రీతూ పాల్ – Part 3 87

అమల: హలో

ఆసిఫ్: హలో నేను ఆసిఫ్

అమల: ఆసిఫ్ గారు, ఎలా ఉన్నారు?

ఆసిఫ్: బాగున్నాను. నీకు ఒక గుడ్ న్యూస్.

అమల: చెప్పండి. ఏదైనా కొత్త సినిమా వచ్చిందా?

ఆసిఫ్: నీకు ముందు ఫోన్ చేసి చెప్పాను కదా ఆ డైరెక్టర్ మన పక్క ఊరికే వస్తున్నాడు. ఫోటోలు పంపడం కన్నా ఒకసారి వెళ్ళి కలిస్తే బాగుంటుందని….

అమల: ఆసిఫ్ గారు, ఎప్పుడు వెళ్ళి కలవాలి.

ఆసిఫ్: రేపే వెళ్ళాలి. వీలవుతుందా.

అమల: ఖచ్చితంగా వెళతాను. అడ్రసు పంపండి.

ఆసిఫ్: నేను కూడా వెళుతున్నాను. మరయితే ఇద్దరం కలిసి వెళదాము. నువ్వు ఉదయం 9 గంటలకు మా ఇంటి దగ్గరకు రా. ఇక్కడి నుండి మనం వెళదాం.

అమల: సరే పోటో ఆల్బమ్ ఏమైనా తీసుకురావాలా

ఆసిఫ్: తెస్తే మంచిది.

అమల: సరే. నేను రేపు ఇక్కడ బయలుదేరేముందు ఫోన్ చేస్తాను. అని ఫోన్ పెట్టేశాను.

సాయంత్రం అమ్మతో ఈ విషయం చెప్పాను. సరే నీవు రేపు వెళ్ళు. నేను రేపటికి కావాల్సినవి అన్నీ సిద్ధం చేసుకున్నాను. రాత్రి తొందరగా భోజనం చేసి పడుకున్నాను. ఉదయం 6:30 కు నిద్ర లేచి రెడీ అయ్యాను. తొందరగా టిఫిన్ తిని ఒక బ్యాగులో ఆల్బం పెట్టుకుని ఆసిఫ్ కు ఫోన్ చేసి వస్తున్నానని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి తను నా కోసం కాచుకుని ఉన్నాడు. అక్కడే నా స్కూటీని వదిలి తన కారులో మేము ఇద్దరమూ బయలుదేరి వెళ్ళాము. మేము అక్కడికి వెళ్ళే సరికి సమయం 11:00 గంటలు అయ్యింది. ఆసిఫ్ ఎవరికో ఫోన్ చేసి అక్కడికి రమ్మన్నాడు. కాసేపటికి ఒకతను వచ్చాడు.

ఆసిఫ్: ఇక్కడ…

ఆశోక్: ఎంతసేపు అయ్యింది వచ్చి.

ఆసిఫ్: ఇప్పుడే ….

ఆశోక్: వెళదామా?

ఆసిఫ్: అమల ఇతను నా ఫ్రెండ్ అశోక్. అశోక్ తను నా ఫ్రెండ్ అమల

అమల: హాయ్

ఆశోక్: హలో. ఆసిఫ్ మనం పైకి వెళదాము. తను అక్కడ రూములో ఉన్నాడు.

ఆసిఫ్: అమల పద వెళదాం.

మేము ముగ్గురం రూం లోకి వెళ్ళాము. రూమ్ లోపల ఒకరు ఉన్నారు.

అశోక్: విజయ్, నేను చెప్పాను కదా నా ఫ్రెండ్ ఆసిఫ్.

విజయ్: హలో ఆసిఫ్