తిరిగి గుండె వేగంగా కొట్టుకుంటోంది 174

* * * “జయంత్ కి మరుసటిరోజు తెలిసింది విషయమంతా. తెలిసిందే తడవుగా పరిగెత్తుకు వచ్చాడు నా దగ్గరికి. ఊరికి వచ్చీ రాగానే “బయల్దేరు” అన్నాడు. “ఎక్కడికీ?” “ఎక్కడ కేమిటి? ఎక్కడికైనా. మనం కలిసి వుందాం. ఇలాంటి పరిస్థితి వస్తే నేరుగా మా ఇంటికి వచ్చెయ్యమని చెప్పాను గదా” నొచ్చుకుంటూ మాట్లాడాడు. తను గాఢంగా ప్రేమించిన అమ్మాయి అలా పరాయి మగాడిమీద వసంతం పోయడం అతను భరించలేకపోతున్నాడు. దీన్ని గమనించిన వెంకట్రామయ్య అతని భుజంపై బాధపడవద్దన్నట్లు చేత్తో చరిచాడు. పునర్వసు అలా గోపాలకృష్ణమీద వసంతం పోయడాన్ని మిగిలిన జనం బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు ఆమెను ప్రోత్సహిస్తున్నట్లు చప్పట్లు చరిచారు. ఆమె అటు వెళ్ళగానే మరో అమ్మాయి వసంతాన్ని అతనిమీద పోసింది.

మళ్ళీ జనం ఉత్సాహంగా చప్పట్లు చరిచారు. అతను అలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోవడాన్ని చూసి పులిరాజు ఈర్ష్యతో ఉడికిపోతున్నాడు. ఊర్లో అతని డామినేషన్ చూసి వెంకట్రామయ్య కోపంతో ఊగిపోతున్నాడు. కోపం కంటే ఈర్ష్య డేంజరస్. అందుకే పులిరాజు నిలువెల్లా దహించుకుపోతున్నాడు. గోపాలకృష్ణకు నీళ్ళు పైన పడుతుండడం వల్ల ఊపిరి ఆడడం లేదు. కళ్ళల్లో సన్నటి మంట. అయితే దాన్ని లెక్క చేయకుండా మధ్య మధ్యలో కళ్ళు తెరిచి వర్షవైపు చూస్తున్నాడు. అతను అలా తనవైపే చూస్తున్నాట్లు భ్రమిస్తోంది ధాన్య. “నా హీరో నావైపే చూస్తున్నాడు.

అలా వెళ్లి కాసింత వసంతం చిలకరించి వస్తాను” అంది వర్షతో. “మరి స్టార్ట్ చేద్దామా?” ఆ మాటకు ఠక్కున లేచాడు వాడు. శబ్దాలనుబట్టి వాడు లేవడాన్ని గుర్తించాను. “లేవకు చెప్పానుగదా. నువ్వు లేచి అడుగులు వేస్తే గాజుముక్కలు శత్రువుల్లా నీ పాదాల్ని చీరేస్తాయని.” అతను అయిష్టంగానే తిరిగి కూర్చున్నాడు. నేను ఎందుకలా ప్రవర్తిస్తున్నానన్న పజిల్ వాడి ముఖాన్ని వికారంగా ఉబ్బిస్తోందని నాకు తెలుసు. “నువ్వక్కడే- నేను ఇక్కడే- నువ్వు నేను చెప్పింది వినాలి తప్ప మరేం చేయకూడదు. రామా ఈజ్ ఏ గుడ్ బోయ్ అన్నట్లు నువ్వు కూర్చోవాలి. మరి స్టార్టు చేయనా?” అతను వూపిరి బిగపట్టాడు. “ఇదంతా ఎందుకో నీకు అర్థం కావడంలేదు. పోగా పోగా అర్థమవుతోంది. ఒకరికి ఒకరు కనిపించని ఈ చీకట్లో ఇద్దరం చాలా దూరంలో వుండి జరిపే ఈ కొత్తరకం రొమాన్స్ ఎలా వుందో చివర్లో నువ్వే చెప్పాలి.

Updated: May 28, 2020 — 10:44 am