నేను బాకీ వుంది ఆయనకే 1 215

మసకచీకట్లో లోనికొస్తున్న స్టేషన్ మాస్టర్.అలా వచ్చిన స్టేషన్ మాస్టర్ మన వాడికి నిళ్ళు ,తరువాత బోజనం పెట్టి నువ్వు ఇక్కడె ఉండు నీ దగ్గరికి ఎవ్వరు రారు అని చెప్పి వెళ్ళిపొయాడు, ఆ భయ్ముతొనె ఎప్పుడు నిద్ర పట్టెసిందొ తెలియదు అర్జున్ మరుసటి రొజు పెంకుల నుండి సుర్యకాంతి తన మీద పడెసరికి మెలుకువ వచ్చింది,కొద్ది సెపటీకి స్టేషన్ మాస్టర్ వచ్చి లెచావ బాబు! నీకొసం ఆ రౌడీలు రాత్రి అంతా వెతికి వెళ్ళీపొయారు,ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి ఈ టిఫిన్ మాత్లాడుకుందాము,అని నా గురించి అడుగుతాడు తరువాత నువ్వు ఎవ్వరు? ఆ గూండాలు నీ వెంట ఎందుకు పడుతున్నారు….దానికి మన అర్జున్ జరిగింది మొత్తం ఆయంతొ చెపుతున్నాడు………………..

అలా తన గతం గురించి స్టేషన్ మాస్టర్ కి చెప్పడం ప్రారంబించాడు అర్జున్….

అది 1989 తన పుట్టీనప్పటి నుంది చెప్పుతున్నాడు ……చెన్నై వచ్చెంతవరుకు మన తెలిసిందె చెప్పాడు, తరువాత అందరు మన కొథల రాయుడు జై వాళ్ళ ఫ్రెండ్ రాహుల్ రూములొ ఉండి సిటి అందాలని ఎంజాయ్ చెస్తు ఉన్నారు కాని నేను పెరిగిన వాతవరుణం వేరు కదా అందుకె అంతా ఈజిగా అలవాటు పడలేదు కాని మేము నలుగురం అతి కొద్ది కాలం లొనె విదిరాయ బంధం ఎర్పడింది ,అన్ని విషాయాలు షేర్ చెసుకునెవాళ్ళం , అందరు గర్ల్ ఫ్రెండ్ సెట్ చెసుకున్నారు…….కాని మన వాడికి ఎవ్వరు దొరకడం లేదు…..ఎందుకంటె మన వాడు గడ్డం పెట్టుకొని అచ్చం తమిళ్ హీరో లా ఉంటాడు….. మన రాహుల్ కి పెళ్ళి కుదిరింది, ఆ పెళ్ళి కూడ గోవా లొ జరుగుతుంది ఇకా మా ఆనందానికి అవదులు లేవు…అతి కస్టం మీద వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఒప్పించుకొని వాళ్ళు మాతో పాటు కారులొ తీసుకొని వచ్చారు……నేనేమో కాఋ డ్రైవర్ లాగా ముందు కుర్చున్నా ,వాళ్ళెమొ దర్జాగా వెంకల లవర్సుతొ ఎంజాయ్ చెస్తున్నారు…..కాని నా పరిస్థితి ఎంటి……ఊహించుకొండి………..ఇలా పెళ్ళికి చేరుకున్నము నాకు ఆకలి ఎక్కువా ,మిగత ఇద్దరికి కొకలు ఎక్కువ…. నేను రాహుల్ వెంటె ఉండి అన్ని చుసుంటు ఉన్నాను….నేను బంతి పూలు చేత పట్టుకొని కిందికి అల్లడానికి తీసుకెల్తున్నాను………..నా గురించి తెలుసు కదా మనం సుపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్స్ లాగా ద్దొసుకుపొతున్నా ఇంతలొ నాలాగె ఇంకొ వొల్వొ బస్ తన స్నెహితురాలు వెంట పడుతుంటె నా ఎదురుగా వచ్చింది, ఇద్దరం ఆ హడావిడీలొ ఒక్కరిని డాష్ ఇచ్చుకున్నము,నా సక్తితొ నిలబడా కాని అమె కింద పడబొతుంటె చుసాను తనను…..
నా చేతిలొని బంతి పూల బుట్ట మా గుద్దుడికి పైకి ఎగిరి మా పై పూల వర్షం కురిసింది ,ఇద్దరి చుపులు మొదటి సారి కలిసింది…..ఇద్దరం పక్కన అందరిని మర్చిపొయి అలా ఎంత సేపు ఉన్నమొ మాకె తెలియదు……తన ఫ్రెండ్స్ వచ్చి అమెను లెపె వాళ్ళతొ తీసుకువెల్లె వరకు ఇద్దరు ఈ లొకములొకి రాలెదు……..అప్పుడు ఇద్దరు తలలు అడ్డముగా తిప్పుతుంటె వచ్చింది బాక్ గ్రౌండ్ మ్యుజిక్ …………….అనంతపురం 1980 సినిమాలొని కొంటె చుపుతొ సాంగ్……………

కొంటె చూపుతొ నీ కొంటె చూపుతొ నా మనసు మెల్లగా చల్లగా దొచావె..
చిన్ని నవ్వుతొ ఒక్క చిలిపి నవ్వుతొ యెదొ మాయజెసి అంతలొనె మౌనమెలనె..

కొంటె చూపుతొ నీ కొంటె చూపుతొ నా మనసు మెల్లగా చల్లగా దొచావె..
చిన్ని నవ్వుతొ ఒక్క చిలిపి నవ్వుతొ యెదొ మాయజెసి అంతలొనె మౌనమెలనె..
మాటరాని మౌనం మనసె తెలిపె.. యెద చాటుమాటు గానం కనులె కలిపె ఈవెళ..
కల్లొ రాసె నీ కల్లొ రాసె ఒక్క చిన్ని కవిత ప్రెమెనెమొ..
అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలిపాటె నాలొ పలికినది..

మొదటి సారి ఒక్క అమ్మయికి నేను నచ్చాను, అది కూడ మాములు అమ్మయి కాదు….అపురూప లావన్యవతి…మా దేవతకు పూజలు చెసినందుకు నాకు ఒక్క మంచి అమ్మయిని పరిచయం చెసింది అందుకు అమెకు నా మనుస్సులొనె శతకొటి నమస్కారాలు పెట్టుకున్నాను ……….. ఇక అమె కొసం ఎదురుచుస్తున్నా..

నీ వాలు కళ్ల కొంటె చూపులు నా మనసును తాకిన ఆ క్షణం…
నా మనసు లోని తొలిప్రేమ మేల్కోన్న ఆ నిమిషం…….
మరువలేని మరుపురాని ఓ తీపి జ్ఞాపకం………

———————————————————