నేను వదల్లేదు – Part 2 112

అప్పటి వరకు j1 స్టూడెంట్స్ కేవలం చదువుకునే వాళ్ళని మాత్రమే గుర్తించేవారు.
వాళ్లకి నేను పట్టే వాడిని కాదు.
కానీ ఆ దెబ్బకి నా లెవెల్ వేరే స్థాయికి చేరుకొంది.
ఇంకొక సారి ఎగ్జామ్స్ వచ్చి నన్ను, జ్యోత్స్న ని j3 లో పడేసాయి.
…………
ఇంక కాలేజీకి రావడం, సిరితో మాట్లాడటం, క్లాస్ లో జ్యోత్స్న ని చూస్తూ కూర్చోవడం.
ఇంకా చెప్పాలంటే నా కుర్చీ నిదానంగా కాకుండా కొంచెం జ్యోత్స్న వైపుకు తిప్పుకుని కూర్చునే వాడిని.
తనకి నేను చూస్తున్నా అని తెలుసు.
ఆ మాటకి వస్తే కాలేజీ మొత్తం తెలుసు.
వాళ్ళ అన్నయ్య, తమ్ముడు కూడా నాతో మాట్లాడేవారు కానీ నన్ను గట్టిగా అడగడానికి ధైర్యం సరిపోయేది కాదు.
వాళ్ళ అన్నయ్య ఇంకొకడు ఉండేవాడు.
వాడు చదువుకి స్వస్తి చెప్పి పొలం పనులు చేసుకుంటున్నాడు.
వాడు కాలేజీ దగ్గర ట్రాక్టర్ వేసుకోచ్చి జీరో కటింగ్స్ కొడుతున్నాడు.
జ్యోత్స్న అన్నయ్య సుధాకర్ వచ్చి మా అన్నయ్య రమ్మన్టున్నాడు అనేసి చెప్పాడు.
నిజం చెప్పాలంటే వాడు, వాడి వాలకం చూడగానే ఒక్క క్షణం భయం వేసింది.
కానీ కాలేజీలో ఎర్రిపూకుని అవ్వకూడదు అన్న మొండి వైఖరి వల్ల చూసుకుందాం అని తెగించి ముందుకు వెళ్ళిపోయాను.
వాడి పేరు శ్రీనివాస్..
నా ఎత్తుకి కొంచెం తక్కువే కానీ మనిషి దిట్టంగా నల్ల తుమ్మ మొద్దులా ఉన్నాడు.
కాలేజీ అయ్యాక చూసుకుందాం అప్పటి వరకు వెయిట్ చెయ్యమన్నాను.
వాడు ససేమిరా అన్నాడు.
ఇప్పుడు కొట్టుకుంటే కాలేజీ వాళ్ళ వల్ల రిస్క్ అని చెప్పాను.
అయినా వినలేదు.
సరే నా వరకు వస్తే అది నీ చెల్లి వరకు కూడా వెళ్తుంది తర్వాత నీ ఇష్టం.. పద పోదాం అన్నాను.
సరే అని సాయంత్రం వరకు ఆగాడు.
సమయం: రాత్రి 8.15
స్థలం: ఎన్టీఆర్ పార్క్, తణుకు.
ఇద్దరం ఎదురుగా నిలబడ్డాము.
నాకు అడ్వాన్స్ అవ్వడానికి ధైర్యం చాలడం లేదు.
నాకు వెనకాల చాలా మంది కుర్రాళ్ళు నేను ఎలా కొడతానా చూద్దాం అని నా వెనకే వచ్చేసారు.
వాడె నా దగ్గరికి వచ్చాడు.
చెయ్యి విసరబోయాడు. అంతే చటుక్కున రెండు చేతులను వెనక నుంచి పట్టుకుని విసిరేశాను.
వాడు విసురుగా పక్కకి పడిపోయాడు.
అప్పుడు నాకు ధైర్యం వచ్చింది.
ఎందుకంటే వాడు నేను అనుకున్న దానికన్నా చాలా ఈజీగా ఓడిపోతాడు.
ఇంక నేను ఆగలేదు.
నేను ,వాడు కొట్టుకున్న దానికన్నా వాడు, చుట్టూ ఉన్న గోడలు గట్టిగా కొట్టుకున్నాయి.
5 నిమిషాలకే వాడు ఔటూ.. వాడి కాలో, చెయ్యో డౌటూ..
అయిపోయింది.
ఇంక ఎవ్వరూ నా జోలికి రాలేదు.
ఇంక రోజూ ప్రేమించడం మాత్రమే నా దినచర్య అయిపోయింది.
అప్పుడప్పుడు సిరిని చూడటం.
ఇలాగే నా మెదటి సంవత్సరం పూర్తి అయిపోయింది.
జ్యోత్స్న కన్నా నాకు ఎక్కువ మార్కులు వచ్చాయి.
దానితో నేను s1 కి ప్రమోట్ అయ్యాను.
తను మాత్రం s3 లో ఉండిపోయింది.
అప్పుడు నా జీవితంలోకి క్రొత్తగా రెండు క్యారెక్టర్లు దిగాయి.
శివేంద్ర, సురేంద్ర..

సురేంద్ర అప్పుడే విజయవాడ చైతన్య నుంచి ఇక్కడికి వచ్చాడు.