లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – End 69

వెనకాల నుంచి తన వీపు చాల సెక్సీగా అనిపించింది.

“హలో …… ”

వెనక్కి తిరిగి “ఫ్రెండ్……. ” అంది.

“ఓ…. ” అని చిన్నగా అన్నాను.

తను ఫోన్ మాట్లాడుతుంటే నేను నెమ్మదిగా వెనకాల నుంచి తన నడుముని పట్టుకుని గిల్లాను. చిరు కోపంతో చేత్తో వెనక్కి తిరిగి నన్ను కొట్టింది.

నేను నవ్వి తన సళ్ళను వెనకాల నుంచి పట్టుకొని పిసికి తన మీద పై నాకాను ……

తనకి ఎం చేయాలో తెలియలేదు ……

“నేను నీకు మళ్ళి కాల్ చేస్తాను ……. బాయ్ …… ” అని ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగి కోపంగా చూసింది.

“ఏంటి ??” అమాయకంగా అన్నాను.

“నువ్వు ఇడియట్ వి సంజు ……. ”

“థాంక్స్ …… ”

“ఛి …… ” అంది

నేను నవ్వి “తన పేదలకు ఒక ముద్దిచ్చాను .

“సంజు…… ”

“కం ఆన్ …… సరదాగా చేసాను …… ఇప్పుడు ఆ ఫోన్ మాట్లాడటం అవసరమా ??”

“అవును …….. ”

“కొంచెం సేపు ……. ” అంటూ తన భుజాలను పట్టుకొని మంచం పై పడుకోపెట్టి తన పై ఎక్కబోతుంటే ….. “సంజు….. ” అని లేచి “నీకు అల్లరెక్కువైపోయింది …… ”

“యా ….. ” అని తన మెడ మీద ముద్దిలిచ్చాను. తనకు అది వీక్నెస్ అని తెలుసు. తను కూడా నన్ను ఆపకుండా ముద్దిలిస్తుంటే ఎంజాయ్ చేసింది. అలా ముద్దులిస్తున్నప్పుడు మధ్యలో నన్ను ఆపి “సంజు….. ” అంది.

“కేక్ అన్నావ్ ……. గిఫ్ట్ అన్నావ్ ……. ”

“గిఫ్ట్ ఇప్పుడే కాదు ……. ”

“సంజు …….. ఇందాక గిఫ్ట్ చూపిస్తాను అన్నావ్ ……. ”

“అంటే ఏంటి ?? గిఫ్ట్ కోసమే నాతో సెక్స్ చేశావా ??”

“అవును ….. ” అని చిరుకోపంతో చెప్పింది.

“దుర్మార్గురాల…. ” అన్నాను.

“నవ్వేసి …… అంజు ప్లీస్ …… లోపల ఏముందో చూపి ….. ”

“ఇదిగో అని నా మొడ్డ వైపు చూపించి ….. చూసావుగా …… ”

నన్ను గట్టిగ కొట్టి “చంపేస్తాను ……. ఆ లోపల కాదు …… గిఫ్ట్ కవర్ లోపల ….. ”

నేను నవ్వి “….. గిఫ్ట్ కవర్ లో గిఫ్ట్ ఉంటుంది …… ”

“అదే ఎం గిఫ్ట్ ??”

“ఎందుకే అంత క్యూరియాసిటీ నీకు …… ” అన్నాను.

“సంజు….. ప్లీస్……”

“స్వీటీ గిఫ్ట్ అంటే ఏంటో చెప్పేస్తే గిఫ్ట్ ఎలా అవుతుందో …… ”

“లాజిక్ చెప్పొద్దూ …… ”

“నీకు ఇవ్వాల్సిన టైం లో ఇస్తాను …… ”

“ఎప్పుడు …… ”

“ఎలా చెప్తా ?? అది కూడా సీక్రెట్ ……. ”

నా వైపు సిల్లి గా చూసింది.

“పద వెళ్ళి కేక్ చేద్దాం ……. ”

“టాపిక్ డైవర్ట్ చేయకు …… ”

“సరే నీ ఇష్టం ……… ” అన్నాను.

Updated: January 10, 2023 — 3:14 am

2 Comments

  1. Ah honeymoon episode kuda raasi konchm punyam kattuko mawa…

  2. Your story is very good and very intresting . So please continued next part

Comments are closed.