తిరిగి గుండె వేగంగా కొట్టుకుంటోంది 227

మా అమ్మ యిచ్చిన చేతిసంచిని తీసుకుని కూరగాయల మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు పట్టుకొచ్చేవాడు. మేము చెప్పిన ఐటమ్ లు మాకిచ్చి, తనకోసం తెచ్చుకున్న కూరగాయల్ని వేరుగా ప్యాక్ చేసుకునేవాడు ఇక హాల్లో కూర్చుని కబుర్లు ప్రారంభించేవాడు. సుగుణ అతడు వున్న ఏమీ జంకు లేకుండా డ్రస్ చేసుకునేది. అలా ఆమె తన గదిలో డ్రస్ చేసుకుంటున్నప్పుడు అప్పుడప్పుడూ దొంగచాటుగా చూసేవాడు. ఆ పిల్లా అలా కావాలనే తన అందాలన్నిటినీ అరవా కొరవగా చూపిస్తూ అతన్ని రెచ్చగొట్టేది.

తిరుచానూరు సత్రంలో నా పెళ్ళి జరిగిపోయింది. తమాషా ఏమిటంటే ఆడపిల్ల తరపున అన్ని బరువు బాధ్యతలు మోసింది ఉమానే. పెళ్ళిపత్రికలు ప్రింటింగ్ కి ఇవ్వడం, వాటిని తీసుకొచ్చి అడ్రస్ లు రాసి పోస్టు చేయడం, ఇంటికి సున్నం కొట్టడం ఒక్కటనేమిటి అన్నీ అతని చేతుల మీదుగానే జరిగాయి. అర్జెంట్ పనులున్నాయని మా నాన్న రెండో రోజే ఊరెళ్ళిపోయారు. మూడోరోజుకి సుమతి, సుగుణ కుటుంబాలు బయల్దేరాయి. ఆ రోజే మేమూ అత్తవారింటికి చేరుకున్నాం. మా అమ్మ ఒక్కత్తే మిగిలిపోయింది.

* * * వారం రోజుల తరువాత అత్తవారింట్లో గడిపాక ఎనిమిదో రోజు నేనూ, నా భర్త మా ఇంటికి బయల్దేరాం. ఆయన తిరుపతిలో ఏదో పనుందని, సాయంకాలానికి తిరిగివస్తానని చెప్పి బస్సులో నేరుగా వెళ్ళిపోయారు. నేను మా టౌన్ లో దిగాను. దగ్గరే కనుక ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాను. ఒక్కప్పుడు మా అల్లరితో ఎప్పుడూ కళకళలాడుతుండే ఇల్లు బోసిగా కనిపించింది. ఈ కారణంచేతనే అనుకుంటాను. ప్రతి తల్లిదండ్రులూ మగసంతానం కావాలని కోరుకునేది వరండాలోకి రాగానే నా కళ్ళు మా అమ్మ కోసం వెదికాయి. తలుపు లోపల బోల్టు వేశారు. అమ్మ లోపల ఏదో పనిలో వుందని అనుకుని కమ్ముల నుంచి లోనికి చేయి పోనిచ్చి బోల్టు తీశాను. కాలగర్భంలో కలిసిపోయిన లక్షలాది మంది ప్రేమికులు తనను ముందుకు తోస్తున్నాట్లు అతను ముందుకు కదిలి- “ఏవండీ!” అంటూ పిలిచాడు.

Updated: May 28, 2020 — 10:44 am