లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – End 69

నేను కళ్లతో అటు వైపు చూపించాను.

స్వీటీ నవ్వటం చేసింది ….. నేను కూడా నవ్వాను.

“హే …… వెళ్దామా ??” అన్నాను.

“ఏంటి ??” అంది.

“టెర్రస్ మీదకి వెళదాం ……. ”

“సంజు….. వర్షం పడుద్ది ……. ”

“పర్లేదు …… ఒకసారి తడుద్దాం …… ”

“పిచ్చ నీకు ??”

“రొమాంటిక్ గా ఉంటాదే ….. వర్షం పెద్దదిగా అయితే ….. కష్టం …… ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యేటట్లుంది …… ”

“సంజు…… ”

“సరే…… నీ ఇష్టం …… ”

“సర్లే నేను కూడా వస్తాను …… ”

స్వీటీ మోహంలో సిగ్గు కనిపించింది.

ఇద్దరం వెంటనే టెర్రస్ మీదకి వెళ్ళాము. చల్లటి గాలి. టెర్రస్ డోర్ కి నెమ్మదిగా లాక్ చేసాను. ఇద్దరం కొంచెం దూరం వెళ్లి టెర్రస్ మధ్యలోకి వెళ్లి నిల్చున్నాం.

నేను స్వీటీ చేతులు పట్టుకొని అటు ఇటు చూస్తూ వీధేర్ ని ఎంజాయ్ చేసాము.

“చూడు ఎంత బాగుందో …… ” అన్నాను.

“యా …….. ” అంది.

నేను స్వీటీ పెదాలకు దగ్గరగా నా పెదాలను తీసుకొని వచ్చి తన బుగ్గలను పట్టుకొని ఒక ముద్దు పెట్టాను. చాల రొమాంటిక్ గా అనిపించింది.

మళ్ళి ఉరుము ఉరిమింది.

ఆకాశం వైపు చూసి స్వీటీ వైపు చూసాను.

” ఇంకోసారి అటు వైపు చూస్తే …… చంపేస్తాను …..” అంది.

నేను నవ్వాను. తను కూడా నవ్వింది.

నేను దగ్గరగా జరిగి తన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ నెమ్మదిగా “ఐ లవ్ యు స్వీటీ …… ” అన్నాను.

స్వీటీ వెంటనే నన్ను అంతే తీవ్రతతో చూస్తూ చాల ప్రేమగా “ఐ లవ్ యు టూ సంజు …… ” అంది.

ఇద్దరం కౌగిలించుకున్నాం .

స్వీటీని ఎన్ని సార్లు ముద్దుపెట్టిన, ఎన్ని సార్లు కౌగిలించుకున్న ఎప్పుడు కొత్తగానే అనిపిస్తుంది. ఏదో తెలియని రొమాంటిక్ ఫీలింగ్. ప్రేమ . కామం . అన్ని నాలో ఒక్కసారిగా వచ్చేస్తాయి.

అప్పుడే చినుకులు స్టార్ట్ అయ్యాయి. ఇద్దరం లాగే చూసుకుంటూ ఉన్నాం.

“ఇలా ప్రేమ జంట వర్షం పడుతున్నప్పుడు ….. ఏమనుకున్నా జరుగుతాయంట …… ”

“సంజు….. అలాంటిది నేనెప్పుడూ వినలేదు …… నువ్వు కావాలని ఏదో చెప్తున్నావ్ ….. ”

“వర్షం సినిమాలో హీరో హీరోయిన్ వర్షం పాడినప్పుడు కలిసినప్పుడు …… మనం ఇలా వర్షంలో కోరుకున్నప్పుడు కోరికేందుకు తీరకుడదు ??”

స్వీటీ నవ్వి “ఇది సినిమా కాదు …… ”

“అయితే ఏంటి ?? ఏదో ఒకటి కోరుకుందాం …… ”

“సరే …. ముందు నువ్వు …… ”

“మనం హనీ మూన్ లో రోజు సెక్స్ చేయాలి …. ”

స్వీటీ నన్ను సిల్లీ గా చూసింది

Updated: January 10, 2023 — 3:14 am

2 Comments

  1. Ah honeymoon episode kuda raasi konchm punyam kattuko mawa…

  2. Your story is very good and very intresting . So please continued next part

Comments are closed.