రియా – part 2

“అభి నువ్వింకా కాలేజ్ కి వెళ్ళలేదా…?”అడిగింది ఆవిడ

“అంటె రియా వెళ్ళిపోయిందా ఆంటి…?”అడిగాడు అభి…

“హా ఏదో ఇంపార్టెంట్ క్లాస్ అంట…వుదయాన్నే వెళ్ళిపోయింది…..నీకు చెప్పలేదా…?”అడిగిందావిడ

“హా…చెప్పింది నేనే మర్చిపోయాను…బై ఆంటి…!”అని అక్కడ నుంచి వచ్చేశాడు అభి…

అభి కాలేజ్ కి వెళ్ళెసరికి రియా ఎవరో అబ్బాయి తో మాట్లాడుతూ కనిపించింది……ఫస్ట్ బాధపడ్డా…వినయ్ విషయం గుర్తొచ్చి సమాధానపడ్డాడు అభి….ఆ రోజు సాయంత్రం తను చూస్తుండగానే ఫ్రెండ్ స్కూటి పై ఇంటికి వెళ్ళిపోయింది రియా…..

ఇలా వారం పాటు జరిగింది…ఏదో వర్క్ టెంషన్ లో వుందిలే అనుకుని అభి కూడా పెద్దగా పట్టించుకోలేదు……ఇంతలో ఎగ్జాంస్ …..సెమిస్టర్ అయిపోయింది…కానీ రియా వరస మారలేదు………

ఈ మధ్యలో అభి ఎంత ట్రై చేసినా రియా అస్సలు ఛాంస్ ఇవ్వకపోయేసరికి ఎగ్జాంస్ అయిపోయాక అడుగుదాం అని ఆగిపోయాడు అభి….

ఎగ్జాంస్ అయిపోయిమ సాయంత్రం అభి రియా వాళ్లింటికి వెళ్ళాడు………

“రా అభి…ఎగ్జాంస్ ఎలా రాశావ్…?”అడిగింది రియా వాళ్లమ్మ

“హా పర్లెదాంటి…రియా ఎక్కడ….?”అడిగాడు అభి….

“రియా….వాళ్ళ మావయ్య వాళ్లింటికెళ్ళింది…నీకు చెప్పమంది నేనే మర్చిపోయాను……”చెప్పిందావిడ

“ఆంటీ…..మీకు-వాళ్ళకి పడదు కదా….మరి కొత్తగా ఇదేంటి…?”అనుమానాన్ని వ్యక్తపరిచాడు అభి….

“ఈ మధ్యే మళ్ళీ రాకపోకలు మొదలయ్యాయి లే అభి….”అని ఆవిడ చెప్పెసరికి…”సరే ఆంటి….ఇక వుంటాను…”అని లేచాడు అభి…..

“ఆంటీ వాళ్లది ఏ వూరు…..”అడిగాడు అభి…

“వైజాగ్ “చెప్పిందావిడ….

తన ఫోన్ లో వైజాగ్ కి నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడా అని సర్చ్ చేస్తున్న అభి కి ఇంతలో కాల్ వచ్చింది……..

********

వెళ్ళిన 2 రోజులకే వచ్చేసింది రియా ఇంటికి…..ఇంటికి రావడం తోనే….”అమ్మా…..!అని వాళ్ళమ్మని గట్టిగా కౌగిలించుకుంది……”

“ఏంటే…ఎప్పుడూ లేనిది ఇంత పేమ పొంగుకొచ్చింది నా పైన…?”అడిగింది వాళ్ళమ్మ

“ఏం లేదు లే నేను వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను….”అని వెళ్ళిపోయింది…రియా

రియా కిందకి వచ్చాక…వాళ్ళమ్మ రియా తో….”నువ్వు ఆ రోజు వైజాగ్ వెళ్ళిన అరగంట కి అభి వచ్చాడే…..”అంది వాళ్ళమ్మ

“అవునా…..నేనక్కడికి వేళ్ళానో కనుకున్నాడా…?”అడిగింది రియా ఆత్రంగా….

“హా అడిగాడు…చెప్పాను కూడా….”అంది వాళ్ళమ్మ

“అవునా….సరే నేను ఉష ఆంటీ వాళ్ళింటికి వెళ్ళొస్తాను…”అని లేచింది రియా

2 Comments

  1. Anna continue ramuku autograph plz plz,ramu jareena dengudu affair ramu Anitha tho dengudu ramu manasa Pragathi anjali deepika lago sex encounters rayandi plzzz continue ramulu autograph

Comments are closed.