అలాగే కొద్దిగా కిందకు రాగా నడుమును రగ్గు కప్పి ఉంచడంతో ఆ భాగం నెల వంకలా కనిపిస్తుండగా , ఒక్క సారి ఆ రగ్గు పక్కకు జరగాలని దేవుడిని కోరుకగా , మరు క్షణమే రగ్గు ఇంకా కిందకు మహి నిద్రలో తోసేయ్యగా ఆ తెల్లటి అందమైన నెలవంక లాంటి నడుముపై నల్లటి పుట్టు మచ్చ చీకటిలో సరిగ్గా కనిపించకపోవడంతో , నెమ్మదిగా బెడ్ రూమ్ లోకి వెళ్లి మొబైల్ తీసుకొని వచ్చి , సోఫా చివరకు జరిగి మొబైల్ టార్చ్ వేసి నడుముపై మాత్రమే పడేలా వేళ్ళు అడ్డు పెడుతూ వెయ్యగా , నడుముపై ఆ పుట్టు మచ్చ అందాన్ని నా ముఖాన్ని దగ్గరికి తీసుకు వచ్చి చూస్తూ శరీరం మొత్తం పులకించిపోతుండగా, మరొక చేతిని నడుము పైకి వణుకుతూ తీసుకెల్తూ మరియు కంట్రోల్ చేసుకొని వెనక్కు తీసుకుంటూ చాలా సార్లు అలాగే చేస్తూ ,అంత చలిలో కూడా ముఖం మొత్తం చెమటలు పట్టి ఉక్కిరిబిక్కిరి అవుతూ ఊపిరి భారంగా పీల్చి వదులుతుండగా , ఎవరో చిన్న నవ్వి ఆగిపోయినట్లుగా వినిపించగా టార్చ్ ఆపివేసి కదలకుండా ఉండిపోగా , గోడపై బల్లి వెళుతూ కనిపించగా బల్లి చప్పుడు అనుకోని , ఆ సువర్ణమైన నడుము సౌందర్యాన్ని మళ్ళీ చూడాలని టార్చ్ వెయ్యబోతుండగా ఒక్కసారిగా మహి పూర్తిగా నా వైపు తిరగగా , భయంతో గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోగా ,సోఫాపై చప్పుడు చెయ్యకుండా పూర్తిగా వెనక్కు వాలిపోయాను.
నేను ఒక్క మాట అడిగితే తన సర్వసాన్ని నాకు అర్పించేంత ప్రేమ తనకు నా మీద ఉన్నందువల్ల , నేను నా ప్రేమ మొత్తాన్ని తనకే ఇవ్వలేకపోతున్నందుకు ఈ భయం కలుగుతోందని , ఎవరితో ఎలా ఉన్నా కాని నా మహితో మాత్రం నిజాయితీగా ఉండలేకపోతున్నందుకు చాలా బాధ కలుగుతోంది.మహి అందమైన ముఖాన్ని సోఫా లో వెనక్కు వాలి చూస్తూ తన దగ్గర ఇలా ఉండటం ఏ మాత్రం ఇష్టం లేక ఏది అయితే అది , ఉదయం తనతో నా గురించి మొత్తం మాట్లాడాలని నిర్ణయించుకొని , సోఫాలో నుండి కిందకు జరిగి తలపై ప్రేమగా నిమురుతూ నుదుటిపై ముద్దు పెట్టి లవ్ యు మహి అని చెబుతూ కూర్చొని తననే చూస్తూ సోఫాలో అలాగే నిద్రపోయాను.
కలలో వెచ్చటి మృదువైన చెయ్యి నా తలపై ప్రేమగా నిమురుతూ , ఒక వెచ్చటి తడి ముద్దు నుదుటిపై ఘాడంగా పెట్టి , చలి వేస్తుండగా దుప్పటి కప్పుతుండగా ముదురుకొని పడుకుంటూ దుప్పటిపై చెయ్యి వెయ్యగా వెచ్చటి చెయ్యి తగలగా సున్నితంగా పట్టుకొని నా ఛాతిపై అదుముకోగా , కొంతసేపు అలాగే ఉండిపోగా నా ముఖం పై వెచ్చటి గాలి తగలగా మైమరిచిపోయి చేతిని వదిలేయగా నవ్వుతున్న పెదాలు నా నుదుటిపై మళ్ళీ ప్రేమగా ముద్దుపెట్టగా హాయిగా కొద్దిసేపు పడుకుండిపోయాను.
ఒక 10 నిమిషాల తరువాత మళ్ళీ ఇంకొక చెయ్యి నా నుదుటిపై సున్నితంగా నిమురుతున్నట్లుగా అనిపించి చేతితో ఆ చెయ్యిని అందుకొని నా చెంపపై అదుముకొంటు నిద్రపోతుండగా , నోటితో వెచ్చటి గాలి వధలగా చేతిని వాదులు చెయ్యగా నా రెండు కాళ్లపై వెచ్చటి ముద్దులు పెట్టి , రగ్గు ఉన్నా కూడా ముడుచుకొని పడుకొని ఉండటంతో మరొక రగ్గును కప్పినట్లుగా అనిపించగా స్వర్గ ద్వారం దగ్గర ఆగినట్లుగా అనిపించసాగింది.
E story rasinollaki konchem kuda Budhi ledhanukunta