తిరిగి గుండె వేగంగా కొట్టుకుంటోంది 172

కానీ గట్టు దిగితే బురదలో కాళ్ళు పెట్టాలి. అందువల్ల మనం వెనక్కి మళ్ళి వారికి దారిద్దాం” అంటూ అతను వెనక్కి తిరిగాడు. నరుడూ వెనక్కు మళ్ళి ఒకడుగు ముందుకేశాడు. ఇలాంటి సంభాషణ వూహించి వుండడు. అందుకే అలా నేనన్నట్లు కంగారుగా తల అటూ ఇటూ ఊపి వీధంటా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నేను ఇంటిలోకి వచ్చేశాను. నెక్ట్సుడే హోలీ సందర్భంగా నా భర్త ఇంట్లో వుండిపోయాడు. నేను రెండు జడలు వేసుకున్నాను. హోలీ పండుగను ఎప్పుడూ పట్టించుకోని నేను ఆరోజు ఎలాగైనా ఆనంద్ మీద రంగులు చల్లాలనుకున్నాను.

రంగు పౌడర్లు ఎక్కడి నుంచి తేను? అలా ఆలోచిస్తుంటే కుంకుమ చల్లాలన్న ఐడియా తట్టింది. కానీ నా భర్త వుంటే అది సాధ్యం కాదు. కనుక ఏం చేయాలో తోచక దిగులు ప్రారంభమైంది. నా అదృష్ట బావుంది. ఆయన సాయంకాలం నాలుగ్గంటలప్పుడు తిరుపతికి వెళ్ళొస్తానని బయలుదేరాడు. నా ఆనందానికి అవధులు లేవు. చిన్నపిల్లలా ఇంట్లో గెంతాను. తొందర తొందరగా స్నానం ముగించి రెండు జడలూ విప్పి ఒక్క జడ వేసుకుని వరండాలోకి వచ్చి వీపును వీధిలోకి మళ్ళించి అటూ ఇటూ తిరగడం మొదలుపెట్టాను. నేను కోరుకున్నట్లు ఆనంద్ నా జడ విన్యాసాలు కనిపెట్టి అరుగుమీద కూర్చున్నాడు.

చీకటి పడగానే ప్రహరీ గోడ దగ్గర నిలబడి రామ్మన్నట్లు చేతులూపాను. ఈసారి ధైర్యంగానే వచ్చాడు. దగ్గరికి రాగానే ఎడమచేతి గుప్పెట్లో వున్న కుంకుమను కుడిచేతిలోకి మార్చుకుని గబుక్కున తలమీద చల్లాను. “నా దగ్గర మహిమలేం లేవు గెస్ చేసి చెప్పాను. బట్టలు విప్పేందుకు సిగ్గుపడుతున్న నిన్ను ఏదో మిషమీద దాన్నుంచి తప్పించాలని ఆ గేమ్ ఆడాను.” అప్పుడు గుర్తొచ్చింది ఆమెకు తను నగ్నంగా వున్నానని. ఠక్కున కాళ్ళను వెనక్కు లాక్కొని గువ్వలా ఒదిగిపోవడానికి ప్రయత్నించింది. “ఇదిగో ఈ సిగ్గుని పోగొట్టడానికే ఇంత ప్రయాసపడ్డాను.

Updated: May 28, 2020 — 10:44 am