మెమోరీస్ 3 136

“థ్యాంక్స్” అని చెప్పి వెల్లిపోయారు అప్సానా, ఆమె స్నేహితురాల్లు.
అప్సానా మాట్లాడుతున్నంత సేపు ఆమె ముఖాన్నే చూస్తుండిపోయాడు. ఆమె అమాయకపు చూపులలో చిక్కి పోయాడు. బూరెల్లాంటి బుగ్గలు, లేత గులాబి రంగులోనున్న పెదాలు మరిచిపోలేక పోయాడు. ఆమెతో కలిసి సముద్రంలో ఈతలాడినట్టు, ఇసుక తిన్నెలలాంటి ఆమె ఎద పొంగుల మీద వాలి సేద తీరినట్టు ఊహించుకున్నాడు.
“మల్లీ ఆ సముద్రమేనా ” అని సూరిగాడు వెనకనుంచి అన్నాడు.
రాజు తేరుకుని సూరిగాని వైపు చూసి చిన్నగా మందహాసం చేశాడు.
“ఎంతమందయ్యారిబ్బుటికి. . . . ” బుక్ వైపు చూస్తూనే అడిగాడు.
“ఇది మూడోది. . . . . ” అన్నాడు. అప్సానా నడుస్తూ గేట్ దాటుకుని లోపలికి వెల్లిపోయింది. అంత సేపు రాజు ఆమె వెనక
సంపదనే చూస్తూ సమాదానం ఇస్తున్నాడు.
మూడు అన్న సమాదానం వినపడగానే, సూరిగాడు ‘తప్’ మని బుక్ క్లోజ్ చేశాడు. కొంచెం దగ్గరగా జరిగి
“మూడు. . . . నాకెప్పుడు చెప్పలేదు. . . . . మిగతా ఆ రెండు ఎవరు?. . . ” అని ఆశ్చ్యర్యంగా అడిగాడు.
దానికి కూడా సమాదానంగా చిన్న స్మైలే ఇచ్చాడు.

రాజు తన సీక్రెట్లని ఎవరికైనా చెబుతాడంటే అది ఒకటి వాడి కెంతో ఇష్టమైన లక్ష్మప్ప, లేదంటే ఈ సూరిగాడు. వానికి కూడా
సుకన్య, శాంతిల విషయం చెప్పలేదు. ఎందుకంటే అనవసరంగా మన సీక్రెట్లని పక్కవాళ్లకి చెప్పడమంటే మన జుట్టు వాళ్ల చేతిలో
పెట్టడమే అనేది రాజు సిద్దాంతం.

“జాగ్రత్తరే ఇది మాత్రం పక్కా అవసరానికి వాడుకుని వదిలేసే రకం . . . ఆ ముఖం లో అమాయకత్వ నటన చూసావా” అని భోదనలు మొదలెట్టాడు.”నాకు తెలుసు ఈ అవకాసాన్ని వాడుకుని దాన్ని పడుకోబెట్టడమే మన ధేయం” అని చిన్నగా సూరి చెవిలో చెప్పాడు.
రాజు ముఖంలో అదో రకమైన స్మైల్.
సూరిగానికి తెలుసు రాజు ఆడపిల్లలని మోసం చేసేవాడు కాదని, అందుకనే రాజుని చూసి ఎగతాలిగా నవ్వేసి ఆ మాటలు కొట్టేశాడు. అవి మాత్రం రాజు మనస్సులోనుంచి వచ్చిన మాటలే, అయినా రాజు మాత్రం ఏమ్ చేస్తాడు. వయస్సు అట్లాంటిది. పైగా అందంగా తెల్లగా ఉన్న తురకది. శాంతిని అనుభవించినప్పటి నుంచి రాజు కోరికలు అదికమయ్యాయి.కంటికి ఇంపుగా కనిపించిన ప్రతి ఆడదాన్ని పడుకోపెట్టాలన్నంత ఆవేశంగా ఉంది మరి.
ఎగ్సాం టైం ఇంకో పది నిమిషాలుందనగా అందరూ స్కూల్లోకి వెల్తుండగా నిహారిక వచ్చింది.
వెనకాలే వాళ్ల చిన్నాన్న గురవయ్య “బాగా చదివావారా . . . . . ” అంటూ.
రాజు సమాదానం ఇవ్వకుండా గురవయ్య కేసి తీక్షణంగా చూశాడు. అదేదో దీన్ని సంవత్సరమంతా ఇలా బాగా చదువుతున్నావామ్మా
అని అడుగుంటే ఈ పొద్దు ఇట్ల వేరే వోన్ని అడుక్కునే పరిస్తితి రాదు కదా అని అనుకున్నాడు మనసులో.
బయటికి మాత్రం అవునన్నట్టు తలాడించి ముందుకు కదిలబోయాడు.
“రేయ్ . . . “అని గురవయ్య పిలిస్తే వెనక్కి తిరిగి చూశాడు.
“పాప మాత్రం పాస్ కావల్ల . . . . ఎమి తేడా రాకూడదు” వెల్లిపోయాడు.

“నేను తెలుగులో రాస్తాను,దాన్ని నువ్వు ఇంగ్లిష్ లోకి రాసుకుంటావా. . . “అన్నాడు నిహారికతో.
గేటు దగ్గరనుంచి రాజు వెంటే నడుస్తోన్ది నిహారిక.
“మ్యాథ్స్ కదా అంత థీరీ పార్ట్ ఏమి ఉండదంట కదా . . . . ” అని చెప్పింది. అంట కదా అనడంలోనే తనేమి చదవలేదని
రాజు అర్థమయ్యిపోయింది.
“ఎవరు చెప్పారు నీకు. . . . ”
“సుదాకర్ సార్. . . ”
రాజు ఈసారి ఆశ్చ్యర్యపోయాడు ఎందుకంటే ఆ సుదాకర్ గారు రాజు వాళ్ల మ్యథ్స్ టీచర్ కనుక.
“ఓ . . . . . ఆయన నీకెలా తెలుసు . . . . . ”
“ముందు ఆయన్నే స్లిప్స్ అందీ మని మా నాన్న గారు అడిగారంట, ఆయన ఇక్కడికి రావడం కుదరదని నిన్ను హెల్ప్ అడగమని
సజస్ట్ చేసారంట” అని చెప్పింది.
ఓహో ఈ మహానుభావుడేనా మనకీ మహాభాగ్యం దక్కడానికి కారణం అనుకున్నాడు మనసులో.
“ఒక వేళ థియరీ పార్ట్ ఎక్కువుంటే ఎం చేసేది”
కొంచెం సేపు దీర్ఘంగా రెండు దేశాల మద్య యుద్ద సమష్యని ఎలా పరిష్కరించాలా అంత రెంజ్ లో ఆలోచించి
“నా ముందరున్న అప్సానాకి నువ్వు రాసిన పేపరీ అది ఇంగ్లిష్ లో రాసుకుని నాకిస్తాది. . . . ” అని చెప్పింది.
అబ్బా ఏమి తెలివి అనుకుని
“దానికి తెలుగు నుంచి ఇంగ్లిష్లోకి రాయడం తెలుసా ” అని అడిగాడు.
“పరవాలేదు అది కొంచెం అర్థం చేసుకొని రాస్తుంది”అని చెప్పింది.

ఎగ్సాం స్టార్ట్ అయ్యింది. మొదటి పది నిమిషాలనుంచే రాజు దగ్గర వాడు రాస్తున్న పేపర్ తప్పితే ఓ.యం.ర్ షీట్ కూడా లేదు.
ఆ పేపర్లు మొదట కవితకి ఆ తరువాత అప్సానాకి అక్కడ నుంచి నిహారికకి ఆమె దగ్గర నుంచి అవసరమున్న తెలుగు మీడియం వాళ్లకి పాస్ అయినాయి. అలవాటు ప్రకారం బిట్ పేపర్ ఇవ్వడానికి ఇంకో పది నిమిషాలుందనగా అతని ఎగ్సాం అయిపోయింది.అప్పటి నుంచి అప్సానాని చూడ్డమే పనిగా పెట్టుకున్నాడు. ఆపాదమస్తకం గమనించాడు. ఉన్నట్టుండి రాజు వైపు చూసి నవ్వింది. ఆమె పెదాలు అందంగా విచ్చుకున్నాయి. ఆమె పెదాలు కూడా ఆమె స్కిన్ కలర్ లోనే ఉన్నా కొంచెం థిక్ గా ఉన్నాయి. ఆ నవ్వు రాజు మనస్సులో అలజడి రేపింది.రాజు తిరిగి నవ్వాడు. నల్లటి ఆమె కళ్లు, ఎర్రటి బుగ్గలు నవ్వి నప్పుడు ఆమెని ఇంకా అందంగా కనిపించేలా చేశాయి.ఆమె స్తనాలు ఎంత లావు ఉన్నాయో అని బట్టల మీదే అంచనా వేయడానికి ప్రయత్నించాడు. అంతలోనే ఆమె చున్నీని సరి చేసుకుంది. అబ్బో అని అనుకున్నాడు.

వెనక బెంచి నుంచి నిహారిక పిలిచింది. “నాకీ డయాగ్రం గీసీ” అని ఆర్డర్ చేసినట్టడిగింది. రాజు ఆమెని షార్ప్ గా చూశాడు. ఆమె అతని మీద అధికారం చెలాయించేలా మాట్లాడటం అతనికి నచ్చడం లేదు. “ఫాస్ట్ గా “అని ఒక అడిషినల్ షీటుతో పాటు కంబాక్స్ కూడా ఇచ్చింది.”అనుకున్న దానికంటే దీనికి గుద్ద కొవ్వు జాస్తీనే ఉంది” అని తిట్టుకున్నాడు. “లంబకోణ త్రిభుజం గీయడం కూడా రాలేదు దీనికి ” అని మల్లా ఇంకోసారి తిట్టుకున్నాడు. దాని కంబాక్స్ లో ఉన్న ఎక్విప్ మెంట్ అంతా కొత్తది. చానా స్మూత్ గా వర్క్ చేస్తున్నాయ్. వాడి దగ్గరున్న వన్నీ పాతవి.సరిగా పని కూడా చేయవు. తాను బాగా చదువుకుంటున్నాడు, అన్నీ కొనిపెట్టే తండ్రి ఉండీ దీనికెందుకంత గుద్దకొవ్వు. అదీ అతని డౌట్.గీయడం అయిపోగానే పేపర్ ఇచ్చేశాడు.

ఇంకో పది నిమిషాలలో బిట్ పేపర్ వస్తుందనగా ఫ్లయింగ్ స్క్వాడ్ అనౌన్సుమెంట్ వచ్చింది. రాజు గుండే గుద్దలోకి వచ్చేసింది. ఒల్లంతా చెమటలు పట్టేసినాయ్. తన టేబుల్ పైన ఒకే ఒక్క అడిషినల్ షీట్ ఉంది. మిగతా పేపర్లన్నీ రూంలో ఎక్కడో షికార్లు కొడుతున్నాయ్. ఇంతలోనే స్క్వాడ్ వచ్చేసింది. కిటికీలోనించి గాలి వస్తున్న రాజు చమటలు పట్టేసి బాడీ తడిసిపోయింది. స్క్వాడ్ రూంలోకి వచ్చీ రాగానే రాజు ముందరి బెంచ్లోని పర్సన్ లేపాడు.
“ఏమైనా స్లిప్స్ పెట్టావా . . . . . ఇతన్ని చెక్ చెయ్యండని ” అతని వెనక వచ్చిన వాళ్ళకి చెప్పాడు. స్క్వాడ్ రూం మొత్తం ఒకసారి చూశాడు. కంగారు
పడుతున్న రాజుని చూడగానే “నువ్వెందుకంత టెంక్షన్ పడుతున్నావ్ ఏమన్నా స్లిప్స్ పెట్టావా . . . . రండి ఇతన్ని చెక్ చేయండి. . ” అని తనే
వచ్చి రాజు ముందరున్న ఎగ్సాం షీట్స్ అందుకున్నాడు. రాజుకి వళ్లంతా చమటలు పట్టేశాయి. అరచేతులు కూడా తడిగా అయిపోయాయి.
ఈ రోజు తన పని అయిపోయిందనుకున్నాడు. ఒకతను వచ్చి రాజుని కిందనుంచి పైదాక వెతికాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *