నేను బాకీ వుంది ఆయనకే 1 196

ఎదురుగా ఒక పాతికేళ్ళ యువతి. సన్నని నడుమూ, తీరైన కొలతలూ, దానికి తోడు అందమైన చీరకట్టూ…అందాలని అనవసరమైన చోట్ల దాస్తూ, ఆవసరమైన చోట్ల చూపిస్తూ అప్పుడే పైనుండి దిగివచ్చిన రతీదేవిలా ఉంది. అలాగే చూస్తూ ఉండిపోయిన అర్జున్

అమె అలా వయ్యారంగా నడుచుకుంటు వచ్చి తలుపు కొట్టింది, అర్జున్ పక్క రూములొకి వెళ్ళాడు, మన గోపాలకృష్ణ వెళ్ళి అమెను లోనికి ఆహ్వానించాడు,……అతనిని చూడగానే నవ్వుతూ లోపలికి వచ్చి, వయ్యారంగా వళ్ళు విరుచుకుంది. ఆమె వంటిపై ఉన్న పలుచని చీర ఆమె వంపుల్ని దాచలేక అవస్థ పడుతుంది. చీరకట్టు బొడ్డుకిందకి దిగడంతో, లోతైన బొడ్డు ఆమె అసలు లోతుకి టీజర్ ని చూపిస్తుంది. ఆమె అతన్ని తగులుకుంటూ తలుపు దగ్గరకి నడిచింది. నడుస్తున్నప్పుడు వయ్యారంగా ఊగుతున్న పిరుదులు ఆమె ఎంతటి జాణో చెప్పకనే చెబుతున్నాయి. తలుపులు మూసి, బోల్ట్ వేయడానికి చేయిపైకెత్తగానే… ముందు, వెనక ఎత్తుల మధ్య వారధిగా ఉన్న నడుము సన్నగా తళుక్కుమంది. బోల్ట్ వేసి వెనక్కి తిరిగింది. అలా తిరగడంలో నాగుపాము లాంటి జడ విసురుగా ముందుకు వచ్చి, ఆమె స్థనాల మధ్య ఇరుక్కోడానికి ప్రయత్నించి, అక్కడ ఖాళీలేక చిన్నబుచ్చుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. ఇన్ని అందాలను ఒక్క నిమిషంలో చూపించిన ఆమెని మోహంగా చూస్తూ అందుకోబోతే, కిలకిలా నవ్వుతూ, అతనికి దొరకకుండా తప్పించుకొని, మంచంపై వెల్లకిలా పడి, కొంటెగా నవ్వి, జడలోని దండలో మల్లెపూవు తీసి, అతన్ని గురిచూసి కొట్టింది. అతను దాన్ని లాఘవంగా గాలిలోనే అందుకొని, ఆమె పక్కకి చేరాడు. అప్పటికే తప్పుకొన్న ఆమె పైట, వక్షోజాలని దాచలేక అవస్త పడుతున్న జాకెట్ బాధని ఎత్తి చూపించింది. దాని బాధని చూడలేక, హుక్స్ ని తీసేసి, కాస్త ఊరట కలిగించాడు గోపాలకృష్ణ.

బంధనాల నుండి విముక్తి కలిగించినందుకు కృతజ్ఞతగా లేచి నిలబడి సెల్యూట్ చేస్తున్నాయి ఆమె స్థనాగ్రాలు. చేతిలో ఉన్న మల్లెపూవుతో ఆమె స్థనాగ్రాన్ని మీటాడు అతను. “స్..” అని చిన్నగా శబ్ధం చేసిందామె. ఆ మల్లెపూవుతో అలాగే స్థనాల మధ్య నుండి రాస్తూ, కిందకి దిగి, లోతైన ఆమె బొడ్డులో వదిలిపెట్టాడు. తరువాత తన పెదవులతో దానిని అందుకున్నాడు. అతను పెదవులు తన బొడ్డుపై తాకగానే ఆమె తమకంగా నడుముని పైకెత్తి “మ్..” అని చిన్నగా మూలిగింది. అతని ముద్దు వలన కలిగిన వేడికి, వంటి మీద ఉన్న చీర ఆమెకి చిరాకును కలిగించిందేమో, కోపంగా దానినీ, దానికి వత్తాసు పలుకుతున్న లోలంగానీ తీసి విసిరి కొట్టింది. ఆమె అన్నీ తీసేసాక, తను బట్టలతో ఉండడం న్యాయం కాదనుకొని, తను కూడా ఆమెకి వత్తాసుగా నగ్నంగా మారాడు గోపాలకృష్ణ. ఇదంతా పక్క రూం నుండి చూస్తునా అర్జున్ కి పిచ్చెకి పొతుంది………

మదనసీమలో కదనానికి యోధులు ఇద్దరూ సిద్దమయ్యాకా, ఇక ఆలస్యం ఎందుకుంటుందీ? ఒకరినొకరు పరిశీలనగా చూసుకున్నారు. ఆమె ఎత్తులు రేపిన అలజడి ఫలితం అతని కాళ్ళమధ్య ఎత్తుగా కనిపిస్తుంది. అతని పొడుగు చూసాకా, ఆమెకి లోపల గుబులుతో చెమటలు పట్టాయి. ప్రత్యర్ధి ఆయుధం పదును చూడడానికన్నట్టు, అతని ఆయుధాన్ని చేతిలోకి తీసుకుంది. కాస్త వేడిగా, వాడిగా ఉంది అది. చల్లారిస్తే తనకే మంచిదన్నట్టు, నాలుకతో దానిని పైనుండి తడి చేస్తూ, మొదలు వరకూ వెళ్ళింది. అక్కడ నుండి, కింద ఉన్న వృషణాలను సున్నితంగా పెదవులతో మర్ధించ సాగింది. దానితో అతని వళ్ళు గాలిలో తేలిపోతున్నట్టు అనిపించి, ఊతం కోసం ఆమె భుజాలను గట్టిగా పట్టుకొని, నొక్కసాగాడు. తన పెదాలకి లొంగని అతని ఆయుదాన్ని, ఎలాగైనా లొంగదీయాలన్న తపనతో, నోటిలోకి తీసుకుందామె. “మ్..” అంటూ ఆమె తలను గట్టిగా తన కేసి నొక్కుకున్నాడు అతను. ఆమె నోటి తాకిడికి మెత్తబడక పోగా, అంతకంతకీ వేడిక్కి పోతున్న అతని ఆయుదాన్ని చూసి, అహం దెబ్బతిన్నట్టు, మరింత కసిగా, వేగంగా నోటిని ఆడించసాగింది. అలా పదినిమిషాలు పోరాడినా, ఫలితం దక్కక పోగా, దవడలు నెప్పి రావడంతో, మంచంపై వెల్లకిలా పడిపోయి…తన సంపత్తుని పరిశీలించమన్నట్టు, అతన్ని తన పైకి లాగి, అతని తలను తన వక్షోజాలకు అదుముకుంది. వాటి మధ్య ఉక్కిరిబిక్కిరి అయిపోయాడతను. వాటి అంతు తేల్చడానికన్నట్టు, ఒక దానిని చేతితో బలంగా పిసుకుతూ, మరోదాన్ని తన నోటిలోకి తీసుకున్నాడు. బలమైన చేతిలో నలుగుతున్నది ఎక్కువ సుఖాన్ని ఇస్తుందా…లేక, నోటి తాకిడికి సతమతమౌతున్నది ఎక్కువ సుఖాన్ని ఇస్తుందా…అన్నది తేల్చుకోలేక భారంగా నిట్టూరుస్తూ “మ్..మ్..” అని మూలుగుతుందామె. నోటి తాకిడే నచ్చిందేమో, అతని తలని తన స్థనానికి గట్టిగా అదుముకుంటూ సతమతమై పోతుంది ఆమె. ఎంత నొక్కితే అంతగా చేతికి ఎదురు తిరుగుతున్న స్థనాన్ని ఇక సవరించలేక ఒదిలిపెట్టి, ఆచేతిని ఆమె తొడల మధ్యకి చేర్చాడు. యుద్దక్షేత్రం వెచ్చగా ఉంది. తన ఆయుధం ఎంతవరకూ పోవాలో తెలుసుకోవడానికన్నట్టు, అక్కడ చిన్నగా తడిమి, తన వేలుని లోపలికి పంపాడు. బయట ఉన్న వేడికి లోపల తడి పుట్టిందేమో చిత్తడిగా తగిలింది వేలికి. ఇంకాస్త లోపలకి పంపాడు తన వేలిని. “స్..మ్మ్..” అంటూ మెలికలు తిరగసాగింది ఆమె. క్షేత్ర పరీక్ష చాలు, యుద్దానికి రా…అన్నట్టు అతని ఆయుదాన్ని వడిసి పట్టుకుంది. ఇక అతను
తడిచి ఉన్న ఆమె పుష్పం, వేడిగా ఉన్న అతని మగసిరికి స్వాగతం పలుకుతుంది. ఆ వేడికి తన పువ్వు కమిలిపోతుంటే, తమకంతో ఊగిపోతూ “రా .” అంటూ తన తోడలను ఎడంచేస్తూ తన కామ ద్వారాన్ని తెరిచింది. అతను తనని ఆ ద్వారం దగ్గర నిలిపి, మదన గృహప్రవేశం చెస్తున్నాడు……ఒక్కసారిగా సలా సల మండుతునా నిప్పుల కొలిమిలో నుండి తీసిన కడ్డీలాగా ఉండి అతని ఆయుదం అమె రతికేంద్రంలొకి ఒక ఉదుటునా వెళ్ళిపొయింది…..ఇలా ఇద్దరి మధ్య రెండు గంటలు ఎడతెరిపి లేకుండా రతి పోరు జరిగింది……..ఇదంతా మొదటి సారి చుస్తున్నా మన అర్జున్ కి కామం నషాలానికి ఎక్కింది………అప్రయత్నముగా తన చెయ్యి తన పాంట్ లొ నుండి ఉబికి బయట వచ్చి హస్త కళా ప్రదర్శన చెస్తున్నాడు………..

అలా గోపాలకృష్ణ దగ్గర సెటిల్ అయిపోయిన అర్జున్

తూర్పు ఆకాశం మీద చంద్రవంక మసగ్గా వేలాడుతోంది. పౌర్ణమి ఎప్పుడో అనుకుంటూ ఆ గుర్తులు నెమరెసుకుంటునాడు మన అర్జున్ .

సరిగ్గా అదే సమయంలో ఆ ఊరులోని మాజీ దివాను వెంకట్రామయ్య గోపాలకృష్ణ పీడ వదిలించుకోవడానికి ఏం చేయాలా అని అలవాటు ప్రకారం ఆలోచిస్తున్నాడు.

ఎలాగొలా ఇంట్లొ ఒప్పించి శృంగారపురం బయలదేరింది ,మల్లం వరకు బాగనె జరిగింది ప్రయాణం ,ఆ తరువాత బస్సులొ తనకు తెలియకుండానె నిద్రకు ఉపక్రమించింది ,ఉనట్లు ఉంది లెచి చుస్తె తన పక్కన ఒక ముసలామె కుర్చొని ఉంది, అమె అడిగింది అవ్వా ,శృంగారపురం స్టాప్ వచ్చిందా అని….దానికి అమె

“ఇదిగోనమ్మా! ఆ వచ్చేదే శృంగారపురం. కండక్టర్ తో చెప్పు. స్టేజీ రాగానే విజిల్ ఊదుతాడు” వెనకనున్న ముసలామె భుజాల్ని ఊపుతూ చెబుతూంటే హడావుడిగా పైకి లేచింది వర్ష.

విండోలోంచి బయటికి చూసింది.

రోడ్డుకి అటూ ఇటూ పచ్చటి పొదలు భూమికి తాపడం చేసిన పచ్చల్లా వున్నాయి. ఎర్రటి చిన్న చిన్న గులకరాళ్ళు పచ్చల మధ్య చెల్లాచెదురుగా పడిన పగడాల్లా వున్నాయి. నీలపు ఆకాశంలో కదులుతున్న తెల్లటి మబ్బులు పరుపు చిల్లునుంచి రేగుతున్న దూదిపింజల్లా వున్నాయి.

“శృంగారపురం…… శృంగారపురం…..” కండక్టర్ బిగ్గరగా అరుస్తున్నాడు.

వర్ష తన లగేజీని తీసుకుని డోర్ దగ్గరికి వచ్చి నిలబడింది.

బస్సు మరో రెండు నిమిషాలు దొర్లి ఆగింది.

ఆమె త్వర త్వరగా దిగింది. ఆమె తరువాత ఓ పదిమంది దాకా దిగారు.

బస్సు వెళ్ళిపోయింది.

వర్ష అటూ ఇటూ చూసింది.

రోడ్డుకి పక్కగా నేమ్ బోర్డు కనిపించింది. ఎల్లో పెయింట్ వేసిన బండరాయి మీద “శృంగారపురం- ఒక కిలోమీటరు’ అన్న నల్లటి అక్షరాలు ఉదయపు టెండలో మెరుస్తున్నాయి. అక్షరాల కింద యారో మార్కు ఊరు ఉత్తరదిశగా వున్నట్లు చూపిస్తోంది.