వెళ్ళండి బాబుగారూ 1 226

సాంబయ్యకి కాళ్ళు వణుకుతున్నాయ్ . చేతుల్లో పట్టు పోయింది. అయినా ఎలాగో నిబ్బరించుకుని తలుపు తీసి గడపలో అడుగుపెట్టాడు.
కీచుగా చిన్న శబ్దం వినిపించింది లోపల్నుంచి… గోడకి విసురుగా కొట్టిన బంతిలా గమ్మున వెనక్కొచ్చేశాడు.
“అదేమండయ్యగోరూ.. ఒచ్చాశారేంటీ?” ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు ఎంకడు.
వెంటనే ఏం మాట్లాడలేక పోయాడు సాంబయ్య .. రెండు మూడు క్షణాల తర్వాత…
“ఎలాగూ ఓ సారంతా చూసేసావు కదరా … పర్వాలేదు … నేనేం అనుకోను వచ్చి కొంచం పక్కనే నిలబడ్రా…” బ్రతిమలాడాడు.

మాట కొట్టెయ్యలేక వప్పుకున్నాడు ఎంకడు. అతను లోపలికి దారి తీశాడు. గడపలో అడుగు పెట్టడంతోటే వీధి తలుపు మూసి గెడపెట్టేశాడు వాడు. పడక గదిలో చిన్న బల్బు వెలుగుతోంది.
గుమ్మానికి గుచ్చబడ్డ అగరొత్తుల వాసన ముక్కు పుటాలకు గుప్పు మనిపిస్తోంది.
గోడ ప్రక్కన నిలబడి గదిలోకి తొంగి చూసాడు సాంబయ్య.
తన భర్య వంటి మీదుండవలసిన బట్టలన్నీ ఆ గచ్చు నేల మీద చాలా చిందరవందరగా పడున్నాయ్. సాయంత్రం ఆమె సిగలో అలంకరించుకున్న మల్లె దండ తెగిపోయుండాలి గదంతా ఎక్కడ చూసినా పూవ్వులే కనిపిస్తున్నాయి.
“ఏరా , ఏదిరా అదీ>” ఎంకడి చెవిలో నోరుపెట్టి రహస్యంగా అడిగాడు.
“మంచం మీద లేరాండీ?” ఎదురు ప్రశ్న వసాడు ఎంకడు.
సాంబయ్య మరి కొంచం ముందుకెళ్ళి లోపలికి తొంగి చూడబోయాడు.
“నక్కి నక్కి చూస్తునావేరా ! రా రా మగడా! నీ మగసిరి మీద మనసు పడొచ్చారా. నా ముచ్చట తీర్చి నన్ను త్వరగా పంపించరా” అంటూ లోపల్నించి వికటట్టహాసం చేసింది తాయారమ్మ.
భార్య కంఠంలో పెద్ద మార్పు కనిపించలేదు గాని, ఆ నవ్వు మాత్రం చిత్రంగా తోచింది సాంబయ్యకి. ఆమె అంత గట్టిగా ఎప్పుడూ నవ్వలేదు.
“వెళ్ళండి బాబుగారూ … పిలుత్తోంది….” ఎనకనుండి గొణిగాడు ఎంకడు.
గదిలోకి వెళ్ళడానికి ధైర్యం చాలడం లేదతనికి… గోడకంటి పెట్టుకు పోయాడు. వళ్ళంతా చెమట పట్టేసింది… గుండె విపరీతమైన వేగంగా కొట్టుకుంటుంది.
“ఏరా నాతో సరసాలాడుతున్నావా?” గదమాయింపుగాందామె..
ఆలస్యం చేసావంటే నక్కి నక్కి చూస్తున్న నీ కళ్ళు పీకేస్తాను. మర్యాదగా లోపలికి రా. నేను చెడ్డదాన్ని కాదు … చెడిపోయిన దాన్ని అంతకన్నా కాదు. నా వ్రతం కోసమని వచ్చాను. తొమ్మిది రోజులు పూజలో వున్నాను. ఇవ్వాళ ఏడో రోజు అసలే నీరసంగా వున్నాను త్వరగా వచ్చి నా కార్యం నెరవేర్చరా సాంబయ్య మొగుడా! ” పూనకమొచ్చిన వాళ్ళ ధోరణిలో ద్వనించాయి మాటలు.
గజ గజ లాడి పోయాడు సాంబయ్య.
పాదాలు నేలకు అంటుకు పొయినట్టు అక్కడే నిలబడి పోయాడు.
” మరిలాగైతే అమ్మగారికే ప్రమాదం. ఆ అగరొత్తులారిపోయాయంటే ఇంకావిడ లోపలుండదు…. ఏకంగా రోడ్డెక్కి నానా రబస చేసేత్తది… నా మాటిని లోనకెళ్ళండి” అంటూ బలవంతాన గదిలోకి నెట్టి వెనకనే తనూ వెళ్ళి తలుపు ప్రక్కగా వొదిగి నిలబడ్డాడు ఎంకడు.
తలగడ మీదకు కాళ్ళారజాపుకుని పట్టే మంచం మీద అట్నుంచిటు వెల్లకిలా పరుపుకు పడుకోనుంది తాయారమ్మ. జుత్తంతా రేగిపోయి ఎలా బడితే అలా ఉంది. సగం శిరోఅలు మొహం మీదే పడుండటం చేత కొంచం భయంకరంగా కనిపిస్తోంది.
మెల్లగా తల తిప్పి సాంబయ్య వంక ఉదాశీనంగా చూసి వెకిలిగా నవ్విందామె. పై నుంచి క్రింది వరకు వణికి పోతూ అనాలోచితంగా రెండు చేతులూ జోడించి వినయంగా నమస్కరించాడు తను.
” నాకు కావాల్సిందా దొంగ దండాలు కాదురా” నవ్వుతూనే అందామె.
“నీ మగసిరి మీద మనసుపడొచ్చాను. నా చేత పది సార్లు చెప్పించుకోకు.. ఈ పూజతో వున్న తొమ్మిది రోజులూ రోజుకో మగాడితో పొర్లి నా తొడల్ని తడుపుకోవాలి….
నీలాంటి మీసమున్న మొగాళ్ళతో ఇదయినప్పుడే నాకు పూర్తిగా ఆ పూజా ఫలం దక్కుతుంది. అందుకనే ఎంతో మనసు పడొచ్చాను నీ కోసం .. ఆగలేనింక … రా బట్టలిప్పేసుకుని నా సరసకొచ్చి ఈ ఏడో రోజు పూజ పూర్తైందనిపించరా” చట్టున లేచి కూచ్చుని దగ్గరకు రమ్మన్నట్టు తలూపింది.
ఉలుకు పలుకు లేకుండా కళ్ళొదిలేసి చూస్తూ గోడకు అంటుకు పోయాదు సాంబయ్య. బలవంతంగా ఆపుకుంటున్నాడు కాని ఏడుపొచ్చేస్తూందతనికి.