తిరిగి గుండె వేగంగా కొట్టుకుంటోంది 174

ఇందులో భాగంగా మొదట జుట్టుముడి విప్పుతున్నాను. ఇప్పుడు పైనున్న క్లిప్ తీశాను, నా జుట్టు బంధనాలన్నీ తెంచుకొని చల్లగాలికి కదిలిన మేఘంలా పరుచుకుంది. కానీ పాపం నీకేమీ కనిపించడంలేదు అవునా?” ఆయన కుర్చీలో కూర్చుని మిగిలిన ఇద్దరినీ కూర్చోమన్నట్లు సైగ చేశాడు. వాళ్ళు కూడా కూర్చున్నారు. మోహన కూర్చోగానే- “అబ్బబ్బ గాలి ఆడడం లేదు” అంటూ పైట తీసి ఒళ్ళో వేసుకుని కొంగుతో విసురు కోవడం మొదలుపెట్టింది. ఆమె అలవాటే అంత. ఎంత గాలి వీస్తున్నా, ఎక్కడ వున్నా- “గాలి ఆడడం లేదు” అంటూ పైట తీసి ఒళ్ళో వేసుకుంటుంది. ఆమెను అలా చూసి చూసి ఏనుగులా వుండే వూజారి పంతులు పీనుగులా అయి పోయాడు.

“నీకు గాలి ఆడడం లేదని పైట తీసేస్తే మాకు నిజంగానే గాలి ఆడదు. ముందు ఆ పైట వేసుకో” అన్నాడు పులిరాజు సీరియస్ గా. ఆమెకి వాళ్ళిద్దరంటే కొంత భయం వుంది. పులిరాజు మంత్ర గాడనీ, వెంకట్రామయ్య తంత్రగాడనీ ఆమె భయం. అందుకే వాళ్ళు ఆమెను అప్పుడప్పుడూ తమ స్వార్థానికి ఉపయోగించుకుంటూ వుంటారు. అందునా పని చేసినప్పుడంతా వెంకట్రామయ్య తృణమో, పణమో ఇస్తుంటాడు. అందువల్ల అతను చెప్పిన మాటను ఆమె జావాదాటదు. “మోహనా! నీతో పనిబడే పిలిచించాను. నువ్వు మాకో గొప్ప సహాయం చేయాలి” వెంకట్రామయ్య విస్కీని ఓ సిప్ చేసి, గ్లాసు కింద పెడుతూ అన్నాడు. “నేనేం చేయగలను?” ఆమె వినయంగా అడిగింది. ఈ సమయాల్లో అతని అవస్థ చూడాల్సిందే. మా అక్క అలా రెచ్చగొట్టినప్పుడు అతని షర్ట్ చెమటతో తడిసి ముద్దయ్యేది. కాళ్ళూ చేతులూ వణికేవి. గుండె శబ్దం మాకు విన్పించేది.

మా అక్క అంతగా రెచ్చగొట్టినా డైరెక్టుగా ప్రొసీడ్ అయ్యే గట్స్ గానీ- చొరవగానీ లేవు. కొన్నిరోజులకు అతను మా అక్క పెంపుడు కుక్కే అయ్యాడు. అది కాలుతో చెప్పిన పని చేతులతో చేసేవాడు దానికి ఉద్యోగపు అప్లికేషన్లు వేసే దగ్గర్నుంచి చివరికి దాని లంగా పూసులు తెగిపోతే వెళ్ళి కుట్టించుకు వచ్చే వరకు అన్ని పనులు ఎంతో ఆనందంగా చేసేవాడు. తన ప్రేయసి చెల్లెళ్ళుగా మాకూ పనులు చేసేపెట్టేవాడు. చివరికి మేము యెలా తయారయ్యామంటే అతను లేకపోతే ఏ పనీ చేసుకోలేని స్థితికి వచ్చాము. తెల్లవారి లేచి బాగా డ్రస్ అవ్ అయి వచ్చేవాడు. మాతో గడపడానికి టైమ్ చాలడం లేదని కాన్వెంట్ నడపడానికి ఓ వ్యక్తిని కుదుర్చుకున్నాడు. ఉదయం అలా రాగానే మా అందరికీ గుడ్ మార్నింగ్ లు చెప్పి ఏమైనా కావాలా అని అడిగేవాడు.

Updated: May 28, 2020 — 10:44 am