పురాణలలో రంకు – శశాంక విజయము 2 46

అంతట చంద్రుడు తన గురుపత్నికి పాదాభివందనము ఒనర్చి సవినయముగా తాను ఈ గురుకులములో అప్పటివరకు అభ్యసించిన వేద, వేదంగా, శాస్త్ర, ఉపనిషత్ మరియు అస్త్ర, శస్త్ర విద్యలన్నిటి గూర్చి వివరించెను. ఆ గురుకులంలో ఉన్నసాధారణ శిష్యులకు ఈ విద్యలన్నీ అభ్యసించుటకు హీనపక్షము (హీనపక్షము – కనీసము) 12 సంవత్సరముల కాలము పట్టును. కానీ ఏకసంతాగ్రాహి మరియు అతి మేధావి అయినా చంద్రుడు ఒక్క మాసము కాలములోనే ఇన్ని విద్యలు క్షుణ్ణముగా నేర్చుకొనెనని తెలుసుకున్న తార తొలుత అబ్బుర పడి తేరుకున్న పిదప తన ప్రియ శిష్యుడిని అమితముగా ప్రశంసించుచు “భేష్ చంద్రా అత్యల్ప సమయమున నీ సమస్త విద్యాభ్యాసము సంపన్నమయ్యెను, ఒక్క శాస్త్రము తప్ప అన్నిటా పారంగతుడివైతివి” అని అభినందించెను.

ఈ ప్రశంసలకు చంద్రుడు ముఖములో ఆనందమునకు బదులుగా దిగులు ప్రస్ఫుటముగా కానరాగా ” ఏమయ్యెను చంద్రా, ఏల ఆ దిగులు?” అని తార ప్రశ్నించగా, “ఏమని చెప్పెదను ఓ గురువిణి, ‘ఒక సప్తాహ కాలములో నీ విద్యాభ్యాసము సంపూర్ణమవును. అటు పిమ్మట మీ సహోదరి జామాతలైన శ్రీ మహా లక్ష్మి విష్ణువుల అభీష్టము మేరకు నీవు రాజసూయ యజ్ఞము ఒనర్చి వారు నీ కోసం సృష్టించిన చంద్రలోకముని పరిపాలించెదవు గాక‘ అని పూజ్యులైన గురువుగారు క్రితదినమున (క్రితదినము – నిన్న) నమ్మపలికిరి. గురువుగారి ఆశ్వాసన మరియు పూజ్యులైన సహోదరి జామాతల ఆదేశానుసారము, సకల దేవతా లోకము, ఋషులు మునులు, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష, నాగ, మృత్యు లోకముల యొక్క ముఖ్యులని స్వయముగా, సవినయముగా రాజసూయ యజ్ఞమునకు ఆహ్వానించితిని. మహాదేవుడు నా అభ్యర్థనను మన్నించి ‘నీవు తలపెట్టిన రాజసూయ యజ్ఞమునకు మరియు ఉపస్థితులైన సకల అతిథులకు సమస్త దుష్టశక్తుల నుండి ఎటువంటి విపత్తు కలగకుండా రక్షగా నిలిచెదను‘ అని అభయమిచ్చిరి. మరి ఇప్పుడీ ఘోర సంకటము సంభవించినది. ఇంకను ఒక శాస్త్రము నేను అభ్యసించవలసి ఉన్నదని ఇప్పుడే నాకు అవగతమైనది. ఈ సంకటమును ఎటుల అధిగమించవలెనో నాకు ఏమియు అర్థమవుట లేదు” అని తన విచారము వ్యక్త పరిచెను చంద్రుడు.

చంద్రుడి విచార యుక్తమైన ముఖము వీక్షించిన తారకి తొలుత జాలి కలిగెను అటుపిమ్మట బిగ్గరగా నవ్వెను. ” ఇన్ని శాస్త్రములు ఆనతి కాలములోనే అభ్యసించినవాడివి ఈ ఒక్క కామశాస్త్రము ఒక సప్తాహములో అభ్యసింపలేవా ఏమి. నేను నీకు సవివరముగా బోధించెదను. ఈ కామ శాస్త్రము ఇతర శాస్త్రముల కన్నా చాలా భిన్నమైనది. దీనిని అకుంఠిత దీక్షతో అభ్యసించవలసి ఉంటుంది. ఇక రాజసూయ యజ్ఞము విషయములో మీ జామాత ఆజ్ఞ అతిక్రమిస్తే పర్యవసానమెటులుండునో సకల జీవులకి విదితమే. రాజసూయ యజ్ఞారంభ సమయమునకు మీ గురువుగారు ఉపస్థితులు కానియెడల నేను నీ చేత ఆ దివ్య యజ్ఞము సుసంపన్నము గావించి చంద్రలోకమునకే కాదు సకల (నారీ) జనుల హృదయలోకాలకి చక్రవర్తిని గావించెద.” అని తార అభయమిచ్చెను తన శిష్యుడికి. నారీ అని తన మనసులోనే తలచెను తార. చంద్రుడికి అభయమిచ్ఛుచుండగా తార మదిలో అనేకానేక చిలిపి ఆలోచనలు మరియు యోచనలు చిగురించెను.

తన పెనిమిటి వంటి అనేక పురుషాహంకారుల అహంకారము అణిగే విధముగా తన ప్రియ శిష్యుడిని మలిచి అతని చేత రాజసూయ యజ్ఞము సుసంపన్నము కావిచవలెనని ధృఢచిత్తురాలయ్యెను (ధృడచిత్తము – మనసులో గట్టిగా సంకల్పించుకుని పట్టుబట్టుట) తార . అసుర లోకము మినహా అన్ని లోముల నుండి విచ్చేయు అసంఖ్యాక ప్రముఖుల పురుషాహంకారము అణచవలెనని ఆమె నిశ్చయించుకునెను. అన్నిటికి మించి తనలోని సగ భాగము తన సతికి ఇచ్చి అర్థాంగి అను పదమునకు నిర్వచమొసంగిన మహాదేవుడే అభయమివ్వగా ఇక ఈ చంద్రుడి యొక్క రాజసూయ యజ్ఞమునకు ఎటువంటి ఆటంకము కలుగదు అని తన మదిలో తలచుకుని మురిసిపోయెను తార.

అంతలో చంద్రుడు అభ్యాంగ స్నానమాచరించి తార పాదములకి సాష్టాంగ ప్రణామమొనర్చి “ఓ పూజ్య గురువిణి, గురువుగారు బోధింపజాలక మిగిలిన ఆ ఒక్క శాస్త్రము నా యందు దయతో బోధింపుము” అని సవినయముగా ప్రార్థించెను.

అంతట తార ఆశ్రమములోని ఒక వృక్షము క్రింది ఆసనము పై సుఖాసీనురాలావుగా ఆమె ప్రియ శిష్యుడైన చంద్రుడు ఆమె పాదముల వద్ద పద్మాసనము దాల్చెను. “ఓయి చంద్రా శ్రద్ధగా ఆలకింపుము, నేను బోధింపబోయే శాస్త్రము యొక్క నామము కామశాస్త్రము. ఇది ఇతర శాస్త్రముల వలే ముఖే ముఖే సరస్వతి, అనగా శ్లోకములు గురువు పలుకగా శిష్యుడు విని వల్లిలెవేయుచు అభ్యసించుట కాదు. అందుకు భిన్నముగా గురు ఆజ్ఞని శ్రద్ధగా ఆలకించుచు మరియు ఆచరించుచు, చేతల వలన మరియు అనుభూతి వలన అభ్యసించవలసిన శాస్త్రమిది. నేను పలికినది శ్రద్ధగా ఆలకించుచు అటులనే ఆచరించవలెను. ఏమైనను సందేహములున్నచో అవి నేను బోధించునవుడిచ్చు కల్పించు విరామములయందు నివృత్తి గావింపుము. నీవు శ్రద్ధగా ఆలకించి అభ్యసించుము. నీవు ఈ శాస్త్రము ఎరుగక పోవుట చేతనే మీ గురువుగారు వారి అగ్రజుల ఆశ్రమమునందు వారి భ్రాతృజాయా ఏమి చేయుచున్నారో నీకు అవగతమవలేదు” అని చంద్రుడికి ఉపదేశించింది తార.