జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 16 52

కొద్దిసేపటి తరువాత బ్యాగులో ఉన్న మరొక షర్ట్ వేసుకొని సిటీ లోకి వెళుతుండగా , పిల్లలు ఎవరు అని అడుగగా , మాది పక్కనే ఉన్న చిన్న పల్లి మా అమ్మ నాన్నలు వీణ్ణి కన్న తరువాతి సంవత్సరం ఆక్సిడెంట్ లో చనిపోగా , కష్టపడి కొన్ని ఇళ్లల్లో పని చేస్తూ పెళ్లి చేసుకోకుండా పెంచసాగాను. ఒక సంవత్సరం క్రితం ఇప్పుడు మీరు కొట్టిన వ్యక్తి వచ్చి నేను మీ నాన్న స్నేహితులం సిటీ లో మంచి పని ఇప్పిస్తాను , మీ చెల్లెలు , తమ్ముణ్ణి బాగా చేసుకోవచ్చు అని పిలుచుకొని వచ్చి వీళ్ళిద్దరిని వేరే దగ్గర దాచిపెట్టి హింసిస్తూ , వారానికి ఒక చిన్న పిల్లవాన్ని ఎత్తుకొని వచ్చి అమ్ముకుంటు, మమ్మల్ని రాత్రంతా చేసుకొమ్మని , పగలంతా ఒక బట్టల షాప్ లో పనికి పెట్టాడు. రోజు సాయంత్రానికల్లా కొంత డబ్బు తేకపోతే మా వాళ్ళను హింసించేవాడు.

ఈ రోజు షాప్ మూసి ఉండటంతో దారి లేక మీ పర్సు కొట్టేసాను అని కళ్లల్లో నీరు కారుస్తూ చెప్పగా , దారిలోనే పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఉండగా ఆమెను , పిల్లలను లోపలికి పిలుచుకుపోయి , మొత్తం చెప్పి కేస్ ఫైల్ చెయ్యమనగా , కానిస్టేబుల్ పట్టించుకోకపోవడంతో కొద్దిగా గట్టిగా ఇది మీ పనే కదా సర్ అని అరుస్తుండగా , లోపలి నుండి తలుపు తెరుచుకొని విశ్వ సర్ బయటకు రాగా ,ఆశ్చర్యంతో చూస్తుండగా మహేష్ ఏమిటి ఇలా వచ్చావు ఏమైనా సమస్యా అని అడుగగా, సర్ మీరు ఇక్కడ అని అడుగగా , ఇదే మా స్టేషన్ , మరి అప్పుడు అక్కడ అని గొణుగుతుండగా , విక్రమ్ అర్జెంట్ గా వెల్లమన్నాడు అంతే అక్కడ వాలిపోయాను అని చెప్పగా , ఆనందిస్తూ ఉండగా , నన్ను కౌగిలించుకొని కుర్చీ తెప్పించి కూర్చోబెట్టి ఏమిటి సమస్య అని అడుగగా , జరిగినది మొత్తం వివరించగా , SI తో సహా నలుగురు కానిస్టేబుల్ లను పిలిచి ఆ అడ్రస్ లకు వెళ్లి వారిని అరెస్ట్ చెయ్యమని చెప్పి , పిల్లల ఫోటోలు తీసుకొని అన్ని పోలీస్ స్టేషన్ లకు ఫ్యాక్స్ పంపించమని చెప్పి అంతవరకు పిల్లలను మీ దగ్గరే ఉంచుకోవాలి అని చెప్పగా , వెనుక ఉన్న ఆమె సంతోషంగా సరే సర్ అని సంతోషంగా చెప్పగా, నా ఫోన్ నెంబర్ తో కంప్లైంట్ తీసుకొనగా, టీ తెప్పిస్తాను అనగా, సర్ పని ఉంది అని చెప్పి క్యాబ్ లో షో రూమ్ కు చేరుకుని, ఆమెతో ఇంకా ధైర్యం లేక తల వంచుకునే ఒక గంట పాటు నన్ను ఏమి అడగకుండా నా వెంట రమ్మని కోరగా , సరే అని చెప్పగా, పిల్లలకు కావలసిన బట్టలు , ఇతర వస్తువులు , మరియు అందరికి కొన్ని జతల బట్టలు కొనిచ్చి , నిత్యావసర వస్తువులను కొని , వీళ్ళందరిని ఎక్కడ ఉంచాలి కృష్ణ గాడితో చర్చించగా , ఇంటి దగ్గర ఒక ఇల్లు ఖాళీ అయింది , అది సరిగ్గా సరిపోతుందని చెప్పగా , ATM కు వెళ్లి డబ్బు తీసుకొని క్యాబ్ లో సరాసరి అక్కడికి చేరుకొనగా , అప్పటికే కృష్ణ, వాళ్ళ నాన్నకు కాల్ చేసి మొత్తం చెప్పి ఉండటంతో , ఇంటి గురించి అంతా మాట్లాడి ఉండటంతో , దివ్యక్క , అంకుల్ మా కోసం ఆ ఇంటి దగ్గరే వేచి చూస్తుండగా , అందరిని లోపలికి పిలుచుకొని వెళ్లి , దివ్యక్క ఫ్లైట్ టైం అవుతోంది మేము వచ్చేవరకు , భోజనాలు మిగతావన్ని చూసుకోమని చెప్పగా , సరే అని చెప్పి నేను చూసుకుంటానని ధైర్యం ఇవ్వగా దివ్యక్కను సంతోషంగా కౌగిలించుకున్నాను.

సమయం అప్పటికే 6 గంటలు అవుతుండగా కృష్ణ అంకుల్ కు జరిగినది మొత్తం వివరిస్తుండగా , దివ్యక్కకు ఆ అమ్మాయిని చూసి గుండె తరుక్కుపోగా స్నానం చేయించడానికి బాత్రూం లోకి తీసుకు వెళ్లగా , రూమ్ లో ఆమె మాత్రమే ఉండగా రూమ్ లో నుండి బయటకు వస్తూ , ఇంత చేసినా నేను చేసిన తప్పు ఇంకా పెద్దది గానే కనిపిస్తుండగా ఆమె దగ్గరికి వెళ్లి తీవ్ర ఉద్వేగంతో , ఆమె కాళ్లపై పడి అమ్మ , నేను మీతో ప్రవర్తించిన తీరు క్షమించారానిది , నేనే మీ తమ్ముడు అనుకోని తప్పు చేసినట్లుగా క్షమించండి అని పాదాలపై కన్నీరు కారుస్తూ బాధపడుతూ ప్రాధేయపడగా , నా తలపై ప్రేమగా నిమురుతూ నా భుజాలపై చేతులు వేసి పైకి లేపగా తల దించుకునే ఉండటంతో తల పైకెత్తి సంతోషంగా నా కళ్ళల్లోకి చూస్తూ తన రెండు చేతులు నా చెంపలపై వేసి నా కన్నీళ్లను తుడిచి , నా పెదవులపై గట్టిగా ముద్దు పెట్టి , తన తలను నా గుండెలపై వాల్చి నన్ను గట్టిగా కౌగిలించుకొంది.

ఆశ్చర్యపోతూ వణుకుతూ మౌనంగా ఉండిపోగా నా రెండు చేతులను తన చేతితో తన వెనుక వేసుకొని ఇంకా గట్టిగా కౌగిలించుకొంది. నేను ఇంకా షాక్ లోనే ఉండగా నా గుండెలపై ముద్దు పెడుతూ హోటల్ లో నీ మనసు ఎలాంటిదో అర్థమయ్యింది అంటూ ఇంకా గట్టిగా కౌగిలించుకోగా , నన్ను పూర్తిగా క్షమించిందని ఆనందిస్తూ తలపై ముద్దు పెడుతూ కౌగిలించుకున్నాను.అక్కడ అన్ని రాష్ట్రాల ప్రతినిధుల ప్రసంగాలు ముగియడంతో , స్వయంగా అల్ ఇండియా బ్యాంక్స్ చైర్మన్ తన కుర్చీలో నుండి లేచి మైకు దగ్గరకు వచ్చి , ఇప్పటివరకు ఒక్క స్టేట్ తప్ప అన్ని రాష్ట్రాల నుండి వచ్చిన ప్రతినిధులు తమ తమ బ్యాంకుల గురించి గొప్పగా మాట్లాడారు.

1 Comment

Comments are closed.