నేను బాకీ వుంది ఆయనకే 1 196

నీ కనుచూపుల తో వెయ్యకు ప్రేమా అనే వల….
నీ కనుపాపల చాటున నను బందించకు ప్రతిమ లా…..
ఆ ప్రతిమనే నీ కన్నిటి లో కరిగించి నీ చెక్కిళ్ళ పై జారనియ్యకలా…… అమెను చుసినప్పటి నుండి అతనిలొని కవి మేల్కొన్నాడు ,దానితొ అమె ఎక్కడికి వెళ్ళితె అక్కడికి వెళ్ళి అమెను మన వాడు ఫాలో అవుతున్నాడు,ఇలా మన వాడు అమె వెంట పడడములొ కొన్ని ఫన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి, ఇలా ఇద్దరికి పరిచయం ఎర్పడినిది,ఒక్కరి గురించి ఒక్కరికి తెలియకుండా ,ఒక్కరి పెర్లు ఒక్కరు తెలుసుకొకుండా కేవలం మనస్సుతొనె మాట్లాడుకుంటున్నారు ,ఇలా ఇద్దరు కలిసిపొతున్నారు అని అనుకునెలొపు……మన వాడు ఎవొ సరుకులు తీసుకువరాడానికి వెల్తాడు,అమె ఇంటి నుండి ఎదొ అర్జెంట్ రావాలి అంటె వెల్లింది…………దీనితొ ఇద్దరు కలుసుకొకుండానె మొదటి కలియకతొనె విడిపొతారు……. అలా మెమిద్దరం కలుసుకొలెదు కాని మా మనుసులు కలుసుకున్నయి….తను కూడ చెన్నై లొ ఉంటుంది అని తెలిసింది అది ఒక్కటె నా దొరికిన క్లూ …..అలా ఫ్రెండ్స్ తొ గోవాలొ ఎంజాయ్ చేసి…..చెన్నై చెరుకొని అమె కొసం వెతకడం మొదలెట్ట………..అమె కూడ నాకు తెలియకుండా వెతకడం మొదలెట్టింది …………అమె కొసం నేను నా జీవితములొ మొదటి ప్రెమలెఖ రాశాను………..

నువ్వు వెన్నెలవైతే… నేను చందమామను నౌతా…
నువ్వు వసంతం అయితే… నేను కొకిల నౌతా…
నువ్వు నవ్వితే … నేను నీ చిరునవ్వు నౌతా…
నువ్వు బాధ పడినప్పుడు… నేను నీ కన్నీటి బొట్టు నౌతా..
నువ్వు నింగివైతే… నేను నేల నౌతా…
నువ్వు నక్షత్రానివి అయితే..నేను మెరుపు నౌతా…
నువ్వు నేనైతే…. నేను నువ్వవుతా…
మనప్రేమకు పూల బాట వేస్తా……………..

అది చుసి నన్ను ఏడిపించెవాళ్ళు…………ఇల నా ప్రెమ వేట కొనసాగెది……………నా అదృష్టమొ తెలియదు నా దురదృష్టమొ తెలియదు వెతకపొయిన తీగ కాలికి తగిలినట్లు నా ఎదుర అపార్ట్ మెంట్ లొనె తను కూడ ఉండేది…………….

ఇలా కొన్ని రొజుల సంఘర్షణ తరువాత ఇద్దరం ఒక్కరిని విడిచి ఒక్కరమ విడవలెని దగ్గర అయ్యాము….శారీరకుముగా కాదు మానసికముగా

ఒక రొజు నా మనుసులొని మాట చెప్పాను తన కూడ నాకు సిగ్నల్ ఇచ్చెసింది ఇక నా ఆనందానికి అవధులు లేవు ఐ లవ్ యూ అని గట్టిగా చెన్నై అంత వినపడేలా అరిచా అందరు చుస్తుంటె తను సిగ్గుగా బయటకు వెళ్ళిపాయింది….!!!
అంతే ఆ రొజు నుండి

నా లైఫ్ చేంజ్
రోజు పిక్ అప్ డ్రాపింగ్
సినిమాలు షికారులు ,చాటింగులు ,హోటల్లో లంచ్ లు అంత వింత ఎవరిని పట్టించుకోవటం లేదు….!!!
సింపుల్ గా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్….!!
తన ప్రేమలో ఈ లోకాన్నే మరచిపోయ…!! ఇలా ఉండగా మా లవ్ విషయం తెలుసుకొని వాళ్ళ ఇంట్లొ వాళ్ళు తనను హాస్టల్ నుండి తీసుకొని ఆంధ్రాకు వెళ్ళిపొయారు,………తనను వెతుకుంటు నేను వెళ్ళదాము అనుకుంటె అనుకొకుండా మా ఊరి వాళ్ళకు మేము ఇక్కడ ఉండె విషయం తెలిసింది………..ఇల వాళ్ళ నుండి తాపించుకొని అందరిని ఒక చొట సెటిల్ అయ్యారు , నా ప్రెయసి కొసం…..నేను బయలదెరాను………….అక్కడ అనుకొకుండా ఆంధ్ర బార్డర్ లొ ఆంధ్ర బాగ ఫేమస్ ఐన నాయుడు మనషులంటా బాగా తాగి (మా లవర్ వాళ్ళ నాన్న అమ్మ,పిన్ని గుడికి ముక్కు వెళ్ళి నెల్లూర్ వెల్తుంటె మధ్యలొ బోజనం కోసం ఆగితె) మా లవర్ వాళ్ళ ఫామిలి పై గొడవ పడి దొంగతనం, అత్యాచారం చెయబొతుంటె అందరిని చిత్తకొట్టి నా లవర్ ఫామిలిని కపాడి వాళ్ళ దౄస్టిలొ హీరొ అయ్యను,నన్ను వాళ్ళతొ పాటి వాళ్ళ ఇంటికి తీసుకొని పొయారు అక్కడ తీర్స్ చుస్తె నా గర్ల్ ఫ్రెండ్ పెళ్ళి అయెది….నేను హీరొ కదా ఎలా ఆపుచెయాలి అని అలోచిస్తున్నా……………నేను ఇలా ఉండగా నా జీవితములొకి మరొ ట్విస్ట్ వచ్చింది,అది ఎంటి అంటె,…………………………..