నేను వదల్లేదు – Part 2 112

అమ్మాయి అయితే చాలు అని నేను కూడా ఏమీ మాట్లాడేవాడిని కాదు.
అప్పట్లో 100 మెసేజ్ ల లిమిట్ లేకపోవడం వల్ల అందరితో చాటింగ్ చంపేసి వదిలేవాడిని.
అలా వీళ్ళు ముగ్గురూ నాకు బాగా క్లోజ్ అయిపోయారు.
సిరితో మామూలుగా మాట్లాడినా వీళ్ళు ఇద్దరు నన్ను కావాలని కెలికి మాట్లాడేవారు.
నాకు కూడా 10th వరకు కరువాచిపోయి ఉండటం వల్ల చాలా ఉత్సాహంగా వుండేది.
ఆ రోజు ఉదయం ఎనిమిదికి ముందే రోజూ వచ్చినట్టు కాలేజీకి వచ్చేసాను.
ఇంటికి వచ్చి టిఫిన్ చేసి వెళ్ళమని రజియా ఫోన్.
సరే అని సైడ్ బాగ్ వేసుకుని హెర్క్యులెస్ సైకిల్ తొక్కుకుంటూ రజియా ఇంటికి వెళ్లాను.
తను జీన్స్ షార్ట్ మీద పువ్వుల టాప్ వేసుకుని గుమ్మం దగ్గర నిలబడి చెయ్యి ఊపింది లోపలికి రమ్మని.
సైకిల్ గోడ పక్కన పెట్టి బిన్నీ మిల్స్ లోకి ఎంటర్ అయిపోయాను.
తను లోపలికి దారి చూపిస్తుంటే తననే ఫాలో అవుతూ వెళ్తున్నా.
ఎందుకో వాళ్ళ డాడీని చూడాలనిపించింది.
అదే అడిగాను.
రేపు చూపిస్తాను అంది.
“ఎక్కడికి వెళ్లారు?”
“డాడీ, మమ్మీ నిన్న నైట్ విజయవాడ వెళ్లారు. బాబాయ్ పెళ్ళికి”
“ఇంట్లో ఎవరూ లేరా?”
“ఊహూ”
“మరి నిన్న నైట్ పిలువకపోయావా? పెంటెట్టేద్దుం కదా?”
తను ఏమైనా అంటుంది ఏమో అని చిలిపిగా తననే చూస్తున్నాను.
“పిలుద్దాం అనుకున్నాను కానీ నిన్న నాతో మా దాదీ పడుకుంది. అందుకే పిలవలేదు” అనే సరికి నాకు ఈ స్టాక్ క్లియరెన్స్ ఏంట్రా బాబూ అని గుండెలో తీన్మార్ స్టార్ట్ అయ్యింది.
కానీ నిజంగా అందో అలవాటు మీద సరదాగా అందో అర్ధం కాక ఆగిపోయాను.
తను రా టిఫిన్ చేద్దాం అని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళింది.
నేను సర్లే ఒక రాయి వేద్దాం అని”టిఫిన్ ఎందుకులే రాజీ నేను అసలే మోహం కూడా కడుక్కోలేదు” అన్నాను.
“అహా.. నాకు బాగా ఆకలి వేస్తుంది. పద బ్రష్ చేసుకో” అంది.
“పద నేను స్నానం కూడా చెయ్యలేదు కానిచ్చేద్దాం” అన్నాను తన చెయ్యి పట్టుకుని లాగుతూ.
తను సిగ్గుతో అక్కడే నిలబడిపోయింది.
నేను నవ్వుతూ “కంగారు పడకు అన్నీ చేసే వచ్చాను.” అన్నాను.
నవ్వుతూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి పక్కపక్కన కుర్చీలు వేసుకుని కూర్చున్నాం.
చపాతీ చేసి ఉంది వేడి వేడిగా. పక్కనే ఫ్రిడ్జ్ నుంచి తీసి వేడి చేసిన మటన్ కూర ఉంది.
ఇద్దరం ప్లేట్లలో పెట్టుకుని తింటున్నాం.
తను నన్ను తినమని చపాతీ తినిపిస్తుంది.
తన సన్నని వేళ్ళ చివర ఉన్న మటన్ గ్రేవీ నాకుతుంటే కళ్ళు అరమోడ్పులు అవుతున్నాయి.
పక్కపక్కన ఉన్న కుర్చీలు ఎదురుబదురు అయిపోయాయి.
నేను కూడా తనకి తినిపిస్తున్నానూ..
ముక్క నోట్లో పెడుతుంటే తను నా వేలు పట్టుకుంది.
తను అలా చిలిపిగా నవ్వుతూ వేలుని కొరుకుతూ ఉంటే నాలో ప్రేమ రసం పొంగి కారిపోతుంది.
అప్రయత్నంగా నా రెండో చెయ్యి తన బుగ్గని సుతారంగా నిమురుతుంది.
నా బొటనవేలికి తన ముక్కు పుటాల్లో నుంచి వెచ్చగా వస్తున్న శ్వాస తగులుతుంది.
ఇంక ఆగలేక దాని మెడ మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటూ ముద్దు పెట్టడానికి సిద్ధమయ్యాను.
తను కూడా ఏమీ కాదు అనకుండా మెల్లిగా cooperate చేస్తుంది.
ఇంతలో…

డోర్ బెల్ మోగింది.
తను చేస్తున్న పని గుర్తొచ్చి గబగబా వెళ్ళి తలుపు తీసింది.
ఎదురుగా వాటర్ బాయ్ వాటర్ టిన్ పట్టుకుని నిలబడ్డాడు.
టిన్ లొపల పెట్టించి వాడికి డబ్బులు ఇచ్చి పంపేసింది.