నేను వదల్లేదు – Part 2 112

ఇంక ఇక్కడితో నా ఫ్రీ లైఫ్ అయిపోయింది. ఇప్పుడు నా ఇంటర్మీడియట్ అయిపోయింది మొదలు..

తణుకు శశి కాలేజీ లో చదివించి ఇంజనీరింగ్ కానీ డిఫెన్స్ కానీ జాయిన్ చేద్దాం అని నన్ను అక్కడ జాయిన్ చేసేసారు.
వేలివెన్ను వెళ్లాలేమో అని కంగారు పడినా మెల్లిగా తణుకులో జాయిన్ అవ్వడం వల్ల మనం పెద్దగా ఇబ్బంది పడలేదు.
మంచిలి నుండి తణుకు వెళ్ళడానికి ట్రెయిన్స్ చాలా ఉండేవి.
వెళ్తే 20 నిముషాలు కూడా పట్టదు. కానీ పిల్లల్ని పిండేద్దాం అనుకుంటారో పిసికేద్దాం అనుకుంటారో తెలీదు కానీ ఇంటర్ విద్యార్థులకి కూడా 8 to 8 కాలేజీ.
కానీ నాకు అక్కడ మంచిలి లో 8 కి ట్రైన్, ఇక్కడికి వచ్చే సరికి 9 అవుతుంది దాదాపు క్రాసింగ్ లు అన్నీ దాటుకుని వచ్చేసరికి.
దానితో నా రాక 5.30 కి జరిగేది పోక 11.30 కి జరిగేది.
నీ మొడ్డ కి నమస్కారం రా నాయనా అన్నా సాయంత్రం ఒక గంట ముందు కూడా వదిలేవాడు కాదు.
దానితో 6 కి కాలేజీ కి వచ్చేవాడిని.
నేను లెక్కలు పూకు చింపి పేక ఆడే వాడిని.
కానీ సైన్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ రెండూ కూడా బెబ్బెబ్బె మెమ్మెమ్మె.
నాకు ప్రయత్నించడం ఇష్టం, గుర్తు పెట్టుకోవడం కష్టం.
దానితో ఫిజిక్స్ కొంచెం పర్లేదు కానీ కెమిస్ట్రీ లో ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే పూకు మండిపోయేది.
ఆ స్ట్రక్చర్ లు గుర్తు పెట్టుకోవడం ఏంటో, ఆ iupac నేమ్స్ ఏంటో ఏమీ అర్థం అయ్యేది కాదు.
అక్కడి వరకు ఎందుకు కానీ మొదటి నుంచి మొదలు పెడతాను.
కాలేజీ కి మా మావయ్యని తీసుకు వెళ్లాను.
టెస్ట్ పెట్టాడు. బాగానే రాసాను.
కానీ ఇంగ్లీష్ మీడియం లోకి మారడం వల్ల ఇబ్బంది అవుతుంది అని j4 లో కూర్చున్నా..
అక్కడ మొదటి రోజు లెక్చరర్స్ వస్తున్నారు, చెప్పుకుని వెళ్ళిపోతున్నారు.
కూర్చున్నా కానీ ఏమీ అర్థం కావడం లేదు.
క్లాస్ లో కుట్టిన ప్యాంటు షర్ట్, పారగాన్ చెప్పులతో పల్లెటూరికి ప్రతినిధిలా ఉన్నాను.
అందరూ నా వంక చూసి ముసిముసిగా నవ్వుకోవడం నా చూపు దాటిపోలేదు.
తరువాత రోజు చెప్పులు మార్చాను.
నా లైఫ్ లో మొదటి సారి చెప్పుల కోసం 500 ఖర్చు పెట్టాను.
కానీ నా కాలు 11 ఇంచ్. పంజా బాగా వెడల్పుగా ఉంటుంది.
అందుకే చాలా షాపులు తిరిగి చివరికి అన్ని బ్రాండ్ లు మిక్స్ చేసి ఒక జత ఫిక్స్ చేశా.
హాఫ్ చేతుల గళ్ళ చొక్కా వేసుకుని వచ్చాను కాలేజీ కి.
అసలే జిమ్ లో జాతర చేసి పొంగిపోతున్నాయి కండలు.
అందరూ అలా ఒక్క నిమిషం అయినా నన్ను చూసి ఆగిపోతున్నారు.
క్లాస్ లో కూర్చున్నా.
నా పక్కన అఖిలేష్ అని కూర్చున్నాడు.
“రేయ్ ఈ కండలు ఏంట్రా బాబు” అని రెండు చేతులతో నా కండలు కొలుస్తున్నాడు.
ఇంతలో ksn అని మా సర్ చూసి నుంచోపెట్టాడు.
“ఏంట్రా ఏం చేస్తున్నారు క్లాస్ లో?”
“ఏమి లేదు సర్”
“రేయ్ నీ పేరేంటి?”
“నరేష్ సర్”
“ఏం చేస్తున్నావ్ రా? కరెక్ట్ గా చెప్పు”
“ఏమీ లేదు సర్. కండలు చూస్తున్నాడు”
“కండలా? అంత పెద్దయ్యి ఉన్నాయ్ ఏంట్రా? ఇలా రా..”
“సర్ అది కాదు సర్”
“ఒక్కసారి ఇలా రారా..”

“ఛీ దీనెమ్మా.. ఇదేంట్రా బాబూ నాకు” అనుకుంటూ వెళ్ళాను.
ఈ ksn అనేవాడు మిరపకాయ్ సినిమాలో దూల నాగేశ్వరరావు టైపు. బొక్క కనపడితే చాలు ఏలెట్టి కంపొచ్చేవరకు కెలికేస్తాడు.
వీడికి దొరికిపోయా ఏంట్రా బాబు నా కర్మ అనుకున్నాను.