వెళ్ళండి బాబుగారూ 1 226

తన యజమాని పరిస్తితి గమనించి ఎంకడు కలగ చేసుకున్నాడు.
” నీ ఈ స్వరూపం చూసి మా అయ్యగారు బెడిసి పోతున్నారమ్మ!” కొంత శాంతించి మాట్లాడాలి…” వినయంగా వేడుకున్నాడు.

“అలాగే” అన్నట్టు తల పంకించిందామె.
“నువ్వు మరో ఇసయం గమనించాల వొ అడుగు ముందుకేసి నమ్రతగా నమస్కరించాడు.
ఏమిటన్నట్టు హుందాగా చూసింది.
” నీ ముచ్చట తీర్చటానికి మా అయ్యగారికేమీ అభ్యంతరం లేదు గాని ఆయన శ్రీరామచంద్రుడంతటోడు మరి. ఆయనకి బోలెడు జపాలు , రతాలూ వున్నాయి .. బోలెడు భక్తి గల మనిసి. అలాంటాయన పరాయి స్త్రీ తో ఇదవ్వాలంటే కొంచం ఎనకా ముందూ ఆడతన్నాడు.. అంతే” అని ఆగి గుక్కతిప్పుకుని… ఇంతకీ నువ్వే ఊర్నించి వచ్చావో ఎవరింటి ఆడపదుచో సెప్పలేదు” అనునయంగా అడిగాడు.
వొక్కసారి వికటంగా నవ్విందావిడ.
నేనే వూర్నించి వచ్చినా మీ అయ్యగారి జాతకం, నీ జాతకం అన్నీ నాకు తెల్సురా సోంబేరీ! ఇప్పుడు శ్రీరామచంద్రుడు అయిపోయాడేమో గాని పదేళ్ళ క్రిందట మీ రైతు గోపాలకృష్ణుడురా. అప్పుడు నువ్వింకా పూర్తిగా కళ్ళు తెరిచి వుండవు.
సత్తయ్యగాడి వెధవప్పగార్ని మూడేళ్ళు వుంచుకున్నాడురా. ఇంకా ఎంతమందితో యవ్వారం జరిపాడో నాకు తెలీదనుకున్నావా, నువ్వే అడుగు ఆడిని.. నేను పరాయి దాన్ని కాదు, నేనూ ఆ కొంపల్లో పెరిగిందాన్నే… ఊ రమ్మను .. అర్ధరాత్రి అవుతోంది. ఇదే నా పూజ జరిపించుకునే వేళ… ఊ .. హుంకరిస్తూ చూసి ఉత్తుంగ తరంగాల్లా ఉద్వేగంతో ఉబికిబికి పడుతోన్న తన ఘన వక్షోజాలను రెండు చేతులతోను తడుముకుంది.
చటుక్కున కళ్ళు మూసుకుంటూ సాంబయ్య వైపు తిరిగాడు ఎంకడు.
” నా వల్ల కాదురా…” దీనంగా చూస్తూ నెమ్మదిగా నసిగాడతను.

మరావిడ ఊరుకునేలా లేదండీ…ఆ పరిత్తితి సూత్తున్నారా?”
“అందుకే మరీ భయమేస్తుంది.. నేను భరించలేన్రా”
అలాగంటే ఎలాగండీ” ఎలాగోలా వో సారి మొక్కు చెల్లించెయ్యండి”.
” నీకు పుణ్యముంటుందిరా.. ఆ మాట మాత్రం అనకు ఎలాగైన దానికి నచ్చ చెప్పి ఇంకో ఇంటికి పొమ్మను.
నాకు దాన్ని చూస్తుంటే భయమేస్తూంది.. త్వరగా పంపించేయ్యి.”
“నన్నిక్కడ కూచ్చోపెట్టి మీరక్కడ గుసగుసలేమిట్రా” గది దద్దరిల్లేలా గద్దిస్తూ అడిగిందామె.
ఇద్దరూ వొకరి మొహాలొకరు చూసుకుని ఎంకడు వొక్కడే ఆమె వైపు తిరిగాడు.
ఓ కాలు మడతపెట్టుకుని ఓ కాలు క్రిందికి వేళ్ళాడేసి తమాషాగా ఊపుతోంది. ఆ చేతులు మాత్రం ఇంకా అక్కడే వున్నాయ్. గట్టిగా పిసుక్కుంటూంది. కళ్ళు చింత నిప్పుల్లా ఎర్రగా అవుపిస్తున్నాయి. ఆమె సౌష్టవాలు ఆడతనపు సోయగాలూ అన్నీ చక్కగా నిండుగా కనిపిస్తున్నాయి. దిగంబరంగా కూచ్చున్నానన్న యింగిత జ్ఞానం ఏ మాత్రం కనిపించడంలేదామె వాలకంలో.. కాగా గొప్ప ధీమాగా నిబ్బరంగా నవ్వుతూంది.