తిరిగి గుండె వేగంగా కొట్టుకుంటోంది 174

కోరికతో వేడెక్కిన శరీరాలు రసానుభూతిలో తడిసి చల్లబడ్డాయి. వంశీ మెల్లగా పైకిలేచి, నన్ను లేపడానికి చేయి అందించాడు. ఇద్దరం డాబా మెట్లు దిగుతుండగా గేటు దగ్గర శబ్దమైంది. ఎవరో వస్తున్నట్లనిపించి నేను స్పీడుగా రెండు అడుగులు వేశాను. గేటు లోపలికి వచ్చి అలానే నిలబడిపోయాడు నా భర్త. అతనికేసి చూడడానికి ధైర్యం చాలక తలదించుకున్నాను. ఏదో తెలియని భయం శరీరాన్ని లొంగదీసుకుంటున్నాట్లు తూలిపడబోయి బలవంతంగా నిగ్రహించుకున్నాను. పాపం! ఏమీ దిక్కుతోచని వంశీ అలానే నా వెనక నిలబడి పోయాడు.

మొదట తేరుకున్నది ఆయనే. మెల్లగా నడిచి వరండాలోకి వచ్చి నిలబడ్డాడు. నేను కొంత ధైర్యం చిక్కబట్టుకున్నాను. మరీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడలేదు గనుక ఏదో అబద్ధం చెబుదామనుకున్నాను. వెళ్ళిపొమ్మన్నట్లు వంశీవైపు తిరిగి చేతితో సైగ చేశాను. అతని అడుగులు తడబడ్డాయి. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూశాడు. పునర్వసు ఎక్కడా కనపడలేదు. ఆ ఇంటిని దాటి వెడుతూ లోపలికి చూశాడు. పెరట్లో పాలు పితుకుతోంది ఆమె. చిత్రపటంలో లాగా ఆమె మొదటిసారి చిన్నగా కనిపించింది. ఓ సెకనుపాటు నిలబడ్డట్టు ఆగి, ఆపై ముందుకు సాగిపోయాడు.

గుండె వేగం అప్పటికి తగ్గింది. ఆమెను మరోసారి చూడాలన్న ఆరాటం శరీరాన్ని ముందుకు తోస్తోంది. వీధి చివరికంటా వెళ్ళి వెనక్కి తిరిగాడు. అప్పటికి పాలు పితకటం పూర్తిచేసి ఆమె ద్వారం దగ్గర నిలబడి వీధిలోకి చూస్తోంది. ఆమె అక్కడ వుండడం దూరం నుంచే కనిపెట్టాడు పులిరాజు. తిరిగి గుండె వేగంగా కొట్టుకుంటోంది. శరీరంలో ఇలా అసంకల్పిత మార్పులు గోచరించడమేనా ప్రేమంటే అనుకున్నాడు. ఖచ్చితంగా ఇంటిముందు ఆగి ఆమెవైపు చూశాడు. నిజానికి ఆ సమయంలో తన ముఖంలో ప్రస్పుటమవుతున్న ఫీలింగ్స్ ఏమిటో తెలియడం లేదు. అయితే తను ఆమెను చూసి నవ్వుతున్నట్టు మాత్రం తెలిసింది. ఆమెలో ఏదో అర్థంకాని కన్ ప్యూజన్.

Updated: May 28, 2020 — 10:44 am