పురాణలలో రంకు – శశాంక విజయము 3 49

అత్యంత వైభవోపేతముగా మరియు ఆట్టహాసముగా చంద్రుని యొక్క రాజసూయ యజ్ఞమును ఉద్ఘాటించెను అతడి ప్రియ బంధువులైన శ్రీ మహావిష్ణువు మరియు శ్రీ మహా లక్ష్మి . విద్యాభ్యాసానంతరము చంద్రుడిని ఒక నూతన లోకమునకు అధిపతిని గావించవలెనని అతడి సన్నిహిత బంధువులైన శ్రీ మహా లక్ష్మీనారాయణులు సంకల్పించితిరి. అట్టి రాజ్యభారము స్వీకరించుటకు తొలుత రాజసూయ యజ్ఞము అత్యంత ఆవశ్యకమైన యోగ్యత.

భూత ప్రేత పిశాచములకు నాథుడైన మహాశివుడే రక్షకుడిగా నిలచిన ఇక దేవ వైరులైన దానవగణము ఇటు కన్నెత్తి వీక్షించే దుస్సాహసము చేయజాలరు కదా. అందుకే శ్రీ మహా విష్ణువు తన శ్యాలుడైన (శ్యాలుడు – బావమరిది) చంద్రుడికి అవ్విధముగా నిర్దేశించెను (నిర్దేశించుట = సూచించుట). భక్త సులభుడు మరియు దేవతలలో అతి సులభముగా ప్రసన్నుడగు మహాదేవుని అమితముగా స్తుతించి సవినయమునా ఆహ్వానించుచు శరణు వేడెను చంద్రుడు. శ్రీ మహా విష్ణువు శ్యాలుడు తనని శరణు వేడుకొనుట వింతగా అనిపించి ఆశ్చర్యం కలిగించగా, ధ్యానము విరమించి, ఉన్మీలతుడైన (ఉన్మీలతుడైన – కళ్ళు మెల్లిగా తెరిచిన) శంకరుడు తన పాదములకు సాష్టాంగప్రణామము ఒనర్చుచున్న చంద్రునికి అభయమిచ్చి “వత్సా, నీకొచ్చిన ఆపద ఏమి మరియు ఎవరి నుండి?” అని ప్రశ్నించెను. అంతట చంద్రుడు సవినయముగా సాష్టాంగ ప్రణామ ముద్రలోనే అతి వినయము మరియు విధేయతతో “ఓ దేవ దేవా, మహా దేవా, మీ ప్రియ భక్తుడు ఐన శ్రీ మహా విష్ణువు సూచన మేరకు వారి శ్యాలుడను మరియి మీ భక్తుడను ఐన చంద్ర నామధేయము గల నేను రాజసూయ యజ్ఞమును తలపెట్టితిని. దేవలోక వైరులు మరియు దేవతల దాయాదులు ఐన అసుర గణము ఈ యజ్ఞమునకు మరియు అది నిర్వహించుచున్న నాకు ఆటంకము కలిగించగలరు. అందులకే మీ శరణు వేడుచున్నాను ఓ భక్తసులభా. మీ అనుగ్రహము మరియు అభయము పొందనిచో ఎట్టి కార్యమైనను నిరర్థకమే. వినా అభయం ఇచటనుండి కదిలే ధైర్యము సైతము లేని అల్పుడను. తమ శరణం ప్రపద్యే ఓ పరమశివా” అని పరిపరి విధముల స్తుతించెను. అంతట అతి ప్రసన్నుడైన భోళా శంకరుడు చంద్రుని భుజములను పట్టి ఉత్తిష్టుడని గావించి (లేపి) ఆశీర్వదించి, అభయమిచ్చి అతడి వెంట రాజసూయ యజ్ఞ వాటిక ఉన్న బృహస్పతి ఆశ్రమునకు ఏతెంచెను. ఆశ్రమమునందు తన వైరి ఐన దక్షప్రజాపతి సపరివార సమేతముగా ఉపస్థితుడగుట గమనించిన శివుడు ఖిన్నుడై వెనుదిరిగెను. అంతట చంద్రుడు సాష్టాంగప్రణామము ఒనర్చి మహాదేవుని పాదములను విడువకుండుటతో అతడి సవినయ అభ్యర్థనను మన్నించి త్రిశూల మరియు త్రినేత్ర ధారి ఐన మహాదేవుడు ఆ యజ్ఞమునకు రక్షగా బ్రహస్పతి ఆశ్రమము వెలుపల ప్రతితిష్ఠుడయ్యెను (ప్రతితిష్ఠుడవుట – నిలబడుట). శంకరుడెక్కడుంటే వారి గణములు సైతము అచటనే నిలుచును కావున సమస్త ప్రమథ గణము యజ్ఞమునకు మరియు చంద్రునికి ఎటువంటి ఆటంకము మరియు ఆపద కలుగకుండా రక్షక భటుల వలే బ్రహస్పతి ఆశ్రమమును పరిశెతించెను (పరిశెతించుట – చుట్టుముట్టుట).

ఆహ్వానితులంతా తన ఆహ్వానమును మన్నించి సపరివార సమేతముగా ఏతెంచుట చంద్రుడికి ఎంతగానో ఆనందము కలిగించెను. వాస్తావానికి వారెల్లరు ఏతెంచినది శ్రీ మహా విష్ణువు యొక్క శ్యాలుడు నిర్వహించు రాజసూయ యఙ్ఞమునకు ఆ వైకుంఠ వాసి పంపిన ఆహ్వానముగా భావించినందున.చంద్రుడు తొలుత తన సోదరి మరియు ఆవుత్తలైన శ్రీ మహా లక్ష్మీనారాయణులకు సవినయముగా సాష్టాంగ ప్రణామమొనర్చి అటు పిమ్మట తన గురువు మరియు గురుపత్నులైన తారా బృహస్పతులకి మరియు సరస్వతి బ్రహ్మలకి సాష్టాంగ ప్రణామమొనర్చెను. అటుపిమ్మట విచ్చేసినవారిలో అతి ముఖ్యులు అని తన ఆవుత్త (బావగారు) నయనములతో సంకేతమొనర్చిన ప్రసూతి మరియు పాంచజని సమేతుడైన దక్ష ప్రజాపతికి సాష్టాంగప్రణామమొనర్చెను. అంతట అమితముగా సంతసిల్లిన దక్ష ప్రజాపతి చంద్రునికి తన పుత్రికలలో అశ్విని, స్వాతి, భరణి, విశాఖ, కృతిక, అనురాధ, రోహిణి, జ్యేష్ట, మృగశిర, మూల, ఆరుద్ర, పూర్వాషాడ, పునర్వసు, ఉత్తరాషాడ, పుష్యమి, శ్రావణ, ఆశ్లేష, ధనిష్ఠ, మఖ, శతభిష, పుబ్బ, పూర్వాభాద్ర, ఉత్తర, ఉత్తరాభాద్ర, హస్త, రేవతి మరియు చిత్త అను నామధేయములు గల సప్త విందశ (సప్త విందశ – ఇరువది ఏడు) మంది కన్యలని చంద్రునికి దానముగా ఇచ్చి వివాహము జరుపుచున్నానని అందరి సమక్షంలో ఉద్ఘోషణ (ఉద్ఘోషించుట – బిగ్గరగా ప్రకటించుట) గావించెను. శ్రీ మహా విష్ణువు శ్యాలుడు, మరియు శ్రీ హరి ఆఙ్ఞ అనుసారము ఆయన పుత్రుడు మరియు సృష్టికర్త ఐన బ్రహ్మ సృష్టించిన నూతన లోకమునకు అధిపతి కాబోతున్నవాడు, అటుపై సర్వాంగ సుందరుడు, మన్మోహకుడైన యువకుడు కనుక దక్ష ప్రజాపతి త్వరపడి అతడిని తన కన్యాభతృని (కన్యాభతృ -అల్లుడు) గావించెను. అందమైన యువకుడు అందునా బాగా స్థిరపడిన వాడు పైగా బలవంతులకి సమీప బంధువైన లభించినచో కన్యా దానము వెనువెంటనే చేయుటకు ఆదుర్దా చూపని తండ్రి ఉండునా? దక్ష ప్రజాపతికి మహాదేవుడు వంటి భిక్షువు అంటే చిన్నచూపు మరియు అసహ్యము. దక్ష ప్రజాపతికి ఉన్న పంచవింశతి (పంచవింశతి – రెండు వందల ఐదు) పుత్రికలలో ఆఖరి పుత్రిక ఐన సతి మాత్రం తండ్రి మాట పెడచెవిన పెట్టి, కుటుంబం నుండి విడిపోయి మహాదేవుని పరిణయమాడెను. అందువలన మహాదేవునికి దక్ష ప్రజాపతికి వైరము మరింత హెచ్చినది. ఐనను శ్రీ మహా విష్ణువు శ్యాలుడైన చంద్రుని అభ్యర్థన మన్నించి ఇరువురు ఏతెంచిరి బృహస్పతి ఆశ్రమమునకు చంద్రుని యొక్క రాజసూయ యఙ్ఞమును వీక్షించుటకు. దక్షుడు తన పుత్రికల వివాహము కొరకై కార్యార్థి (సొంత పని నెరవేర్చుకొనుటకు) ఏతెంచాగా కపటము మరియు ఇటువంటి లౌక్యము ఎరుగని మహాదేవుడు మాత్రము శ్రీ హరి మరియు చంద్రుని భక్తికి మెచ్చి విచ్చేసెను. అమృత వితరణ సమయమున చంద్రుని అంతమొందించెదనని అసురుడైన రాహువు ప్రకటించెను. ఈ ఘటన సైతము చంద్రుని ఎడల మహాదేవుని కరుణకి ఒక కారణము.

రాజసూయ యజ్ఞమునకై బృహస్పతి ఆశ్రమమునకు విచ్చేసిన ముఖ్య అతిథులందరికి ప్రణామమొనర్చిన పిదప హవన గుండము సమీపమున ఆసీనుడయ్యెను చంద్రుడు. అతడి దక్షిణ హస్తము (కుడి చెయ్యి) వైపున అతడికి పరమ పూజ్యులైన అతడి గురుపత్ని మరియు గురువుగారు ఐన తార బృహస్పతులు ఆసీనులైరి.

3 Comments

  1. Source of the story please

  2. Next part epudu bro

    Tvaraga rayi

  3. Hi sir,good imagination. please continue the story,little suggestion is use some simple words so that it can be more interesting

Comments are closed.