మోజు పడ్డ మగువ 346

“బావున్నావా?” అని అడిగాడు గౌతమ్ షెడ్ లోని ద్వారం దగ్గర నిలబడి. “థాంక్స్” అన్నాను అదే మొదటి మాట గొంతంతా తడారి పోవడంతో మాటల్ని లోపల్నుంచి తోడినట్లనిపించింది. “దేనికి?” “నీ బహుమతికి” “ఒట్టి థాంక్సేనా?” “అంతేమరి” అని ఒక్కసారి పైటను పైకెత్తి మళ్ళీ వేసుకున్నాను. బ్రా చూశాడా? ఏమో నాకు తెలియదు. అలానే అయిదురోజులు గడిచిపోయాయి. పెళ్ళికి కావలసిన నా బట్టలన్నీ కూడా నేను లేకుండానే తెచ్చేశారు. పెళ్ళి చాలా సింపుల్ గా చేయాలనుకున్నారు కాబట్టి హడావుడేం లేదు. ఆ సమయంలో తెగులు తగిలిన కోడిలా అయిపోయాను నేను ఏమీ తోచడం లేదు. క్షణం గడిచేకొద్దీ నా చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకుంటున్నట్లు ఊపిరాడడం లేదు.

ఎప్పుడూ లేనిది గుండెల్లోకూడా నొప్పి పుడుతుంది. అవ్వ కోసం ఇంతకు ముందు పంపిన ఆమెనే తిరిగి అడుక్కుని పంపించాను. గౌతమ్ ఏదో ఉద్యోగం వచ్చిందని వెళ్ళి ఇంకా రాలేదని, అవ్వకు ఇంకా బాగవ్వలేదనీ చెప్పింది. ఊపిరాడని గదిలో బలవంతంగా బంధించినట్లు విలవిల్లాడిపోయాను. చదువు సంధ్యలేని దానినీ, లోకజ్ఞానం బొత్తిగా లేనిదానిని- నాలో నేను ఏడ్చుకోవడం తప్ప మరేమీ చేయలేకపోయాను. అమ్మ చెప్పడంవల్ల కాబోలు పెళ్ళి ముందురోజు నుంచీ నాన్న ఇంట్లో వుండిపోయాడు. ఎక్కడికెళ్ళినా ఆయన చూపులు నన్ను వెంటాడుతూనే వున్నాయి. లోపల లోపల ఏడ్చి ఎక్కిళ్ళు పుట్టాయి తప్ప పెళ్ళి తప్పించుకోలేకపోయాను. పెళ్ళి జరిగిపోయింది.

పెళ్ళి పందిట్లో అంతసేపు పెళ్ళి కొడుకు పక్కన కూర్చున్నా అతనెలా వుంటాడో చూడలేదు. చూడాలనిపిస్తేకదా- గౌతమ్ తప్ప మరెవరూ గుర్తుకు రాలేదు. ఉరుములు, మెరుపులు ఒక్కసారిగా తగ్గినట్లనిపించింది. హమ్మయ్య అని గుండెల్నిండా గాలి పీల్చుకుంది. బజారులో ఏవో రెండు మూడు కాస్మటిక్ ఐటమ్స్ కొని ఇంటికి వచ్చేసింది. ఇంట్లో జగదీష్ లేడు. మోల్దింగ్ పోయాల్సిన పని వుందని రాత్రికి రానని చెప్పి వెళ్ళిపోయాడు. సిటవుట్ లో చైర్ వేసుకుని కూర్చుని, పుస్తకం చేతబట్టుకుంది సూర్యాదేవి.

2 Comments

  1. It agree, this magnificent idea is necessary just by the way

  2. Sveiki, as norejau suzinoti jusu kaina.

Comments are closed.