తిరిగి గుండె వేగంగా కొట్టుకుంటోంది 174

మాకు సిరి సంపదలన్నీ ధాన్యమే కాబట్టి నాన్న నాకా పేరు పెట్టారు. ఇంటర్ వరకు సిటీలో వుండే చదువుకున్నాను. ఆపైన చదివించడం నాన్నకు ఇష్టం లేకపోవడంతో ఇక్కడకు వచ్చేశాను. మా అమ్మ నా చిన్నప్పుడే పోయింది. ఇంత పెద్ద ఇంట్లో నేనూ నాన్న తప్ప ఎవరూ లేరు. ఆయనకు నేను తోడు, నాకు ఆయన తోడు.” “నీ పేరు చాలా బావుంది.” “థాంక్స్” ఆ పదాన్ని చాలారోజుల తరువాత ఉచ్ఛరించింది ధాన్య.

అంతలో సర్పంచ్ శివరామయ్య అక్కడికి వచ్చి కూతురితోపాటు మరో అమ్మాయిని చూసి, ఎవరన్నట్టు కళ్ళతో అడిగాడు. ధాన్య వర్ష వివరాలు చెప్పి “ఈయనే మా నాన్న” అంటూ పరిచయం చేసింది. వర్ష రెండు చేతులూ ఎత్తి నమస్కరించింది. “నువ్వు కొత్త టీచర్ వన్న మాట. ఇంతకు ముందున్న టీచర్ నెలరోజులు పనిచేసి ఈ మారుమూల గ్రామంలో వుండలేక ఉడాయించాడు. నువ్వు అలా చెయ్యవని నాకనిపిస్తోంది” అంటూ ఆయన అక్కడున్న సిమెంట్ చప్టా మీద కూర్చున్నాడు.

ఆయనకు ఏభై ఏళ్ళుంటాయి. ఎప్పుడూ తెల్లటి బట్టల్లో హుందాగా వుంటాడు. ఇరవై ఏళ్ళుగా ఆయనే ఆ వూరికి ఏకగ్రీవంగా సర్పంచ్. అంతా విన్నాక అతను “నీ భర్తేకాదు- చాలామందికి పడకటింట్లో ఎలాంటి విషయాలు మాట్లాడాలో తెలియదు. భర్త భార్య జాకెట్ హుక్ లు తప్పిస్తూ ఉదయం బజార్లో తను ఎంత తెలివిగా కేజీమీద పావలా తగ్గిస్తూ వంకాయలు బేరమాడిందీ చెబుతాడు. ఆమెకూడా అతనికంటే ఏమీ తీసిపోదు. అతని ఛాతీమీద వెంట్రుకలను స్పృశిస్తూ తను మధ్యాహ్నం చేసిన వేరుశనగపప్పుల పచ్చడిని అమ్మలక్కలు ఎంతగా మెచ్చుకున్నారో చెబుతుంది.

ఇలా నడుస్తాయి మన బెడ్ రూమ్ ల సంభాషణలు. అందుకే భార్యాభర్తలకు తక్కువకాలంలో సెక్స్ రొటీన్ అయిపోతుంది. బెడ్ టైమ్ టాక్ అంటే మనసుని కదిలించేటట్లు, శరీరాన్ని రగిలించేటట్లు వుండాలి. రతికళలో బెడ్ టైమ్ టాక్ కూడా ఒక భాగం” అన్నాడు. “చాలా ఇళ్ళల్లో బెడ్ రూమే వుండదు. ఇది బెడ్ టైమ్ టాక్ ఎక్కడిది? పల్లెటూళ్ళల్లో అయితే మరీ ఘోరం. ఒకే ఇంట్లో మొత్తం సంసారం అంతా వుంటుంది. అందరూ ఒకే దగ్గర పడుకుంటారు.

Updated: May 28, 2020 — 10:44 am