రీతూ పాల్ – Part 3 87

క్యాషియర్: అబద్దం సార్. నన్ను నమ్మండి సార్.

ప్రొడ్యూసర్: ఆ బుక్, వోచర్లు అన్నీ తీసుకురా.

క్యాషియర్: “రెండు నిమిషాలు సార్” అని బయటకు వెళ్లాడు.

అమల: నాకు డబ్బులు ఇస్తే మళ్లీ ఎందుకు వచ్చి అడుగుతాను.

ప్రొడ్యూసర్: ఆపు. బుక్కులు వచ్చాక నేను మాట్లాడుతాను.

నేను అలాగే కూర్చున్నాను రెండు నిమిషాలకు బుక్కులతో క్యాషియర్ వచ్చాడు. ప్రొడ్యూసరుకు చూపించాడు.

ప్రొడ్యూసర్: ఇకసారి ఇవి చూడు. తరువాత ఎవరు అబద్దాలు చెబుతున్నారో తెలుస్తుంది అని ఆ బుక్కు, ఓచర్లు నా ముందుకు తోశాడు.

వరుసగా 250000, 249000, 1000 కనపడ్డాయి. నా కళ్ళు ఒక్కసారిగా తిరిగాయి.

అమల: ఇది అబద్దం. నేను తీసుకున్నది 50000, 49000, 1000 మాత్రమే. క్యాషియర్ గారు నిజం చెప్పండి లేదా మీ మీద సెక్యూరిటీ ఆఫీసర్లకు చెబుతాను.

ప్రొడ్యూసర్: అమల ఎక్కువగా మాట్లాడకు. క్యాషియర్ నువ్వు బయటకు వెళ్ళు.

క్యాషియర్: బుక్కు…

ప్రొడ్యూసర్: అవి ఇక్కడే ఉండనీ. నువ్వు వెళ్ళు. అని క్యాషియరుని పంపేశాడు. చూడు అమల నీవు మంచిదానివని అనుకున్నాను కానీ ఇలా చేస్తావనుకోలేదు. నేను నిన్ను ఏమీ అనను. మర్యాదగా షూటింగ్ పూర్తి చేసుకుని వెళ్ళిపో.

అమల: నేను నిజమే చెబుతున్నాను.

ప్రొడ్యూసర్: నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. సూటిగా సమాధానం చెప్పాలి.

అమల: సరే అన్నట్టు తల ఆడించాను.

ప్రొడ్యూసర్: ఆ సంతకం నీదేనా?

అమల: నాదే.

ప్రొడ్యూసర్: నీకు తక్కువ డబ్బులు ఇచ్చాడు అని అన్నావు కదా. అప్పుడు మీ ఇద్దరూ కాకుండా ఎవరైనా ఉన్నారా?

అమల: లేరు.

అలాంటప్పుడు నేను నీమాటలు నమ్మలేను. తను నాదగ్గర ఇదు సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. ఇంతవరకూ తన మీద ఎవ్వరూ ఇలా చెప్పలేదు. నీవు సెక్యూరిటీ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళినా వాళ్ళు కూడా నమ్మరు. నీ మర్యాద పోతుంది.
అమల: నాలుగు లక్షలు పోయాయి అని తెలిస్తే ఇంట్లో ఏం జరుగుతుంది. అనే ఆలోచన తట్టుకోలేక “తను నన్ను మోసం చేశాడు” అని నేను ఏడవడం మొదలు పెట్టాను.

ప్రొడ్యూసర్: అమల నేను నీకు ఏ సహాయం చేయలేను. ఇక నీవు వెళ్ళి మర్యాదగా షూటింగ్ పూర్తి చేసుకుని వెళ్ళు. దీని గురించి మళ్ళీ నా దగ్గరకు రాకు.

అమల: సార్, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. తను నాకు నాలుగు లక్షలు ఇవ్వాలి.

ప్రొడ్యూసర్: అన్ని సాక్ష్యాలు నీకు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి నేను ఏమి చేయలేను.

అమల: ఇది ఇంట్లో తెలిస్తే మా నాన్న నన్ను చంపేస్తాడు. మీరే ఎలాగైనా నన్ను కాపాడాలి.

ప్రొడ్యూసర్: ఇప్పుడు ఇలా చెప్పడం సరికాదు అయినా తప్పడం లేదు. కోపం చేసుకోను అంటే ఒక మార్గం చెబుతాను. తరువాత నీ ఇష్టం

అమల: చెప్పండి సార్

ప్రొడ్యూసర్: లేచి అమల పక్కన కూర్చుని “ఒక రాత్రి నాతో గడుపు. ఎవ్వరికీ తెలియకుండా నేను చూసుకుంటాను. ఐదు లక్షలు ఇస్తాను. నీ సమస్య తీరిపోతుంది.”

అమల: క్షమించండి సార్. నేను అలాంటి దాన్ని కాదు. శీలం పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు.