వెళ్ళండి బాబుగారూ 1 226

జంకుతూనే ఓ అడుగు ముందుకేసాడు ఎంకడు.
“నీ పూజ జరిపించుకోడానికొచ్చావు గనక నువ్వే మా అయ్యగారికేదైనా దారి చూపించాలి” సగం వంగి వినయంగా దణ్ణం పెడుతూ అని మళ్ళీ కొనసాగించాడు.
“నువ్వు చెప్పిన యిసయాలు నాకు తెలవవు గాని, ఆ యవ్వారలన్ని మా అయ్యగారు రక్త బిగి మీదుండగా సేసి ఉంటారు. అయనిప్పుడలాంటి పనులు సెయ్యడంలేదు. మరి నువ్వాయన తప్పు కాసి సెమించి వొదిలెయ్యాల. యాభయ్యే పడిలో పడ్డ ఆయనతో నువ్విలాంటి పూజ జరిపించుకున్నా నీకు జయం కలుగుద్దా? పడుచోళ్ళనీ ఆ సరదా వున్నోళ్ళనీ సూసి పట్టుకోవాలగాని వయసు మళ్ళినోళ్ళతో ఇలాంటి కార్యలెట్టుకుంటే మాత్రం నీకేం వొరుగుద్దీ. నీకింకా కావాలంటే… మా అయ్యగారిని ఎన్ని కొబ్బరి కాయలు కొట్టమన్న కొడతారు. కోడి పిల్లనో , మేక పిల్లనో బలి యియ్యమన్న ఇత్తారు. అంతే గాని ఈ వయసులో ఆయన గారికి లిటిగేసనెట్టి అయన్ని బాధ పెట్టమాకు. ” అంటు చూశాడు.
వాడలా అనే సరికి సాంబయ్య తెగ పొంగిపోయి వాడి ముందుకొచ్చి వాడి భుజం తట్టి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.” మా ఎంకడు చెప్పినట్టు ఏం చెయ్యమంటావో చెప్పు .. తెల్లారే సరికి ఎంత డబ్బైనా సరే ఖర్చు పెట్టి ఆ తంతు పూర్తి చేస్తాను. ” అని వేడుకున్నాడు.
అంతవరకూ ప్రశాంతంగా కూచ్చున్న తాయారమ్మ వొక్క సారిగా వికటాట్టహాసం చేసింది. కోపంతో మొహం ఎర్రగా కందిపోయింది.
“నేనెంతో ఆశతో నీతో కొట్తించుకుందామనొస్తే, నాకు కొబ్బరి కాయలు కొడతావా.. పిరికి సన్నాసి?”
అదిగో ఆ గరొత్తులు ఆరిపోయాక నీ పని చెబుతాన్రా నీ బతుకు దగ్గర పదింది. చీ ఇంత చేతకాని చవట అనుకోలేదురా. అనుకున్న పని జరిగేదాక నిద్రపోను నేను. ఈ ఇంట్లో నా తొడలు తడుపుకునే వెడతాను. నా మాటంటే మాటే.
“మొన్న రాత్రి పక్క ఊళ్ళో నీలాంటి చేతకాని వెధవే తగిలాడు వాడికి నీ కన్నా పెద్ద మీసాలున్నయి. . వాడు నీ లాగే వణికి పోయాడు. బేర్ మన్నాడు. లేవడం లేదని చెప్పి పెరట్లో పడుకున్న పాలేరును కేకేసి… మంచం పక్కన నిలబడి బుద్దిగా నా పూజ పూర్తి చేయించి నా మన్నన పొందాడు… పోనీ అలాగైన చెయ్యగలవా నువ్వూ?” ఆ అగరొత్తులారేదాకానే గడువు…. తర్వాత దేవుడు కూడా నన్ను ఆపలేడు. నీ మీద పడి నా పని పూర్తి చేసుకెళతాను.” మహా కోపంగా చూసిందామె.
గుండె జారిపోయిది సాంబయ్యకి.