మోజు పడ్డ మగువ 346

ఇదిగో ఇన్నేళ్ళకి ఆమెను వసంత్ కదిలిస్తున్నాడు. అతనికోసం అన్నిటినీ త్యజించుకునే సమయం మించిపోయింది. ఒక్కతే కాలంతో పాటు ఎంతో దూరంగా ప్రయాణం చేసింది. కానీ ఆమె సహజ ప్రవృత్తి ఈ బంధాలన్నీ తెంచుకోవాలని తీవ్ర ప్రయత్నం చేస్తూ వుంది. అందుకే ఆమె మొదటిసారి అంత వేదనకూ, టెన్షన్ కూ గురవుతూ వుంది. విశ్వంలో అలా ఇవి చిన్న బంతుల్లాగ వేలాడుతుంటాయి. ఇవన్నీ ఊహిస్తే మనిషి ఎంత అల్పజీవో తెలుస్తుంది. కానీ మనకెన్ని ఆశలు? ఇవన్నీ తలుచుకుంటే ఎంత నవ్వొస్తుందో?” ఆమె మౌనంగా వింటోంది.

“అప్పుడప్పుడూ తెల్లవారుజామున మూడు గంటలకి ఇక్కడికి వస్తుంటాను. ఆకాశంలో దేదీప్యమానంగా శుక్రుడు వెలిగిపోతుంటాడు. మీ భార్యా భర్తలిద్దరు- ఎప్పుడైనా మూడుగంటలప్పుడు శుక్రుడ్ని చూశారా? పడకతిన్తి అనుభవం తరువాత అలిసిపోయి అలా డాబా మీదకు వస్తే తూర్పు ఆకాశంలో కర్పూరపు హారతిలా శుక్రుడు కనిపిస్తాడు. తను అన్న చిలిపి మాటవల్లో, శుక్రుడి కాంతి ప్రతిఫలించడంవల్లో తన భార్య బుగ్గ అంత ఎరుపు తిరిగిందో తెలియక భర్త గింజుకుపోవడం, తన భర్త కళ్ళలో వచ్చిన మెరుపు అంతకు ముందు అనుభవంవల్లో, శుక్రుడు ప్రతిబింబించడం వల్లో అర్ధంగాక భార్య తన్మయత్వంతో చూడడం గొప్పగా వుంటుంది. ఏమంటారు?” అన్నాడు వసంత్.

తామిద్దరూ ఎప్పుడూ అలా శుక్రుడ్ని చూడలేదు. తొమ్మిది గంటల పైన జగదీష్ మేల్కొనడం అరుదు. బెడ్ రూమ్ లో ఆ అనుభవం తరువాత అతను నిద్రపోతాడు. దేనికీ ముందూ వెనకా వుండవు అతనికి. ఏ అనుభవాన్నైనా ఎక్కడికక్కడ తెగగొట్టేసుకుంటాడు. సెక్స్ లో అయినా అంతే. ఆ అయిదు నిముషాల తరువాత ఠక్కున అటు తిరిగి పడుకుండిపోతాడు. ఆమె అలా కాదు ఆ తరువాత సమయం అంతా కూడా వుట్టిగా వున్నా దాని కొనసాగింపులా ఫీల్ అవ్వాలని వుంది. ఆ అనుభవం తాలూకు మైమరుపు తన శరీరం నుంచి వదిలిపోనట్లు అలా వుండిపోతుంది. అంతే ప్రొఫెసర్ కూతురికి కళ్ళు బైర్లు కమ్మాయి. ఇంట్లోకి దూసుకెళ్ళింది. ఇదంతా మా ప్రొఫెసర్ కి తెలిసిందో లేదోగానీ గౌతమ్ మాత్రం ఆ పేపర్ ను మూడుసార్లు రాసినా ఫెయిలవుతూనే ఉన్నాడు.

2 Comments

  1. It agree, this magnificent idea is necessary just by the way

  2. Sveiki, as norejau suzinoti jusu kaina.

Comments are closed.