పెళ్లి తరువాత..పెళ్లి ముందు.. 149

అలా చూస్తూ నన్ను ఊరికే రెచ్చగొట్టకు, నువ్వు అనుకుంటున్నావ్ ఏమో నువ్వు మా అన్న దగ్గరికి పోతేనో మా నాన్న దగ్గరికి పోతేనో నిన్ను నేను వొడిలేస్థానని, అంత ఆశలు పెట్టుకోకు అంటూ నా కళ్ళలోకి సూటిగా చూసింది. నేను మౌనంగా నిల్చున్నా. తను నన్ను అలాగే చూస్తూ నిన్నైతే నేను అస్సలు వోదలను అర్దం అయ్యిందా అంది. అలా అంటూ కాసేపు నన్ను చూసింది. నేను కూడా సైలెంట్ గా తననే చూస్తూ ఉన్నా. కాసేపటికి నా కళ్ళలోకి చూస్తూ నీకోటి చెప్పనా అంది నేను ఎంటన్నట్లుగా చూసా. తను నా కళ్ళలోకి చూస్తూ నాలాంటి ఫిగర్ దొరికితే ఎవ్వడైనా కళ్ళకద్దుకుని ఎగరేసుకు పోతాడు తెలుసా అంది. అలా అంటూ ఇంకా చెప్తూ అలాంటిది నువ్వెంట్రా ఇలా ఉన్నావ్ అంది. నేను తన మాటలు కేర్ చేయనట్లుగా ఫేస్ పెట్టా. తను అది చూసి కొంచెం బాధగా ఫేస్ పెడుతూ నిజంగా రా ఐ లవ్ యూ అంది. నేను తనని పట్టించు కొనట్లుగా ఫేస్ పెట్టాను. తను నన్ను చూస్తూ రేయ్ ఇటు చూడు అంటూ నా ఫేస్ తన వైపుకు తిప్పుకుంటూ నన్ను చూసి నిజంగా చెప్తున్నా అంది. నేను ప్లీజ్ ఇక వోదిలేస్తావా అని అన్నా. తను నన్ను చూసి కొంచెం వెనక్కు వచ్చేసింది. అలా వెనక్కి రావడం తో తనని నేను చూస్తూ పక్కకు వచ్చేశా. అలా వస్తున్న నన్ను చూసి రూప తనని తాను ఒకసారి చూసుకుని నా వంక చూస్తూ నేను ఏమైనా అందంగా లేనా ? అంది. నేను వెంటనే తన వంక చూసా. తను నా చూపును అర్దం చేసుకుని నా దగ్గరికి వస్తూ మరి ఏంటి నీ ప్రాబ్లెమ్ అంది. నేను వెంటనే ప్లీస్ వదిలేస్తావా అన్నా. తను మౌనంగా తల దించుకుంది. నేను పక్కకు రాబోయా. కానీ తను ఆపుతూ అలాగే తల దించుకుని కొంచెం సీరియస్ గా నిజం చెప్పు నీకేమైనా అది ప్రాబ్లెమ్ ఉందా ? అంది. అర్దం కానట్లుగా చూసా. తను నన్ను చూసి నీకు ఏమైనా లెగదా ? అంది. వెంటనే నేను కోపంగా చూసా. నేను అలా చూడడం చూసి రూప వెంటనే అపార్థం చేసుకోకు నేను వెక్కిరింపుగా అడగట్లేదు నిజంగా అడుగుతున్నా, అలాంటిది ఏమైనా ఉంటే చెప్పు, పర్లేదు అయినా నిన్ను పెళ్లి చేసుకుంటా అంటూ నన్ను చూసి నాకు నిజంగా కావాల్సింది ఇది కాదు ఇది అంటూ ఒకేసారి నా అంగం దగ్గర ఇంకా పైన నా గుండె (మనసు) దగ్గర చెయ్ పెట్టింది. తనలా కిందా పైన చెయ్ పెట్టగానే నాకు ఒక్కసారిగా కోపం వచ్చింది. వెంటనే కోపంగా తన చేతులని తోసేస్తూ నీకేమైనా మైండ్ పోయిందా ? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావ్ అన్నా. తను సీరియస్ గా చూసింది. నేను తన కళ్ళలోకి సూటిగా చూస్తూ ఇప్పుడు చెప్తున్నా విను అన్నా. తను నా వంక చూసింది. నేను తనని చూసి నాకు నువ్వంటే అస్సలు ఇష్టం లేదు ఏం చేసుకుంటావో చేసుకో పో, ఇలా ఇంకోసారి చేసావంటే అస్సలు బాగోదు చెప్తున్నా అంటూ చెప్పేసి అక్కడ నుండి బయటకు వచ్చేశా. రూప నేను అన్న మాటలకు ఏం చేయాలో తెలీక అక్కడే నిలబడి పోయింది. నేను రూం బయటకు వచ్చి హాల్ లో కూర్చున్నా. చాలా సేపటి వరకు రూప బయటకి రాలేదు. నాకు చిన్నగా కోపం తగ్గసాగింది. పాపం అనోసరంగా అన్నానేమో అని అనిపించింది. అంతలో రూప బయటికి వచ్చిన శబ్దం వినిపించింది. నేను తనని చూడాలి అనే అనుకున్నా కానీ ఎందుకో అవసరమా అన్నట్లుగా తనని చూడలేదు. రూప హాల్ లో వచ్చి నన్ను చూసి వెంటనే కోపంగా తన ఇంటికి వెళ్ళిపోయింది. నేను వెంటనే వెళ్తున్న తనని వెనుక నుండి చూసా..

6 Comments

  1. Vijayraj Nuthalapati

    Lady don

  2. అసలు ఏమి రాయాలని అనుకున్నారో అర్థం కాలేదు. Continuation కూడా లేదు ఈ కథకు. అప్డేట్ చెయ్యండి

  3. Emi rasthunnavu sex anede ledu vest..

    1. Hi na mail msg me

Comments are closed.