రీతూ పాల్ – Part 3 87

అమల: సరే సార్. మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారు.

ప్రొడ్యూసర్: ముందు నీకు ఒక విషయం చెప్పాలి. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు ఉంటారు, కాబట్టి నేను మీకు డబ్బులు ఎక్కువ ఇవ్వలేను.

అమల: సార్, నేను మిగతా వారితో పోల్చితే చాలా తక్కువ అడిగాను. కాబట్టి ఏదో మీ వైపు నుంచి ఎంత అని చెప్పండి.

ప్రొడ్యూసర్: అమల డొంక తిరుగుడు లేకుండా డైరెక్ట్ గా విషయానికి వస్తాను. నువ్వు అడిగినంతా ఇస్తాను, కమిట్మెంట్ కు ఒప్పుకుంటావా?

అమల: నేను అర్థం కానట్టు ముఖం పెట్టి “అంటే” అని అడిగాను.

ప్రొడ్యూసర్: నీకు ఎలా చెప్పాలి….. సరే ఒకసారి రాత్రి గెస్టుహౌసుకు వస్తావా?

అమల: సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను అలాంటి పనులు చేయను.

ప్రొడ్యూసర్: అమల, నువ్వు మిగతా వారితో పోల్చితే చాలా తక్కువ అడిగాను అని అన్నావు. ఆ అమ్మాయికి ఎక్కువ ఇస్తున్నానంటే అది సినిమాకు మాత్రమే కాదు, కమిట్‌మెంటుకు కూడా కలిపి.

అమల: కానీ నేను అలాంటి అమ్మాయిని కాదు సార్. కాబట్టి ఏదో మీ వైపు నుంచి కొంచెం తగ్గించి చెప్పండి.

ప్రొడ్యూసర్: కొత్తలో అందరూ అలాగే అంటారు. నీకు అర్థం అయింది అనుకుంటాను. బాగా ఆలోచించుకుని నాకు సమాధానం చెప్పు.

అమల: సరే సార్. “నేను అలాంటి అమ్మాయిని కాదు. మీకు నా యాక్టింగ్ నచ్చితే సినిమాలో అవకాశం ఇవ్వండి లేదా ఇవ్వను అని చెప్పండి.” అని లేచి నిలబడ్డాను.

ప్రొడ్యూసర్: ఎందుకు అంత ఆవేశం. కూర్చో.

అమల: నేను కూర్చొన్నాను.

ప్రొడ్యూసర్: నేను ఎవరిని బలవంతం చెయ్యను. నీకు అలా ఇష్టం లేకపోతే నేను ఎక్కువ డబ్బులు ఇవ్వలేను. ఏదో నువ్వు అడిగావు కాబట్టి నువ్వు ముందు సినిమాకు తీసుకున్న దానికి ఇంకొక లక్ష కలిపి మొత్తం ఐదు లక్షలు ఇస్తాను. వారు ఇచ్చినట్టు నీకు మిగిలిన సదుపాయాలు కూడా ఉంటాయి.

అమల: చాలా తక్కువ సార్. ఏదో రెండు లక్షలు తగ్గించుకుని ఎనిమిది అయినా ఇవ్వండి.

ప్రొడ్యూసర్: నీ కన్నా చాలా అందమైన అమ్మాయిలు వచ్చారు. కానీ వాళ్ళు ఈ సినిమాకు సరిపోరు. వారి కోసం వేరే సినిమా చేస్తాను. ఆ బడ్జెట్ చాలా ఎక్కువ. పైగా వారందరూ కమిట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నీకు వారి ఫోటోలు ఒకసారి చూపిస్తాను చూడు. అని కొన్ని ఫోటోలు అక్కడ ఉన్న ఫైల్ లో నుంచి కంప్యూటర్ లో నుంచి చూపించాడు.

అమల: మనసులో “అమ్మాయిలందరూ చాలా సెక్సీగా ఉన్నారు. కానీ నాకు ఈ కమిట్‌మెంట్ గోల ఏంటో నచ్చటం లేదు.”

ప్రొడ్యూసర్: ఇంతకన్నా నేను నీకు ఏమీ చెప్పలేను. నీవు రేపు బాగా ఆలోచించుకుని ఎల్లుండి ఇక్కడికి రా. నీకు నిర్ణయం ఏదైనా తీసుకో కమిట్మెంటుకు ఒప్పుకుంటే నీకు 10 లక్షలు లేదా 5 లక్షలు. మిగిలినవి అన్నీ అలాగే ఉంటాయి. నేను డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టినా ఏదో అమ్మాయితో సుఖపడతానని ఖర్చు పెడతాను.

అమల: నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తన మాటలు వింటున్నట్టుగా తలవంచుకున్నాను.

ప్రొడ్యూసర్: రేపు ఇక్కడ అగ్రిమెంట్ రెడీగా ఉంటుంది. ఎల్లుండి ఉదయం ఇదే సమయానికి ఇక్కడికి వచ్చి నీ తుది నిర్ణయం చెబితే దాని ప్రకారం అమౌంట్ రాసి సంతకం పెడతాను. లేదంటే ఎల్లుండి సాయంత్రానికి అది వేరే వాళ్లకు ఇచ్చేస్తాను. తరువాత నీవు వచ్చినా కూడా ఏమీ ఉపయోగం ఉండదు. సరే ఇంక నువ్వు వెళ్ళు.

అమల: “నేను ఆలోచించుకుని చెబుతాను” అని బయటకు వచ్చాను.

డ్రెస్సింగ్ రూములో నా బట్టలు మార్చుకుని రిసెప్షనిస్ట్ నుండి నా బ్యాగ్ తీసుకుని ఇంటికి చేరుకున్నాను. మధ్యాహ్నం భోజనం తర్వాత మా అమ్మకు జరిగిన విషయమంతా చెప్పాను.

అమల: నేను ఇప్పుడు ఏం చేయాలి.

అమ్మ: నేను రేపు దీని గురించి మాట్లాడుతాను. అంతవరకు ప్రశాంతంగా ఉండు. ఆ రోజు వెళ్ళి వచ్చావు కాదా, అతనికి ఏదైనా ఫోన్ చేసి వేరే ఏమైనా ఉన్నాయా అని ఒకసారి అడుగు.

అమల: ఆతనే ఒకసారి పోన్ చేసి ఒక అడ్రస్ పంపుతాను అని అన్నాడు, ఇంకా పంపలేదు ఈ రోజు అడుగుతాను.

అమ్మ: ఇంకా ఏమైనా ఉన్నాయేమో కూడా అడుగు.

ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. అమ్మ బయటకు వెళ్ళింది. “రేపు అమ్మ ఏమి చెబుతుంది ఒకవేళ కమిట్మెంట్ వద్దు అని అంటుందా? లేక ఇవ్వమని చెబుతుందా? ఛీ… ఛీ…. ఒక కూతురిని అలా ఎవరైనా ఒక రాత్రికి పంపిస్తారా. అలా జరిగితే నేను ఏమి మాట్లాడాలి.” అనే ఆలోచనలతో నా బుర్ర వేడెక్కిపోతోంది. ఇంతలో నాఫోన్ మోగింది.