లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – Part 1 242

“ఆల్రెడీ స్వీటీ అనే పిలుస్తున్నావ్ గా ”

ఇద్దరం నవ్వుకున్నాం.

నా ఫోన్ తీసుకొని ఫోన్లో “ప్రియ డార్లింగ్” బదులు “స్వీటీ డార్లింగ్” అని ఫీడ్ చేసుకున్నాను.

“నువ్వెప్పుడూ చీరలే వేసుకుంటావా ??”

“లేదు…. చుడీ దార్స్ వేసుకుంటాను…..”

“hmmmmm…….ఒకే”

“స్వీటీ, ఎంగేజ్మెంట్ వచ్చేస్తుంది. ఊరికి ఎప్పుడు వెళ్తున్నావ్??”

“ఒక 3 డేస్ తర్వాత…….”

“hmmmmmmm…… నెక్స్ట్ వీక్ నుంచి మన వేళ్ళకి రింగ్స్ ఉంటాయి”

“యా….. అంత చాలా ఫాస్ట్ గా అయిపోతుంది”

నేను మనసులో – ఫాస్టా ?? నాకు ఒక్కో రోజు ఒక వారం లాగా గడుస్తుంది అనుకున్నాను.

“స్వీటీ, జస్ట్ తెలుసుకుందాం అని అడుగుతున్నాను, నా ప్రొఫైల్ చూసి ఫస్ట్ మీరు అమానుకున్నారు ??”

“huh ??”

“అదే సంబంధం చూసినప్పుడు, నా ప్రొఫైల్ చూసుంటాడు కదా”

“ఓకే…. ఫస్ట్ ప్రొఫైల్ చుసినప్పుడు ఒకే అనిపించింది….. కానీ మీ చెల్లి పెళ్లి ఎందుకు కాలదు అని మాకు అర్థం కాలేదు…. తర్వాత ఒకసారి జాతకాలు చూపిస్తే……. ఇప్పటి వరకు చుసిన వాటిల్లో చాల మంచి మ్యాచ్ అని మా గురువు గారు చెప్పారు. తర్వాత పెళ్లి చూపులకు వచ్చినప్పుడు, మీ ఫాదర్ జవాబు చెప్పారు ఆ విషయం గురించి… అప్పుడు ఒకే అనుకున్నారు”

“ఓకే”

“మరి నా గురించి??”

“ఫస్ట్ నిన్ను చూసినప్పుడు ఓకే అనుకున్నాను. కానీ నువ్వు ఓపెన్ గా నాతో ఆలా మాట్లాడేసరికి కొంచెం నెగటివ్ గా అలాగే పాజిటివ్ గ

గా ఫీల్ అయ్యాను”

“నెగటివ్ గానా ఎందుకు ??”

“అంటే కొంచెం నెగటివ్ గా అనుకున్నాను కానీ నీ ఫ్యామిలీని చూసాను, నువ్వు ఫ్రాంక్ గా అన్ని చెప్పేసావు. ఓవరాల్ గా పాజిటివ్ గానే ఫీల్ అయ్యాను”

“hmmmmm….”

1 Comment

  1. Super mawa ilanti stories Naku chala nachutayi madhylo apaku mawa manchi flow n feel ga undhi continue chy…

Comments are closed.