పురాణలలో రంకు – శశాంక విజయము 2 46

వీటికి అదనముగా అతడి మధురమైన మృదువైన కంఠస్వరము, ఎనలేని వినయము, గురుజనుల (గురుజనులు – పెద్దలు) అజ్ఞాపాలన పట్ల అకుంఠిత విధేయత, ఇంతియే కాక అమోఘమైన కుశాగ్ర బుద్ధి. అందువలనే ఈతడు ఏక సంతాగ్రాహి. గురుకులం లో చేరిన ఒక మాసములో గురువుగారు నేర్పించిన అన్ని విద్యలు క్షుణ్ణముగా అవగతము (అవగతము- అర్థము) చేసుకుని అభ్యసించగలిగెను. ఒకటేమిటి అన్ని సుగుణముల మిశ్రమమే చంద్రుడు అనిపించెను అతడి గురుపత్ని ఐన తారకి అతడిని వీక్షించుచు అతడి గూర్చియే ఆలోచించుచుండగా.

ఒక్క లోపము లేదా అని పరి పరి విధములు తార ఆలోచించగా, ఒక లోపము అవగతమయ్యెను. వేదములు, శాస్త్రములు మొదలగు సకల విద్యలు క్షుణ్ణముగా ఎరింగినను చంద్రునికి కామశాస్త్రము గూర్చి మచ్చుకైనా అవగాహన లేదు. అతడి గురువుగారైన బృహస్పతి అది అతడికి బోధించలేదు మరి. ఇతడిని సకల శాస్త్రుములయందు నిష్ణాతుడిని గావింపమని చంద్రుడిని గురుకులం లో ప్రవేశపెట్టుచున్నప్పుడు అతడి సహోదరి మరియు జామాత ఐన శ్రీ మహా లక్ష్మి మరియు విష్ణువులు ప్రత్యేకముగా ఆదేశించినను దేవగురువైన బృహస్పతి చంద్రుడికి అన్ని శాస్త్రములు బోధించి, ఒక్క కామశాస్త్రాన్ని ఏల బోధింపలేదు? అని ఆలోచించిన తారకి సమాధానము లభించలేదు.

అమిత సౌందర్యవతి పైగా నవ వధువు ఆ పైన యుక్త వయసులో కలిగెడి మరింత నిగారింపుతో అంగాంగము మెరయుచున్న తన కళత్రము అచట ఉండగా, అతిలోక సుందరాంగుడు, నారీ జనమునకు ముగ్ధమనోహరుడైన శిష్యుడికి కామశాస్త్రము బోధించుట అనగా కర్పూరమునకు అగ్నిని చూపించడముతో సమానమే కదా అని బృహస్పతి స్థానములో ఉన్న ప్రతి పురుషునికి విదితమే. ఐతే నారి ఐన తారకి ఈ కోణము అవగతమవుట అసాధ్యమెమో.

ఇటువంటి కళత్రము ఇంట్లో ఉండగా అమిత సుందరుడైన శిష్యుడికి కామశాస్త్రము బుద్ధున్న వాడెవ్వడు బోధింపడు

కామశాస్త్రము ఎరుగక పోవుట వలన కొంత, మసక కాంతిలో సరిగా వీక్షించలేకపోవడము వలన మరికొంత చంద్రుడికి తాను ఉతథ్యుని ఆశ్రమమునందు వీక్షించినది ఏమిటో అవగతమవలేదు కాని చంద్రుడు వివరింపగా ఆలకించిన అతడి గురుపత్ని ఐన తారకి మాత్రము చాలా విషయములు అవగతమయ్యెను.

ఆమెకి ఎదురుగా అత్యంత బాధ మరియు ఆర్ద్రత తో ఆమె పాదములకేసి వీక్షించుచున్న చంద్రుడి ముగ్ధమనోహర రూపము కానవచ్చెను. తన మీద తనకే నవ్వొచ్చెను తారకి, ఇంత అందగాడు, విధేయుడు, అమాయకుడు ఐన తన ప్రియ శిష్యుడిని ఇంత సమీపమున ఉంచుకుని ఇవ్విధముగా వ్యర్థముగా దుఃఖించుట తన ఉన్మత్తత (ఉన్మత్తత- పిచ్చి) కాకపోతే మరేమి అనిపించెను తారకి.

భీతితో కంపించుచున్నచంద్రుడికి ఇవ్విధముగా ధైర్య వచనములు ఉపదేశించేను అతడి గురుపత్ని ఐన తార “ మీ గురువుగారు శాపగ్రస్తులైన కారణమున దానికి ప్రాయశ్చిత్తముగా కొంత కాలము ఘోర తపమొనర్చవలెను. అంతవరకు ఆయన సమస్త బాధ్యతలని ఆయన ధర్మపత్ని ఐన నేను స్వీకరించి నీ విద్యాభ్యాసము సంపూర్ణము గావించెద. ఇప్పటివరకు నీవు నేర్చుకున్నదెల్లయు వివరింపుము”