రీతూ పాల్ – Part 3 87

తర్వాత ఫోన్ కట్ చేశాను. ఈ విషయాల్ని అమ్మకు చెప్పాను. తర్వాత బాగా ఆలోచించి అమ్మతో “నేను ఇక్కడ కూడా ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ప్రొడ్యూసరుతో మాట్లాడవలసి వస్తే నువ్వు కూడా నాతో పాటు వచ్చి అతనితో మాట్లాడు అని చెప్పాను”. మా అమ్మ కూడా సరే అని చెప్పింది. తర్వాత ఒక ప్రతిరోజు నేను ఆఫీసుకు ఫోన్ చేయడం ఆ రిసెప్షనిస్టు “ప్రొడ్యూసరు గారు ఊర్లో లేరు” అని “ఇవాళ ఆఫీసుకు రాలేదు” అని “ఈ రోజు అపాయింట్మెంట్లు చాలా ఉన్నాయి, కలవడం కుదరదు” అని ఇలా ప్రతి రోజూ ఏదో ఒక కారణం చెప్పి వాయిదాలు వేస్తోంది. అలా ఒక వారం రోజులు గడిచిన తరువాత చివరికి కోపం వచ్చి అడిగాను “అసలు నాకు ఎప్పటికీ అపాయింట్మెంట్ దొరుకుతుంది?”. మేడం రోజు మీ ఈ సమాధానాలు చెప్పి నాకు కూడా బేజారుగా అనిపిస్తోంది. మీ పరిస్థితి చూస్తే నాకు జాలేస్తోంది. మీరు రేపు ఆఫీసుకు రండి. ఏదో ఒకటి చేసి మిమ్మల్ని అపాయింట్మెంట్ లిస్టులో పెడతాను. “నేను వచ్చే ముందు ఏమన్నా ఫోన్ చేయాలా?” అని అడిగాను. “ఏమి అవసరం లేదు, నాకు వారం రోజుల నుంచి మీ ఫోన్ కాల్ విని బాగా గుర్తుంది. మీరు రేపు తొందరగా రండి. మీ పేరు ముందుగా వచ్చేటట్టుగా ప్రయత్నిస్తాను” అని చెప్పింది. “థాంక్యూ మేడం” అని ఫోన్ పెట్టేసాను.

“హమ్మయ్య, రేపు వెళ్లి ఏదో ఒక విషయం తేల్చుకుని వస్తాను” అని ఆ రాత్రికి ప్రశాంతంగా పడుకొని నిద్రపోయాను.

తర్వాతి రోజు ఉదయం నిద్ర లేచి పనులన్నీ చూసుకుని రెడీ అయ్యి చక్కగా అల్పాహారం (టిఫిన్) చేసి ఆఫీసుకు చేరుకుని రిసెప్షనిస్టు దగ్గరికి వెళ్లి అపాయింట్మెంట్ గురించి అడిగాను.

రెసెప్షనిష్టు: మేడం సార్ ఇప్పుడే వచ్చారు. నేను అడిగి మిమ్మల్ని పంపిస్తాను.

అమల: సరే అని నేను అక్కడ కుర్చీలో కూర్చొన్నాను.

రెసెప్షనిష్టు: వెంటనే ఫోన్ చేసి మాట్లాడి నన్ను రెండు నిమిషాల తరువాత లోపలికి పంపించింది.

నేను లోపలికి వెళ్లాను. గదిలో ప్రొడ్యూసర్ ఒక్కరే కూర్చుని ఉన్నాడు.

అమల: గుడ్ మార్నింగ్ సార్

ప్రొడ్యూసర్: గుడ్ మార్నింగ్, కూర్చోండి.

అమల: నేను కూర్చొన్నాను.

ప్రొడ్యూసర్: ఏం కావాలి, విషయం చెప్పు.

అమల: నా పేరు మీద అమల. ఇక్కడ సినిమాలో ఛాన్స్ దొరుకుతుందేమో అని ఫోటోలు డీటెయిల్స్ పంపించాను. దాని విషయం కనుక్కుందామని మీతో మాట్లాడటానికి చాలా రోజులనుంచి ప్రయత్నించాను. ఒక పదిహేను రోజుల కిందట కూడా వచ్చాను. అప్పుడు కూడా మీరు బయటకు వెళ్ళిపోతూ నన్ను మళ్లీ పిలుస్తాను అని అన్నారు.

ప్రొడ్యూసర్: ఆ…. గుర్తొచ్చింది…. గుర్తొచ్చింది… అమల, నీ గురించి ఇంకా ఏమైనా నా చెబితే వింటాను.

అమల: నేను ఇంతవరకూ నీలతామర, వీరశేఖరన్, సింధుసంవేలి, మైనా సినిమాలు చేశాను. చివరి సినిమాకు తమిళనాడు ఉత్తమనటి అవార్డు వచ్చింది. ఇప్పుడు ఏవైనా సినిమాలు కోసం చూస్తున్నాను. ఏదో వింటున్నట్టుగా విన్నాడు.

ప్రొడ్యూసర్: సరే ఇంకా ఏదైనా చెప్పాల్సింది ఉందా?

అమల: అంతే సార్. మీరు నాకు ఏదైనా అవకాశం ఇస్తారా? లేదా? అనే విషయం చెబితే నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నా దారి చూసుకుందామని అనుకుంటున్నాను.

ప్రొడ్యూసర్: నవ్వుతూ “అరే ఇవాళ వచ్చి ఒకసారి కలిసి ఇప్పుడే నిర్ణయం చెప్పండి అని అంటే ఎలా కుదురుతుంది? నేను కూడా నీ యాక్టింగ్ ఆడిషన్ చూడాలి కదా? నీ మట్టుకు సినిమాలు చేశాను అని అంటే మా సినిమాకు నువ్వు సరిపోతావా లేదా అని చూసుకోవాలి కదా?”

అమల: సార్ మీరన్నది నిజం. కానీ నేను ఇవాళ వచ్చి ఇలా మిమ్మల్ని అడగడం లేదు. నా ఫోటోలు డీటెయిల్స్ మీకు చాలా ముందుగా పంపించాను. తర్వాత మిమ్మల్ని కలవడానికి ప్రయత్నించాను. చివరికి చాలా కష్టపడితే ఇవాళ మీతో మాట్లాడటానికి కుదిరింది. దీని గురించి మళ్లీ నాతో మాట్లాడి మీ సమయం వృధా చేసుకోవడం బాగోదు అనిపించింది. అందుకే అలా అడిగాను.

ప్రొడ్యూసర్: సరే అని అక్కడే ఉన్న ఫోన్ తీసుకుని “ఫోన్ చేసి అమల ఫోటోలు, డీటెయిల్స్ తీసుకుని లోపలికి రా” అని అన్నాడు. వెంటనే రిసెప్షనిస్ట్ వాటిని లోపలికి తెచ్చి ఇచ్చి బయటకు వెళ్ళిపోయింది. వాటిని చూసి కొద్దిసేపటి తర్వాత “అమల ఫొటోస్ బాగానే ఉన్నాయి, కానీ నీకు రెండు సీన్లు చెప్తాను యాక్ట్ చేసి చూపించు”

అమల: సరే సార్. చెప్పండి

ప్రొడ్యూసర్: మొదటిది నీవు హీరోయిన్ అని అనుకుని హీరో దగ్గరకు వెళ్ళి “నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతే తట్టుకోలేను, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను” అని తన ప్రేమను అతనికి తెలియజేస్తుంది. దీన్ని నాకు నాలుగు రకాలుగా యాక్టింగ్ చేసి చూపించు. కావాలంటే నన్ను కాసేపు హీరోగా ఊహించుకో.

అమల: సరే సార్. అని వెంటనే నాలుగు రకాలుగా యాక్టింగ్ చేసి చూపించాను. తరువాత నా యాక్టింగ్ ఎలా ఉంది అని అడిగినట్టుగా చూశాను.

ప్రొడ్యూసర్: బాగానే ఉంది అన్నట్టుగా తల ఊపుతూ “సరే ఇంకొక సీన్ చెప్తాను”.

అమల: చెప్పండి సార్.

ప్రొడ్యూసర్: ఇప్పుడు నీవు ఒక పేద ఇంటి అమ్మాయి. బాగా డబ్బున్న అబ్బాయి నిన్ను ప్రేమించి మోసం చేశాడు. తన మీద నీవు కోపంతో ఎలా మాట్లాడుతావో చూపించు. ఇక్కడ కూడా నన్ను కావాలంటే ఉపయోగించుకోవచ్చు. దీన్ని నాకు మూడు రకాలుగా చేసి చూపించు.

అమల: నరే అని వెంటనే మూడు రకాలుగా కూడా చేసి చూపించాను.

ప్రొడ్యూసర్: ఇదే సీన్ రివర్స్ చేసి నువ్వు డబ్బు ఉన్న అమ్మాయిలా, అతన్ని నీవు మోసం చేసినట్టు అనుకుని ఒక్కసారి చేసి చూపించు.

అమల: అది కూడా చేసి చూపించి “ఇంకా ఏదైనా చేయాలా సార్” అని అడిగాను.

ప్రొడ్యూసర్: డైలాగ్ డెలివరీ బాగుంది. కానీ డ్యాన్స్ కూడా చూస్తే …..

అమల: మ్యూజిక్ ఏదైనా పెడతారా. నేను డ్యాన్స్ చేస్తాను.

ప్రొడ్యూసర్: సరే. బయట డ్రెస్సింగ్ రూం లోకి వెళ్లి అక్కడే ఉన్న బట్టలు వేసుకుని వచ్చి డ్యాన్స్ చేయ్యి.

అమల: సరే అని బ్యాగ్ తీసుకోబోతుంటే