వెళ్ళండి బాబుగారూ 1 226

” ఇంత వరకు వచ్చాక నువ్వు మళ్ళీ ఈ పితలాటకాలన్నీ పెట్టకురా బాబూ” ఎలాగోలా ముందు దీన్ని వదిలించు. నువ్వన్నట్టు అలాంటి గొడవేమయినా జరిగితే నేనిక్కడే వుంటానుగా .. తాయారుకి నేను సర్ది చెబుతాను. మరింక నువ్వెమీ రెండో ఆలోచన పెట్టుకోకు.. మంచం దగ్గరకెళ్ళు. ఊ.. ఆ అగరొత్తూ ఆరిపోయింది.. భయంతో బిక్క సచ్చిపోతూ ఎంకడిని ముందుకు తోశాడు సాంబయ్య.
ఆ తోపుకి నిలద్రొక్కుకోలేక తిన్నగా ఆమె మీదకి తూలిపోయాడు ఎంకడు.
కిచ కిచా నవ్వుతూ వాడి తలను రెండు చేతులతోనూ పట్టుకుని తన వక్షోజాలకు వత్తుకుందామె.

కిచ కిచా నవ్వుతూ వాడి తలను రెండు చేతులతోనూ పట్టుకుని తన వక్షోజాలకు వత్తుకుందామె. సాంబయ్యకు తన గుండెను ఎవరో పిండేసినట్టైంది. ఎంకడ్ని మభ్య పెట్టి వ్యవహారం నడిపించుకోడానికి అపధర్మంగా అలా అనేశాడు గాని, ఆ కామినీ తన భార్య దేహాన్ని ఆవహించడంవల్ల, ఈ వ్యవహారంలో తాయారు మైల పడిపోయినట్టేనన్న సత్యం తను విస్మరించలేకపోయాడు. కాని అంతకన్నా మార్గం లేదనిపించింది.

ఇదే పదేళ్ళ క్రిందట జరిగి ఉంటే తానింత చేతకానివాడిలా నిలబడేవాడు కాడు. ఏమైతే అది అవుతుందని పంచే ఎగ్గెట్టి మంచం పైకి ఎక్కిపోయేవాడు. ఇప్పుడా హుషారు లేదు, ఓపికా లేదు. పైకంతగా కనిపించకపోవచ్చు గాని, వయసు మీదపడి, ఓపిక తగ్గింది, మునుపట్లా జవసత్వాలు లేవు. తాయారు పక్కన నిలబడితే తను మరీ ముసలివాడైనట్టు కనిపించి పోతున్నాడు. పెళ్ళి నాటికి తనకు 25 ఆమెకు 13 మేనరికమని కట్టబెట్టేసారు. ఆ వ్యత్యాసమిప్పుడు కనిపిస్తోంది. చూడ్డనికావిడ పిక్కలా పిటపిటలాడిపోతుంటుంది మరి. నలభై ఏళ్ళు నిండ వస్తున్నాయి తనకి.
దానికి తోడు తన శరీర తత్వం కూడా మహా గట్టిది.

ఇంకా వొక్క వెంట్రుక కూడా తెల్లబడలేదు. నడుం దగ్గర వెనక వైపు అటూ ఇటూ కనిపించే రెండు మడతలు తప్పిస్తే ఆ వంట్లో బిగి కూడా సడల్లేదెక్కడా!

మంచి సంబందం వచ్చినందువల్ల అమ్మాయికి 16 నిండగానె పెళ్ళి చేసి ఏడాది కావస్తూంది. ఈ ఏడాదో వచ్చే ఏడాదో ఆమె అమ్మమ్మ తను తాతయ్య అవ్వడం జరుగుతుంది.
అమ్మాయి తర్వాత ఇద్దరబ్బాయిలు. ఒకడు ఎనిమిది మరొకడు ఆరు చదువుతున్నారు. ఆస్తికి లోటు లేదు. పెద్ద మేడా, ఊరి నిండా పొలాలు ఉన్నాయి దానికి తోడు ఊళ్ళో పలుకు బడి ఉంది.

ఎటొచ్చీ మీదపడ్డ వయసు గురించే బెంగగా ఉంది. తన భార్య యవ్వనం పుంజుకుని కన్నె పిల్లలా కొత్త కళల్ని సంతరించుకోవడం బెంగగా బెడదగా ఉంది తనకి.

పాతికేళ్ళగా తన మాటే చెల్లుతున్నా ఈ మధ్య గమ్మున పెళ్ళాం మాట కొట్టేయలేక పోతున్నాడు. ఒక వేళ అభిప్రాయ బేధం వచ్చినా, తనను దబాయించి మరీ తన మాట నెగ్గించుకుంటోంది. కొన్ని విషయాలైతే తనకు చెప్పకుండా ఆవిడే స్వంత పెత్తనం జరిపిస్తూంది. తను ఏమి అనలేక పోతున్నాడు. ఏమీ చెయ్యలేక పోతున్నాడు. డబ్బు లేనప్పుడూ, వొంట్లో వోపిక తగ్గినప్పుడూ పులి లాంటి మగాడైనా, పెళ్ళాం దగ్గర పిల్లైపోతాడన్న సత్యాన్ని గ్రహించాడు తను.