పెళ్లి తరువాత..పెళ్లి ముందు.. 149

(ఇక్కడ ఇంకో విశయం చెప్పాలి, దేవేంద్ర, మా నాన్న ఇంకా రమణ ముగ్గురు మంచి స్నేహితులు. వాళ్ళు ఒకసారి ఫ్యామిలీ తో పిక్నిక్ కు పోయి తిరిగి వచ్చే టప్పుడు దేవేంద్ర వద్దన్నా మందు తాగేసి డ్రైవ్ చేయడం మొదలు పెట్టాడు. అతను కంట్రోల్ లో లేడు మీరు నడపండి అని రమణ వైఫ్ చెప్పింది. రమణ కూడా అవును దేవేంద్ర నువ్వు కంట్రోల్ లో లేవు అని అంటూ దేవేంద్ర కు కార్ ఆపమని చెప్పాడు. అది విని ఎంటి నా కంట్రోల్ మీద మీకు డౌటు ఉందా అంటూ కార్ ఆపకుండా చూడండి నా డ్రైవింగ్ ఎలా చేస్తానో అని అంటూ కార్ ను ఇంకా ఫాస్ట్ గా పోనించాడు. వద్దన్నా అలాగే నడుపుతూ ఉన్న దేవేంద్ర కు చిన్నగా మత్తు కమ్ముకోసాగింది. అంతే రమణ వైఫ్ భయపడి నట్లుగానే ఆ మత్తు లో దేవేంద్ర ఆక్సిడెంట్ చేసాడు. చూస్తే రమణ వైఫ్ చనిపోయింది. అప్పుడు దేవేంద్ర గిల్టీ తో చాలా బాధ పడ్డాడు. రమణని చూడలేక తను చేసిన తప్పుకు ఏం చెప్పాలో తెలీక దేవేంద్ర చాలా మదన పడ్డాడు. రమణ కూడా ఫ్రెండ్ కాబట్టి దేవేంద్ర ను ఏం అనలేక పోయాడు. వాళ్లిద్దరూ అలా ఉండడం చూసి ఇలా అయితే కష్టం అని మా నాన్నే ఇద్దరినీ పిలిచి సర్ది చెప్తూ జరిగింది మార్చలేం ఇప్పుడు ఏం చేసినా తనని తీసుకు రాలేం, కాబట్టి జరగాల్సింది చూద్దాం అంటూ రూపను రమణ ఇంటి కోడలిగా చేసుకోమన్నాడు. అది విని దేవేంద్ర రమణ ఇద్దరూ సంతోషించారు. కానీ రమణ కొడుకు నేను సొంతంగా సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుంటాను అని టైం తీసుకున్నాడు. ఇంకో వన్ ఇయర్ లో వాడు తిరిగి రావొచ్చు ఫారిన్ నుండి. ఇలా రూప కు చాలా కాలం క్రితమే పెళ్లి నిర్చయం అయ్యింది)
ఫోన్ లో రమేష్ మాట్లాడుతూ..
రమేష్ : కొంపదీసి అది ఎవరినైనా లవ్ చేస్తున్నట్లు గానీ నీతో చెప్పిందా ఎంటి ?
నేను : ఛ ఛా, అలా ఏం లేదు లేరా, అందరి విశయాల్లో కోపంగా రియక్ట్ అవుతావ్ గా, అదే నీ చెల్లి విశయం లో ఎలా చేస్తావో అని డౌట్ వచ్చి అడిగా..
రమేష్ : నీ డౌటు తగలయ్య, ఒక్క క్షణం భయపెట్టేసావ్ కదరా, ముందే దానికి రమణ అంకుల్ కొడుకు కు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ చేశారు అంటూ నా ప్రశ్నకు సమాధానం చెప్తూ అయినా అది ఆణిముత్యం రా, దానికి నేను అన్నా, మా నాన్న అన్నా ప్రాణం, అలాంటిది నేను ఎంటో తెలిసి కూడా అది ఇలాంటి పనులు చేస్తుంది అనుకున్నావా ?
నేను : సరేసర్లే రా నీ ఆణిముత్యం గురించి తెలీక మాట్లాడా క్షమించు అంటూ మనసులో చిన్నగా నవ్వుకున్నా. పాపం వీడు ఏమో దాన్ని ఆణిముత్యం అంటున్నాడు అదేమో మొన్న వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పింది. అది తెలిస్తే వీడు ఏం అయిపోతాడో అని అనుకుంటూ సరే సరే లేరా కొంచెం పని ఉంది మళ్ళీ చెస్తాలే అన్నా. దానికి వాడు కూడా సరే సరేలే ఇక్కడ కూడా నాకు కొంచెం పని పడింది, ఇప్పుడే ఆ స్వప్న లవర్ గాడు లేచాడు ఇంకో రౌండ్ వేసి వస్తా బాయ్ అంటూ ఫోన్ పెట్టేసాడు. వాడలా పెట్టేయగానే రూప నాకు ఐ లవ్ యూ చెప్పింది అని తెలిస్తే వీడు నన్ను కూడా స్వప్న లవర్ ను తీసుకు పోయినట్లే గో డౌన్ కు తీసుకు పోతాడా ఏంటి ? అని అనుకున్నా. అలా అనుకుని అంతలోనే ఛ ఛా అలా జరగదు లే, అయినా నేను రూప ను ఆక్సెప్ట్ చేస్తే కదా అదంతా అని అనుకుంటూ సెల్ జోబిలో పెట్టుకున్నా.
ఇంట్లో ఆ పని ఈ పని అంటూ కాసేపు టైం పాస్ చేశాక భోజనానికి రూప వాళ్ళ అమ్మ పిలిచింది. నేను వస్తున్నా అని చెప్పేసి హాండ్స్ వాష్ చేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాను. అలా వెళ్తుంటే అప్పుడే కనిపించింది మెట్ల పై నుండి రూప కిందికి దిగుతూ. తనని పై నుండి కిందకు చూసా. ఘాగ్రా చోలి వేసుకుని స్టైల్ గా దిగుతూ వచ్చింది. నేను తననే దొంగ చూపులు చూస్తూ మళ్ళీ తను గమనిస్తే బాగోదు అనుకుంటూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నా. తినే టైం లో ఒక ఐదారు సార్లు కోపంగా నా వంక చూసి చూసింది తను. కానీ నేనే పట్టించు కోకుండా మామూలుగా తినేసి చెయ్ కడుక్కుని లేచా. మా ఇద్దరి ప్రవర్తన చూస్తున్న మా అమ్మ ఏంటి ? రెండు జీవాలు మూగబోయి కూర్చున్నాయి ? మళ్ళీ గొడవా ? అంది నవ్వుతూ.

6 Comments

  1. Vijayraj Nuthalapati

    Lady don

  2. అసలు ఏమి రాయాలని అనుకున్నారో అర్థం కాలేదు. Continuation కూడా లేదు ఈ కథకు. అప్డేట్ చెయ్యండి

  3. Emi rasthunnavu sex anede ledu vest..

    1. Hi na mail msg me

Comments are closed.