరే …… పాద వెళ్దాము ……”

“ఎలా తీసుకొని రావాలి ??”

“ఇద్దరం వెళదాము ……. అక్కడ క్యాబ్ బుక్ చేస్తాను ……. నువ్వు అమ్మ నాన్న ముగ్గురు క్యాబ్ లో రండి …… నేను ఒంటరిగా వస్తాను …… ”

“వొద్దు ……. ”

“ఎం ??”

“నువ్వు లేకుండా క్యాబ్ లో అంటే నన్ను ఎం అడుగుతారో ……. ఆంటీ అంకుల్ ……. ”

“ఎం అడుగుతారు ?? బాగున్నావా బాలేదా అని …… లైఫ్ ఎలా ఉంది అని ……. ”

“ఏమో …… సంజు ……. ఏవేవో అడగొచ్చు …….. పిల్లల గురించి …… ”

“ఎం కాదు లే ……. పద వెళ్దాము …… ”

స్వీటీ నేను రేపు హనీ మూన్ కి వెళ్తున్నాము …… అమ్మ నాన్న మాకు సెండ్ ఆఫ్ ఇవ్వటానికి వస్తున్నారు. స్వీటీ వాళ్ళ అమ్మ ఎక్కడికో వేరే ఊరికి వెళ్ళింది అనుకోకుండా, వాళ్ళ నాన్న గారు మాత్రం రేపు మార్నింగ్ వస్తున్నారు బస్సు కి ….. నా చెల్లి మెడిసిన్ కాబట్టి ఎప్పుడు బిజీ…..

ఇద్దరం అమ్మ నాన్నని రిసీవ్ చేసుకోవటానికి బైక్ లో వెళ్ళాము. అక్కడ ఇద్దరినీ రిసీవ్ చేసుకొని క్యాబ్ బుక్ చేసి మొత్తానికి ఇంటికి వచ్చాము. అమ్మ నాన్న వచ్చేసరికి ఇల్లు కొంచెం హడావిడిగా మారింది.

ఇంటికి వచ్చాక లంచ్ చేసాము. లంచ్ అయ్యాక నాన్న గారు పడుకున్నారు. స్వీటీ ఏదో బిజీ గా రూమ్ లో సద్దుకుంటుంది.

“రేయ్ …….. ”

“అమ్మ …… ”

“ఏంటి ఎలా ఉంది జీవితం ??”

“బానే ఉంది …… ”

“పిల్ల బానే పనులు చేస్తుందా …… ?? ని మాట వింటుందా ??”

“హా ……. ”

“అవును ….. కార్ ఎప్పుడు కొంటున్నావ్ ??”

“అప్పుడే కాదమ్మా …… హనీ మూన్ నుంచి వచ్చాక …… ”

“సరే …….. ఇంతకీ పిల్లల గురించి ఏమైనా అనుకున్నారా ??”

“అమ్మ ……. ఇప్పుడా ??”

“ఏదో…… ఆశతో అడిగాను ……. ”

“నువ్వలా మొహం పెట్టకు …… నీకు అలాంటి వార్తుంటే చెప్తాను లే ……. ”

“అవును ……. పిల్లకి వంట పెద్దగా రానట్లుంది …….. ”

“హా ….. కొత్త కదా నేర్చుకుంటుంది …… ”

“నేను ఆ వయసులో ఉన్నప్పుడు నాకు రాణి వంట లేదు తెలుసా ??”

“అమ్మ ……. తను నా లాగే చదువుకున్న అమ్మాయి …….. మీ కాలంలో అంటే ఇంట్లోనే అందరూ ఆడవాళ్లు ఉండేవారు …… ఇప్పుడు అలా కాదు ….. బిజీ బిజీ ……. ”

“ఏం బిజీ యో కానీ …….. కావాలంటే హనీ మూన్ తర్వాత నన్ను పిలువు ….. రెండు వారాలుండి పిల్లకి అన్ని నేర్పిస్తాను …… ”

“అమ్మ ! అలా ఉండదు ……. రోజు ఆఫీస్ కి వెళ్ళాలి తాను …… నా లాగే ……. ”

“ఏమో రా …… ఏంటో మీ జీవితాలు …….. “

Updated: January 10, 2023 — 3:14 am

2 Comments

  1. Ah honeymoon episode kuda raasi konchm punyam kattuko mawa…

  2. Your story is very good and very intresting . So please continued next part

Comments are closed.