నేను వదల్లేదు – Part 2 68

నా ఫ్రెండ్ సతీష్ బయటకి పిలుస్తున్నాడు. ఎందుకు అనుకుంటూ బయటకి వెళ్ళాను.
ఏమైంది అని అడిగిన నాకు సిరి ఏడుస్తుంది, నన్ను రమ్మని పిలుస్తుంది అని వాడు చెప్పగానే కంగారుగా తన క్లాస్ కి వెళ్ళాను.
తనకి పక్కన కూర్చుని ఏమైంది అని అడిగాను.
పక్కన ఉన్న అమ్మాయి కొట్టింది అని చెప్పింది.
చూస్తే పక్కన అమ్మాయి కూడా ఏడుస్తోంది.
అమ్మాయిల దగ్గర మగతనం ప్రదర్శించడం కరెక్ట్ కాదని తనని ఊరుకొమ్మని చెప్పి క్లాస్ కి వచ్చాను.
సాయంత్రం కాలేజీ అయిపోయాక కాల్ చేస్తే ఎత్తలేదు.
వాళ్ళ అమ్మగారిని అడిగితే పక్క వీధిలో చుట్టాల ఇంటికి వెళ్లింది అని చెప్పారు.
సురేంద్ర గాడిని భార్గవి కి ఫోన్ చెయ్యమన్నాను.
తను కాల్ లిఫ్ట్ చెయ్యగానే నాకు ఇచ్చాడు ఫోన్.
“హలో”
“హలో చెప్పు..”
“క్లాస్ లో సిరి ఎందుకు ఏడ్చింది”
“రజియా కొట్టింది”
“ఏ? ఏమైంది?”
“ఏమీ లేదు. మార్నింగ్ నువ్వు కిటికీ దగ్గర కనిపించి వెళ్ళిపోయాక సిరి దాని పౌచ్ తీసుకుంది. అది వెంటనే సీరియస్ గా పాడ్ తీసుకుని సిరి మీదకి విసిరేసింది.”
“ఎందుకు?”
“ఏమో”
“మరి ఎందుకు తను కూడా ఏడుస్తుంది?”
“విసిరేసాక, మీకు అందరికీ ఫ్రెండ్స్ ఉన్నారు. నాకే ఎవరూ లేరు అని ఏడ్చింది బాగా”
“సరే అయితే ఇదిగో సురేంద్రతో మాట్లాడు” అని ఫోన్ వాడికి ఇచ్చేసా.
అప్రయత్నంగా నా కళ్ల ముందు రజియా రూపం కనపడింది.
పెద్ద కళ్ళు, చిన్న ముక్కు, పల్చటి పెదాలు, వెడల్పాటి కోల మోహం, చామన ఛాయ.
ఇంక కొలతల విషయానికి వస్తే సన్నని శరీరాకృతి, 5.4 పొడవు, అప్పుడే కాపు చేతికి వస్తున్న దోర జామకాయలాంటి రొమ్ములు, పల్చని తొడలు. అంతే అంతకుమించి ఇంకేమి కనపడలేదు.
తనని చాలా సార్లు చూసాను కానీ తన మీద చూపు ఆగడం మాత్రం ఇదే మొదటిసారి.
ఇంతలో నా ఫోన్ కూసిన రెండు కూతలతో ఈ లోకంలోకి వచ్చాను.
సిరి మెసేజ్ చేసింది.
రజియా గురించి అడిగాను.
కాలేజీ అయ్యాక వెళ్ళే ముందు సారీ చెప్పింది అంట.
నాతో ఫ్రెండ్షిప్ చెయ్యాలని ఉంది అని, నా నెంబర్ అడిగింది అనీ, నన్ను అడిగి ఇస్తాను అని చెప్పానని చెప్పింది.
నేను సరే అన్నాను.
ఏమయిందో తెలీదు. సిరి మెసేజ్ లలో అంత ఇంట్రెస్ట్ కనిపించేది కాదు.
సరే అని ఆ రోజుకి ఎలాగో అతికష్టం మీద చాటింగ్ చేశాను.
తర్వాత రోజు రాత్రి వేరే తెలియని నంబర్ నుంచి కాల్ వస్తుంది.
ఎత్తి హలో అనగానే అవతల కాల్ కట్ అయ్యింది.
నేను చేసినా కట్ చేసారు.
సరే అనుకుని ఆంటీ వేసిన దోశ పండు మిరప పచ్చడి వేసుకుని తింటున్నాను.
మళ్ళీ అదే నంబర్ నుంచి కాల్ వస్తుంది.
ఎత్తి హలో అన్నాను.
హలో అని ఒక స్వీట్ వాయిస్….

ఎవరూ?” అన్నాను కుతూహలంగా.
“ఒక్కసారైనా మాట్లాడితే తెలిసేది”
“మ్మ్.. రజియా..?” అన్నాను.
“నేనే. నీకు ఎలా తెలిసింది?”
“సిరి కాదు.. ఇంక ఎవ్వరూ మాట్లాడరు. నువ్వే అనిపించింది.”
“ఎందుకు అనిపించింది?”