నేను వదల్లేదు – Part 2 112

మళ్ళీ ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు. ఒక్కసారిగా ఆ వాటర్ టిన్ గాడి మీద పిచ్చ కోపం వచ్చింది.
ఆ నా కొడుకుని బొలెరో బుక్ చేసి గుద్దించేద్దామా అనిపించింది.
సర్లే కాలేజీకి టైం అవుతుంది అని బయలుదేరి వెళ్దాం అనుకున్నాను.
తను” అదేంటి ఉండు “అంది.
“నాకు ఈవెనింగ్ వరకు బోర్ కొడుతుంది. ప్లీజ్ ఉండవా..?” అనేసరికి మంత్రం వేసినట్టు ఆగిపోయాను.
“కూర్చో, బాత్ చేసి వస్తాను” అని లోపలికి నడిచింది.
చేసేదేమీ లేక అక్కడే కూలబడ్డాను.

తను టవల్ తీసుకుని లోపలికి వెళ్తూ.. “లోపలికి చూడకు” అనేసి వెళ్లిపోయింది.
దీనెమ్మా అనుకుంటూ తననే చూస్తున్నా.
అలా చిలిపి కళ్లతో నవ్వుకుంటూ వెళ్లిపోయింది.

అసలే అందమైన ” కళ్ళు, ఆపైన నల్లని కాటుక కళ్ళు.
ముక్కుకి పక్కన ముక్కెరతో,
బుగ్గకి పడే సొట్టతో
ఆ వంటి నిగారింపు చూస్తుంటే తేనెలో ముంచి బయటకి తీసిన తేగ ముక్కలా ఉంది.
దీనిని కదా రసం మొత్తం పీల్చి పిప్పి చేసి వదిలితే నా మొడ్డ శాంతించేది.
నా కళ్లలో భావాలు చదివినట్టు ఉంది. తన కళ్లలో మెరుపు కనిపిస్తుంది.
ఇంక నన్ను వదిలి స్నానానికి వెళ్లింది.
నేను వెళ్దామా వద్దా అనే డైలమాలో ఉండగానే తను స్నానం చేసి టవల్ చుట్టుకుని వచ్చింది.
నా ప్యాంటులో మొడ్డ పిచ్చెక్కి కిస్తా కుట్లు మొత్తం చింపి పారెయ్యడానికి ప్రయత్నిస్తుంది.
తను అలాగే వెళ్ళి బట్టలు వేసుకుని తడి తల తుడుచుకుంటూ వచ్చి నా పక్కన కూర్చుంది.
కుంకుడుకాయ వాసన కమ్మగా వస్తుంది.
తన వంటి మీద ఇంకా వేడి నీటి పరిమళాలు పోలేదు.
నాకు కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి,
కన్నార్పకుండా తననే చూడటం వల్ల.
వొళ్ళంతా రోమాలు నిక్కపొడుచుకున్నాయి.
నా శ్వాసలో వేగం, గుండె కొట్టుకునే శబ్ధం బయటకి తెలుస్తున్నాయి.
తన అందంకంటే తను విసిరే చిన్న చిన్న చిరునవ్వులు నన్ను బాగా పిచ్చెక్కిస్తూ మతి పోగొడుతున్నాయి.
తననే అలా ఆరాధనగా చూస్తున్నాను.
ఇంతలో తను “బావా..” అని పిలిచింది.
ఒక్క క్షణం నా చెవులను నేను నమ్మలేదు.
ఎందుకో తెలియదు కానీ చాలా కమ్మగా అనిపించింది.
మొట్టమొదటిసారి మన వట్టకాయల్ని ఎవరైనా నోటిలోకి తీసుకుంటే ఎలా ఉంటుందో అలాంటి గిలిగింతకి లోనయ్యాను.
కలలో ఉన్నానా అనిపించింది.
విస్మయంగా నమ్మలేనట్టు తన వంక చూసా.
తను తల కిందకు దించి “మేము పెళ్ళి అయ్యాక మొగుడ్ని బావా అంటాం. కానీ నాకు నిన్నే పిలవాలి అని ఉంది” అంది.
తన మీద ఎక్కడలేని ప్రేమా పుట్టుకొచ్చేసింది.
“రజియా..” మెల్లగా పిలిచాను.
ఏమీ మాట్లాడకుండా నాకు ఆనుకుని కూర్చుంది.
తన కళ్లలో సన్నని నీటి పొర.
“ఏమయ్యింది?” అన్నాను లాలనగా.
నన్ను గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది.
తనని అలాగే కొంచెం సేపు ఏడవనిచ్చి ఏమయ్యిందని అడిగాను.
“నాకు ఇంటర్ అవ్వగానే ఇంట్లో పెళ్ళి చేసేస్తారు. కానీ నీ లాంటి స్పెషల్ పర్సన్ దొరకడు కదా? అందుకే ఏడుస్తున్నాను. ఈ కొన్ని రోజులూ నాతో ఉండు” అని నన్ను పట్టుకుని ఏడుస్తుంది.
ఆ క్షణం నాకు ఇంకేమీ గుర్తు రాలేదు.
తనని కౌగలించుకుని కళ్ళు మూసుకుని తనలో ప్రేమ మాధుర్యాన్ని అనుభవిస్తున్నాను.
తన వొళ్ళు నా ఒంటికి రాసుకుంటుంటే వెచ్చని టీ లో పంచదార మెల్లిగా కరిగిపోతున్నట్టు ఉంది.
తనని అలా సోఫా మీద పడుకోబెట్టి వొళ్ళంతా నా మోహంతో రాస్తున్నాను.
బట్టల మీద నుంచి తన వొంటి మీద చెయ్యి వేసి స్మూత్ గా రాస్తున్నాను.
ఆహా సిల్క్ మీద జారినట్టు ఉంది.
సన్నని తన నడుం ఒంపుల్లోకి చెయ్యి పోనిచ్చి పైకి జరుపుతున్న నాకు మత్తు మత్తుగా ఉంది.
తన t షర్ట్ తీసేసాను.
లోపల బ్రా లేదు.
వయ మీడియం గా ఉన్న తన సళ్ళు కొంచెం గట్టిగా మెత్తని ముచ్చికలతో కనువిందు చేస్తున్నాయి.
అసలు లోతులేని బొడ్డు, పల్చని నడుము రాయలసీమ వాసుల నీటి కష్టాలు తెలియచేస్తున్నాయి.
మెల్లిగా తన ప్యాంటు తప్పించాను.
లోపల పాంటీ కూడా లేదు.
అంతేలే ముందే స్క్రిప్ట్ రాసేసుకుంటే ఏం చేయగలం?
పల్చటి తేనే రంగు ఆతులతో పూకు కత్తితో సగం కోసిన రసగుల్లాలాగ ఉంది.
పల్చని తొడలు.