పురాణలలో రంకు – శశాంక విజయము 3 49

ఒక ఘడియ కాలము పిమ్మట దేవలోక కళ్యాణార్థమై మహర్షులు తలపెట్టిన మహాయజ్ఞము సంపూర్ణమై, దానికి ఏతెంచిన బృహస్పతి ఆశ్రమ వాసులందరు సూర్యాస్తమ కాలమునకు గూటికి చేరుకొను విహంగముల (విహంగములు – పక్షులు) వలే ఆశ్రమమునకు చేరుకొనిరి. తమ గురువుగారు, గురుపత్ని మరియు వారిరువురి ప్రియ శిష్యుడైన చంద్రుడు ఎందులకు ఆ లోక కళ్యాణ యజ్ఞమునకు ఏతెంచలేదో వారికి అవగతమవలేదు. ఆశ్రమమునందు గురుపత్ని ఐన తార ఒంటరిగా కానరాగా అందులకు కారణమేమిటో అవగతమవలేదు వారెవరికీ. “గురువుగారు మరియు చంద్రుడు ఎచటికి ఏతెంచిరి? మీరు ఆశ్రమమునందు ఒంటరిగా మరియు విచారముగా ఎందులకున్నారు?” అని పరి పరి విధముల ప్రశ్నించిరి తారని ఋషిపత్నులైన ఆమె సఖులు.

సౌందర్యమునకు తగ్గ చతురత కలిగిన తార తన పెనిమిటి చెంత లేని సప్తాహమంతా తన ప్రియ శిష్యుడితో ఏకాంతములో వివస్త్రయై ఆశ్రమమంతా విచ్చలవిడిగా రమించినప్పుడు కలిగిన తన మనోభావాలను తన సఖుల ముందు బహిర్గతము కానివ్వక ముఖమున విచార భావము దాల్చి ” మీ గురువుగారు మహాయజ్ఞమునకై ఏతెంచుటకు సిద్ధముగా ఉండమని ఆదేశించి, తృటిలో వచ్చెదనని పలికి అరణ్యమునకు ఏతెంచిరి. రెండు ఘడియలు గడచినను వారు ప్రత్యాగఛ్చితులు (ప్రత్యాగచ్ఛ – తిరిగిరావుట) కాకపోయేసరికి వారు అరణ్యమునందు మీ గురువుగారు ఏమైనా ఆపదలో చిక్కుకున్నారేమో అని పరి పరి విధముల నా చింతాక్రాంతిత మనసు సంకోచించగా, వేదపఠనము గావించుచున్న వారి ప్రియ శిష్యుడైన చంద్రుడిని గురువుగారిని అన్వేషించి తోడ్కొని రమ్మని ఆదేశించితిని, సప్తాహమైనను, వారి జాడలేకపోయెను. అబలను కనుక ఆశ్రమము విడిచి వారిని అన్వేషించుచు అరణ్యమున సంచరించలేక వారిరువురి క్షేమము కొరకై ప్రార్థించుచు వారి క్షేమసమాచారము కొరకు నిరీక్షించుచు ఏకాకినైతిని” అని పలికి తన ఇష్టసఖిని కౌగలించుకుని భోరున రోదించుటారభించెను. ఋషిపత్నులందరు తారని శాంతపరుచుటకై విశ్వయత్నము గావించినను నటనలో నిష్ణాతురాలైన వారి గురుపత్నిని శాంతపరచుటలో వారెల్లరు విఫలులైరి. వివాహేతర శృంగారము (రంకు) లోనే కాక అసత్యమాడుట (బొంకు) లోను పెనిమిటికి తగ్గ కళత్రము (మొగుడికి తగ్గ పెళ్ళాము) వలే బృహస్పతిని అనుకరించుచుండెను ఆ మహాపతివ్రత ఐన తార.

దేవలోకములోని బృహస్పతి ఆశ్రమములో ఉన్న ఋషిపుత్రులు మరియు ఇతర విద్యార్థులు అనేక వర్గములు (జట్టులు) గా ఏర్పడి తమ గురువుగారైన బృహస్పతిని మరియు వారిని తొలుత అన్వేషించుచు వెడలిన చంద్రుడిని అన్వేషించుటకై ఏతెంచిరి. సకలశాస్త్ర పారంగతుడైన చంద్రుడికి తృటిలో ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశమునకు ఏతెంచగల శక్తి కలదు. ఇది అతడు గురువునుండి అభ్యసించినది కాదు. జన్మతః సంక్రమించిన దివ్యశక్తి. కావున చంద్రుడు ఆనతి కాలములో రాజసూయ యజ్ఞమునకు ముఖ్యులైన వారందరిని సపరివార సమేతముగా ఆహ్వానించుటకై దానవ లోకం మినహా బ్రహ్మాండములోని సమస్త లోకములకు ఏతెంచగలిగెను. సామాన్యులైన ఇతర శిష్యులు అరణ్యములలో దిక్కు తోచక వారి గురువుగారైనా బ్రహస్పతి కొరకై శోధించుచుండిరి.

రాజసూయ యజ్ఞ ముహూర్తము సమీపించుటతో చంద్రుడు పశ్చాత్తాపముతో శాప విమోచనకై తపమొనర్చుచున్న తన గురువు ఐన బృహస్పతి వద్దకి ఏతెంచి వారి పాదములకు సాష్టాంగ ప్రణామమొనర్చి. “ఓ పరమపూజ్య గురువర్యా, అనార్యులు, అసురులు తప్ప బ్రహ్మాండములోని సకల ఋషి, దేవ, కిన్నెర, కింపురుష, యక్ష, గంధర్వ, నాగ, సుపర్ణ, వసు, విద్యాధర, ఆదిత్య, మారుత, నర, వానర గణ ప్రముఖులు సపరివార సమేతముగా రాజసూయ యజ్ఞమును వీక్షించి, ఆశీర్వదించి, వారి పాదస్పర్శతో మన ఆశ్రమమును పావనము గావించుటకై ఏతెంచుచున్నారు. హరి, హర, బ్రహ్మాదులు సైతము ఆశ్రమమునకు విచ్చేయు సమయమాసన్నమైనది కావున నా వినమ్ర అభ్యర్థనను మన్నించి మన ఆశ్రమమునకు ఏతెంచి రాజసూయ యజ్ఞమును సుసంపన్నము గావింప ప్రార్థన” అని పలు పర్యాయములు వేడుకొనగా ఎట్టకేలకు కరుణించి చంద్రుని వెంట ఆశ్రమమునకు చేరుకొనెను. దేవగురువైన బ్రహస్పతి తన ప్రియ శిష్యుడిపై గల వాత్సల్యముతో సమ్మతించెనో లేక సుర పక్షపాతి దేవలోక సంరక్షకుడైన శ్రీ మహా విష్ణువుతో తాను మునుపు పలికిన ప్రతిజ్ఞ జ్ఞప్తికి రాగా భీతిల్లి (భీతిల్లి = భయపడి) చంద్రుడి ప్రార్థనను ఆమోదించుచున్న నెపముతో అతడిని అనునయించెనో అన్నది దేవ (గురు) రహస్యముగానే మిగిలిపోవును.

రాజసూయ యజ్ఞమునకు తమని సాదరముగా ఆహ్వానించినది శ్రీ మహా విష్ణువుకి స్వయానా శ్యాలుడు (బావమరిది) పైగా శ్రీ మహా లక్ష్మికి స్వీయ అనుజుడు (స్వీయ అనుజుడు – సొంత తమ్ముడు) ఐన చంద్రుడు అగుటచే సమస్త ఋషి, దేవ, కిన్నెర, కింపురుష, యక్ష, గంధర్వ, నాగ, సుపర్ణ, వసు, విద్యాధర, ఆదిత్య, మారుత, నర, వానర గణ ప్రముఖులు చంద్రుడు తలపెట్టిన మహారాజసూయ యజ్ఞమునకు సపరివార సమేతముగా బృహస్పతి ఆశ్రమములో ఉపస్థితులైరి. శ్రీ హరి మరియు శ్రీ మహా లక్ష్మి కరుణ కటాక్షములు వలదనుకొనగల వారెవ్వరు ఈ బ్రహ్మాండములో దేవతల దాయాదులు మరియు వైరులు ఐన అసురులు తప్ప.

3 Comments

  1. Source of the story please

  2. Next part epudu bro

    Tvaraga rayi

  3. Hi sir,good imagination. please continue the story,little suggestion is use some simple words so that it can be more interesting

Comments are closed.