పెళ్లి తరువాత..పెళ్లి ముందు.. 149

ఆంటీ అమ్మ వంక చూసి అమ్మో ఏం దొంగవే నువ్వు వాడి మీదకి చెప్పి నువ్వు లేట్ చేసింది కప్పి పుచ్చుకుంటున్నావా అంది. అలా అంటూ ఉండగా అప్పుడే దేవేంద్ర అంకుల్ వచ్చాడు. నేను అంకుల్ ను చూసి వెంటనే సైలెంట్ అయిపోయా. (అంకుల్ అంటే కొంచెం భయం నాకు) హెలో వినయ్ అంటూ నా దగ్గరకు వచ్చాడు. నేను కొంచెం భయంగానే హెల్లో చెప్పా. అంకుల్ నా వంక సూటిగా చూస్తూ ఏంటి ఆల్రెడీ ఉన్న కంపెనీ ని వొదిలేసి వేరే ఎదో స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నావ్ అంట నిజమేనా ? అన్నాడు కాస్త బేస్ వాయిస్ తో. మామూలుగానే నాకు అంకుల్ అంటే భయం, ఎందుకో తనని చూస్తేనే నాకు భయం వేస్తుంది. అలాంటిది అంకుల్ అలా నా దగ్గరికి వచ్చి అలా అడిగేసరికి నాకు చిన్నగా వొణుకు వచ్చింది. నా అవస్థ చూసి నవ్వి మా నాన్న వంక చూసి సమాధానం చెప్పడానికే భయపడుతున్నాడు వీడా కొత్త కంపెనీని పెట్టేది అని గట్టిగా నవ్వాడు. నవ్వి మా నాన్న దగ్గరికి వెళ్తూ పదరా వాడు ఎన్ని వేషాలు వేసినా చివరికి నువ్వనుకున్నట్లు గానే నీ కంపెనీనే చూసుకుంటాడు లే అని అంటూ మా నాన్నని పై రూం లోకి తీసుకు వెళ్ళాడు. అలా వాళ్ళు వెళ్తుంటే ఆంటీ వాళ్ళని చూసి నాతో నువ్వు ఆయన మాటలేం పట్టించుకోకు నీకు నచ్చింది చేయ్ ఆయన అలాగే అంటారు అని అంది. నేను స్మైల్ ఇస్తూ థాంక్స్ ఆంటీ అని అన్నా. తను కూడా స్మైల్ ఇస్తూ అవునూ చెప్పడం మరిచిపోయా, రమేష్ ఇందాక నీ కోసం చాలా సేపు వెయిట్ చేసాడు. వెయిట్ చేసి చేసి నీ ఫోన్ కూడా తగలక పోయే సరికి ఒక్కడే వెళ్ళిపోయాడు. నువ్వొస్తే వాడికి ఫోన్ చేయమని చెప్పాడు అని అంది. నేను అవునా సరే నేను ఇప్పుడే చేస్తాలే అని అంటూ ఫోన్ తీసుకుని పక్కకి వస్తుంటే ఆంటీ అమ్మను అక్కని లోపలికి తీసుకు వెళ్ళింది. నేను ఫోన్ చేత్తో పట్టుకుని రమేష్ గాడికి ఫోన్ చేయబోయా. కానీ సిగ్నల్స్ వీక్ గా ఉండడం తో కాల్ వెళ్ళలేదు. ఛా చెత్త సిగ్నల్స్ అని అనుకుంటూ బావ ను అక్కడే కూర్చోమని చెప్పి పైన బాల్కనీ లో ఏమైనా సిగ్నల్స్ రావొచ్చేమో అని పైకి వెళ్ళా. అక్కడ టీవీ ఆడుతూ కనిపించింది. నేను దగ్గరకు వెళ్లి ఎవ్వరూ లేరు అయినా ఆడుతూనే ఉంది అని అనుకుంటూ టివీ బంద్ చేసి బాల్కనీ లోకి వెళ్ళాను. అలా అక్కడకు వెళ్ళే సరికి అక్కడ అటు వైపుకు తిరిగి నిల్చొని ఉన్న రూప కనిపించింది.
రూప గురించి చెప్పాలంటే తను నాకంటే మూడేళ్లు పెద్దది. చాలా అందంగా ఉంటుంది. అమాయకంగా కనిపించే ముఖం తో ఎప్పుడూ ఫ్రెష్ గా ఫ్రిడ్జ్ లో నుండి తీసిన ఆపిల్ పండులా నిగనిగ లాడుతూ ఉంటుంది. విశాలవంతమైన నుదురుతో, నెలవంకల్లాంటి కనులతో, గులాబీ రేకుల్లాంటి బుల్లి పెదాలతో, అందంగా చక్కగా ఉంటుంది. తనని చూసిన ఎవ్వరైనా సరే ఇంకోసారి తిరిగి చూడాలి అని అనుకుంటారు. అలా ఉంటుంది, ఆ అందానికి తోడు తన సంపదలు, ఏ మగాణ్ణి అయినా ఇట్టే ఆకర్షింప చేయగల మోతాదు లో చాలా పొందికగా ఉంటాయ్. ఎన్నో సార్లు నేనే తనని వేరే విధంగా చూసే వాడ్ని.

6 Comments

  1. Vijayraj Nuthalapati

    Lady don

  2. అసలు ఏమి రాయాలని అనుకున్నారో అర్థం కాలేదు. Continuation కూడా లేదు ఈ కథకు. అప్డేట్ చెయ్యండి

  3. Emi rasthunnavu sex anede ledu vest..

    1. Hi na mail msg me

Comments are closed.