జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 16 52

ఆమె ముఖాన్ని సున్నితంగా ఎత్తి ఆనంద బాస్పాలతో ప్రేమగా చూస్తూ మీరు నా దాసీ కాదమ్మ మీరు నా దేవత అని నుదుటిపై గుండెల నుండి వస్తున్న ప్రేమతో ఘాడమైన ముద్దు పెట్టగా , శరీరం లోని అన్నిచోట్లా నొప్పి తగ్గింది ఒక్క చోట తప్ప అని చెప్పగా , క్షమించమ్మ అని భావోద్వేగంతో చెబుతూ ఎక్కడమ్మ అని బాధపడుతూ అడుగగా ,నా కళ్ళల్లోకి తీక్షనంగా చూస్తూ నా చెయ్యి అందుకొని తన నోటి దగ్గరకు తీసుకొని వెళ్లి వేళ్ళ చివర ప్రేమగా ముద్దులుపెడుతూ , చేతిని కిందకు తీసుకొని వెళ్లి అరచేయి మొత్తాన్ని తన మృదువైన , వెచ్చటి పాల పొంగుపై పెట్టి తన చేతిని నా చేతిపై ఉంచి వొత్తుకుంటూ “ఇక్కడ “అని నా కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ చెప్పగా, నా చేతికి తన మృదువైన స్పర్శ తగిలేసరికి వొళ్ళంతా తియ్యగా జిల్లుమని ఆధరసాగింది. నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఏదో చెప్పగా సున్నితంగా ఒత్తగా మహేష్………అని ప్రేమగా పీలుస్తూ నా పెదవులపై వెచ్చటి ఘాడమైన ముద్దు పెట్టి ఇప్పుడు నొప్పి తగ్గింది అని ఊపిరి వేగంగా పీల్చి వదులుతూ తియ్యగా గసపోతూ చెప్పసాగింది.

బయటి నుండి కృష్ణ మామా టైం అవుతోంది అని అరవగా , సరే అమ్మ నేను వెళ్లి రానా అని చిన్నగా చెప్పగా తీవ్ర ఉద్వేగంతో నన్ను గట్టిగా కౌగిలించుకొని ఛాతిపై ముద్దుల వర్షం కురిపించసాగింది. ఆమె ముఖాన్ని అందుకొని పని అయ్యిన వెంటనే వచ్చేస్తాను , పిల్లలు జాగ్రత్త అని జేబులో ఉన్న డబ్బుల కట్టను అందించి ఏదైనా అవసరానికి వాడుకోండి అని కీప్యాడ్ మొబైల్ ను అందించి ఏ అవసరం ఉన్నా కాల్ చెయ్యమని చెప్పి , నేను వచ్చిన వెంటనే రామును స్కూల్ లో జాయిన్ చేద్దాము అని నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టి , వెళ్ళొస్తానమ్మా అని వెనక్కు చూడకుండా హాల్ లోకి వచ్చి సౌమ్యకు , రాముకు వెళ్ళొస్తానని చెబుతూ , రాము అన్నయ్య జాగ్రత్త అని చెప్పగా మురిసిపోతూ రాముకు చప్పుడొచ్చేలా నుదుటిపై ముద్దు పెట్టి బయటకు వెళ్తుండగా , సౌమ్య అన్నయ్య అని పిలువగా దగ్గరికి వెళ్లి తన ముందు కూర్చోగా ఛాతిపై చేతులు వేసి తడుముతూ నా ముఖం దాకా తీసుకువచ్చి తన రెండు చేతులతో సున్నితంగా నా చెంపలను పట్టుకొని నా ముఖాన్ని ముందుకు తీసుకు వెల్తూ నుదుటిపై ముద్దు పెట్టి మరి నీ చెల్లికి ముద్దు ఇవ్వవా అని బుంగమూతి పెట్టుకొని అడుగగా , ఎందుకో తెలియదు ఒక్కసారిగా కన్నీళ్ళు కారగా , నాకు చెల్లెలు లేని లోటు తీర్చావు తల్లి అని కన్నీళ్లు తుడుచుకుంటూ ప్రేమగా నుదుటిపై ముద్దు పెట్టగా , థాంక్స్ అన్నయ్య జాగ్రత్తగా వెళ్లి రండి అని చెప్పగా , పైకి లేచి ప్రేమగా తలపై నిమిరి బాగ్ అందుకొని బయటకు వచ్చి అంకుల్ కు దివ్యక్కకు చెప్పి అదే క్యాబ్ లో ఎయిర్పోర్ట్ కు వెల్లసాగాము.

సమయం 10 గంటలు అవుతుండగా కారులో వెళుతూ హైద్రాబాద్ లో ఉన్నట్లుగా అమ్మకు కాల్ చేసి మాట్లాడి గుడ్ నైట్ చెప్పేసి కాల్ పెట్టెయ్యగా low battery అని వచ్చి మొబైల్ స్విచ్ ఆఫ్ అవ్వగా , రే కృష్ణ నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయ్యింది , నీ మొబైల్లో ఛార్జింగ్ ఉంది కదా అని అడిగి ఉదయం వరకు ఉండేలా చూసుకోమని చెప్పి 11 గంటల కల్లా ఎయిర్పోర్ట్ కు చేరుకోవచ్చు అనుకొని సీట్ లో వెనక్కు ప్రశాంతంగా వాలిపోయాను. అనుకున్నట్లుగానే 11 కు ఎయిర్పోర్ట్ చేరుకోగా క్యాబ్ కు మొత్తం డబ్బు ఇచ్చేసి థాంక్స్ చెప్పి లోపలకు చెక్ ఇన్ అయ్యాము. *************** అక్కడ అమ్మ మరియు అంటీ నాతో మాట్లాడి భోజనం చేసి నిద్రపట్టక ఇద్దరు టీవీ చూస్తుండగా , బయట ఒక్కరు కూడా లేక వాతావరణం ప్రశాంతంగా చిన్న చప్పుడు కూడా వినిపించకుండా నిశ్శబ్ద0గా కొద్దిగా చలిగా ఉండగా జేబులో ఉన్న బీడీని తీసి పీల్చివధులుతూ గేట్ పక్కన కుర్చీలో కూర్చోగా, వెనుక నుండి సెక్యురిటి తలపై ఒక్క దెబ్బ గట్టిగా పడగా నొప్పితో అరిచేంతలోపల స్పృహ తప్పి పడిపోగా , మరో ఇద్దరు వెనుక నుండి వచ్చి తాము తెచ్చిన తాళ్లతో కట్టేసి , నోటిలో గుడ్డ కుక్కేసి ,కుర్చీ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ అందుకొని నీళ్ళన్ని ఖాళీ చేసి బాటిల్ చేతిలో పట్టుకొని, సెక్యురిటి జేబులో ఉన్న తాళాలు తీసుకొని గేట్ తెరిచి వచ్చిన అయిదుగురు ముఖం మొత్తం ముసుగుతో , చేతులకు గ్లోవ్స్ తో లోపలికి వచ్చి , సెక్యూరిటీని లాగి గోడ పక్కన మూలలో పడేసి గేట్ కు తాళాలు వేసి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఇంటి డోర్ వద్దకు వెల్లసాగారు.

1 Comment

Comments are closed.